– నెల్లూరు ప్రజలకు పరిచయం చేసిన లోకేశ్ నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (వీపీఆర్)కి నేను పెద్ద ఫ్యాన్. ఆయనకు ప్రజాసేవ తప్ప వేరే వ్యాపకం లేదు. కేంద్రంలో ఆయనకున్న నెట్వర్క్ ద్వారా నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తారు. నెల్లూరు సిటీ అభ్యర్థి పొంగూరు నారాయణ, రూరల్ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. ఈ ముగ్గురూ ట్రిపుల్ ఇంజిన్ లాంటి వాళ్లు. తప్పకుండా ప్రభంజనం సృష్టిస్తారు’ నెల్లూరులో యువతతో నిర్వహించిన ముఖాముఖిలో టీడీపీ జాతీయ ప్రధాన […]
‘చంద్రబాబు నాయుడి రోడ్‌షోకు తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు తక్కువగా వచ్చి, జనసేన వాళ్లు ఎక్కువగా వస్తే మన పరువు పోతుంది. మీ పుణ్యముంటుంది. మా కోసం వచ్చి బాబు స్పీచ్ వరకు ఉండండి. ఆ తర్వాత మీ ఇష్టం. యువతను పంపండి. డబ్బులిస్తాం’ అంటూ టీడీపీ నెల్లూరు సిటీ, రూరల్ అభ్యర్థులు పొంగూరు నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కేడర్‌ను అడుక్కుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నెల్లూరుకు […]
నెల్లూరు సిటీ కూటమి అభ్యర్థిగా నారాయణ పోటి చేస్తున్నరు. రాష్ట్ర స్ధాయిలో ఈ సీటు మీద ఎవరు గెలుస్తారు అంటూ తీవ్ర స్థాయిలో బెట్టింగులు నడుస్తున్నాయి. నారాయణకు ప్రత్యర్థిగా వైసీపీ పార్టీ అత్యంత సామాన్యుడు అయిన మైనారిటీ నాయకుడినీ పోటీలో నిలబెట్టింది. మొన్నటి వరకు ఇక్కడ వైసీపీ నుండి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రంగంలో వుండి మాటల తూటాలతో డీ అంటే డీ అని కొదమ సింహల్లా పోటీ వుండేది. అయితే అనిల్ కుమార్ […]
తెలుగుదేశం నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (వీపీఆర్), సిటీ అభ్యర్థి పొంగూరు నారాయణ. ఆయనేమో బడా పారిశ్రామికవేత్త. దానవంతుడిగా పైకి కనిపిస్తాడు. ఈయనేమో కాలేజీలు, స్కూళ్ల అధినేత. పైకి గొప్ప విద్యావేత్తలా కనిపిస్తాడు. రూరల్ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తనకు వేల కోట్ల రూపాయల ఆస్తుల్లేవని, కష్టపడి పైకి వచ్చానని, విలువలున్న వ్యక్తినని చెప్పుకొంటుంటాడు. మైకు దొరికితే ముగ్గురూ గంటలు గంటలు నీతులు చెబుతారు. కానీ చేసే పనులు అందుకు పూర్తిగా విరుద్ధం. ఎన్నికల నేపథ్యంలో […]
‘సర్, ఇది మా చైర్మన్, ఎక్స్ మినిస్టర్ పొంగూరు నారాయణ మాట. ఎన్నికల్లో మీరు, మీ స్టాఫ్ తెలుగుదేశానికి సపోర్టు చేయండి. ఆ పార్టీ గెలిస్తే మీకు బెనిఫిట్ ఉంటుంది. మీ వాళ్లు ఎంతమంది ఉన్నారో చెబితే అమౌంట్ తెచ్చిస్తాం. ఇప్పుడు మీరు కామ్‌గా ఉంటే నష్టపోతారు. రేపు ఆయన మంత్రి అయితే అస్సలు పట్టించుకోరు. పైగా ఇబ్బందులు కూడా రావొచ్చు’ అంటూ నారాయణ విద్యాసంస్థలకు చెందిన ముఖ్యులు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల యజమానులకు ఫోన్ […]
