జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ఊడిగం చెయ్యటానికి రాజకీయాల్లోకి వచ్చాడని పోతిన మహేష్ దుయ్యబట్టారు. 2014లో సాధారణ అపార్ట్మెంట్లో ఉంటున్నానని, కారు ఈఎంఐ కట్టలేనని పవన్ కళ్యాణ్ చెప్పాడని కానీ 2024 నాటికి తిరగటానికి సొంతంగా హెలికాప్టర్, 1500 నుంచి 2 వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయని పోతిన మహేష్ ప్రశ్నించారు. ఆస్తుల కోసమే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడని, నాలాంటి పార్టీని నమ్ముకున్న వాళ్లను తాకట్టు పెట్టి లగ్జరీ కార్లు కొన్నాడని, […]
పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ బ్రోకర్ అని ఆ పార్టీ మాజీ నేత ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోతిన మహేష్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పోతిన మహేష్ మీడియా సమావేశం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ తన అభిమానుల్ని తన కులాన్ని అడ్డంగా అమ్మేశాడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీ పెట్టిన […]
ఇటీవల కాలం వరకూ జనసేన పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి తన శక్తి సామర్థ్యాలకు మించి పని చేసిన పోతిన మహేష్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సీటు ఆశించిన సంగతి మనందరికీ తెలిసిందే.. అయితే నమ్మిన వ్యక్తుల్ని నట్టేట ముంచి టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి పొత్తులో భాగంగా ఆస్తులు సైతం అమ్ముకుని జనసేన పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన నాయకుల్ని పక్కన పెట్టిన పవన్ కళ్యాణ్ తనకి ప్యాకేజీ ఇచ్చే టిడిపి బిజెపి నాయకులకు […]
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు. టీడీపీని బలోపేతం చేయటం కోసమే జనసేన పనిచేస్తున్నట్లు ఆరోపించారు. చంద్రబాబు దగ్గర పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నారు కాబట్టి కూటమిలో భాగమయ్యాడు అని అన్నారు. జైలులో చంద్రబాబుతో ములాఖత్ అయినా వెంటనే పొత్తు ప్రకటనకు కారణం తెలపాలి అని అడిగారు. జైల్లో చంద్రబాబుని కలిసిన తరువాత పవన్ కొన్న ఆస్తుల వివరాలు బయట పెడతానని చెప్పారు. ఎలక్టోరల్ బాండ్స్‌లో పవన్ కల్యాణ్‌కి ఎంత […]
పవన్ కళ్యాణ్ తడిగుడ్డతో గొంతు ఎలా కోస్తారో తనకి బాగా తెలిసివచ్చింది అని తెలిపారు జనసేన మాజీ నేత పోతిన మహేష్ . 2014 నుంచి పార్టీలో కొనసాగితే 2019లో సీట్ కేటాయించారు, ఆ ఎన్నికల్లో ఓటమి పాలు అయినా నేను ఏ పార్టీలోకి వెళ్లలేదని, ఆ ఎన్నికల్లో ఓటమిపాలు చెందిన తర్వాత చాలామంది నాయకులు జనసేనని వీడి ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు, నేను పవన్ కళ్యాణ్ ని నమ్ముకొని విజయవాడలో పార్టీని బలోపేతం చేస్తే టికెట్ […]
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోఅధికార వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. వైసీపీలో చేరేందుకు వివిధ పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో బుధవారం ఉదయం రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, పోతిన మహేష్ వైఎస్సార్సీపీలో చేరారు. కాగా జనసేన పార్టీలో ముఖ్య నేతగా పేరున్న పోతిన మహేశ్ తో పాటు ఆయన అనుచరులు వైసీపీలో చేరారు. విజయవాడ వెస్ట్ సీటు ఆశించిన పోతిన […]
ఎంతో కాలంగా ఓపిక పట్టి, అన్ని చూస్తూ భరిస్తూ, ఇక తప్పక జనసేన నుండి బయటికి వచ్చిన పోతిన మహేష్ నిన్న పెట్టిన ప్రెస్‌మీట్ సంచలనంగా మారింది.. గతంలో కూడా జనసేన నుండి అనేకమంది బయటికి వచ్చారు గానీ వారందరికి పోతిన మహేష్ కి మాత్రం చాలా తేడా ఉంది. మహేష్, పవన్ కల్యాణ్ లొసుగులు అన్నీ దగ్గర నుండి చూసినట్లు ఉన్నాడు, అందుకే నన్ను గెలికితే ఇంకా నిజాలు బయటపెడతా అని డేరింగ్ స్టేట్మెంట్ ఇవ్వగలిగాడు… […]
విజయవాడ వెస్ట్ జనసేన ఇంచార్జ్ పోతిన మహేష్ జనసేన పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ సందర్భంగా పలు సంచలన కామెంట్స్ చేసిన పోతిన మహేష్ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొత్త ప్రశ్నలకు తెరలేపారు. భవిష్యత్తు ఇచ్చేవాడే నాయకుడని, నటించేవాడు నాయకుడు కాలేడని చెప్పుకొచ్చిన పోతిన మహేష్ పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నోవా ప్రస్తావన తీసుకురావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రష్యా మోడల్ అయిన అన్నా లెజ్నోవాను పవన్ కళ్యాణ్ వివాహం చేసుకున్న […]
పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి జనసేన కార్యకర్తలకు, నేతలకే నచ్చడం లేదు. పవన్ కళ్యాణ్ ఎందుకు చంద్రబాబు పాదాల దగ్గర బ్రతకాల్సి వస్తుంది అని నిలదీస్తున్నారు. పొత్తులో భాగంగా మన సీట్లు మనవాళ్ళకి ఎందుకు కేటాయించుకోలేని దుస్థితిలో పవన్ కళ్యాణ్ నాయకత్వం ఉంది అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా రాజకీయ పార్టీలు పెట్టేది ప్రజలకు సేవ చేయటానికి.. చిత్తశుద్ధితో నలుగురికి మంచి చేయడం కోసమే కానీ పవన్ కళ్యాణ్ లా కేవలం తన స్వార్ధ రాజకీయాల కోసం […]
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. జనసేన పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన పోతిన మహేశ్ జనసేనకు రాజీనామా చేశారు. ఇది జనసేన పార్టీకి బిగ్ షాక్ అని చెప్పవచ్చు. విజయవాడ వెస్ట్ సీటును ఆశించిన పోతిన మహేశ్ కు పవన్ కళ్యాణ్ మొండి చేయి చూపడంతో కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన ప్రకటనలో జనసేన పార్టీ లో నాకున్న పదవి […]