తెలుగుదేశం నెల్లూరు సిటీ అభ్యర్థి పొంగూరు నారాయణకు యువతతో బాగా పని పడింది. ఎంత డబ్బు ఖర్చు చేసైనా వారిని ఎన్ టీంలోకి తీసుకోవాలని అనుచరులను ఆదేశించారు. దీంతో వాళ్లు వార్డులకు వెళ్లి యువత వెంట పడుతున్నారు. నారాయణతో మీటింగ్‌లు అరేంజ్ చేస్తున్నారు. నారాయణ ప్రజల మనిషి కాదు. కార్పొరేట్ విద్యాసంస్థల అధినేత. రాజకీయాల ద్వారా సేవ చేయాలని ఆయనకు ఏ మాత్రం లేదు. కేవలం పవర్‌ను ఎంజాయ్ చేయాలని భావిస్తున్నారు. 2019లో ఓడాక సిటీని పట్టించుకోలేదు. […]
రాష్ట్రంలో విద్యాసంస్థల యజమానులు చాలామంది రాజకీయాల్లో ఉన్నారు. ఎన్నికల్లోనూ పోటీ చేస్తుంటారు. చాలామంది రెండింటిని ముడిపెట్టరు. కానీ నెల్లూరు సిటీ తెలుగుదేశం అభ్యర్థి పొంగూరు నారాయణ మాత్రం అలా కాదు. తన స్వార్థం కోసం ఎడ్యుకేషనల్ సంస్థ సిబ్బందిని వాడుకుంటూనే ఉన్నారు. 2014లో నమ్మకస్తులను చంద్రబాబు నాయుడి కోసం పనిచేయించారు. టీడీపీ అధికారంలోకి రావడంతో గిఫ్ట్ కింద ఆయనకు మంత్రి పదవి దక్కింది. 2019కి వచ్చేసరికి నెల్లూరు సిటీ నుంచి నారాయణ బరిలో నిలిచారు. ఆ సమయంలో […]
ప్రభుత్వానికి కోట్ల రూపాయలు పన్ను ఎగవేసారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీమంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణ అల్లుడు కె.పునీత్ పై నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగించుకోవచ్చని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా పునీత్ అరెస్ట్ సహా ఎలాంటి తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని బాలాజీనగర్ పోలీసులకు సూచించింది. అసలేం జరిగిందంటే.. నారాయణ విద్య సంస్థల అల్లుడు పునీత్ ఎండీగా ఉన్న ఎన్‌స్పైర మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ 32 బస్సులు కొనుగోలు చేసి నారాయణ […]
తెలుగు రాష్ట్రాలను విభజిస్తూ హైదరాబాద్ ను పదేళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని విభజన హామీల్లో కేంద్రం పొందుపరిచినా ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి నాటి టీడీపీ నేత రేవంత్ రెడ్డి ద్వారా ఓటుకు నోటు ఎరవేస్తూ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు రాత్రికి రాత్రి అమరావతికి రాజధానిని తరలించారు. అప్పటికప్పుడు తాత్కాలిక భవనాలు నిర్మించి తన అనుకూల పత్రికల్లో గ్రాఫిక్స్ మాయాజాలంతో సింగపూర్ నిర్మాణాలు అంటూ ఊదరగొట్టారు. అప్పుడే చంద్రబాబుతో పాటు మరికొందరు కీలక నాయకులు అమరావతి ప్రాంతంలో భూ […]
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీ అభ్యర్థి పొంగూరు నారాయణ ఎన్నికల్లో పెడుతున్న ఖర్చు బాహుబలి కలెక్షన్స్‌ను తలపిస్తోంది. పూర్తిగా జన బలం లేకపోవడంతో కోట్ల రూపాయలను మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే రెండు వేల మందికి పైగా యువతను ఎన్ టీమ్‌గా నియమించి ఒక్కొక్కరికి వేల రూపాయల జీతాలిస్తున్నారు. డివిజన్లలో కీలకంగా ఉండే టీడీపీ నాయకులను ప్యాకేజీలు అందించారు. పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయాలు తెరిచి లెక్క లేకుండా సొమ్ము కుమ్మరిస్తున్నారు. తాజాగా నారాయణ […]