పల్నాడు జిల్లా నూతన కలెక్టర్ గా శ్రీకేష్ లత్కర్ బాలాజీ నియమితులయ్యారు. 2011 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన లత్కర్ గతంలో ఆంధ్రప్రదేశ్ ఆగ్రోస్ సంస్థకు, అగ్రికల్చరల్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఉపాధ్యక్షులుగా, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్ గా కూడా పనిచేశారు. ప్రస్తుతం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ గా పనిచేస్తుండగా బదిలీపై పల్నాడు జిల్లాకు రానున్నారు. అలాగే పల్నాడు జిల్లాలో ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న హింసాత్మకమైన ఘటనలు ఆధారంగా జిల్లా ఎస్పీ […]
మీరు మళ్లీ ఒక్కటైపోతున్నారు. మమ్మల్ని ఆటలో అరటిపండు చేస్తున్నారని ఏపీ బీజేపీ, తెలుగుదేశం పెద్దల్ని చూసి జనసేన నేతలు తెగ ఫీలైపోతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పొత్తుల కోసం కమలం పెద్దల చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే. బుధవారం జరిగిన భేటీలో అమిత్‌షా, జేపీ నడ్డా ఆరు నుంచి ఎనిమిది ఎంపీ సీట్లు, 25 అసెంబ్లీ సీట్లు డిమాండ్ చేశారని, దీనికి ఆయన ఓకే చెప్పినట్లు పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి బాబు, బీజేపీల […]
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఆ పార్టీలోని ఆయన మనుషులే ఈ కార్యాన్ని నెరవేర్చే బాధ్యత తీసుకున్నారు. ఏపీ కమలం పార్టీ కూడా ప్రస్తుతం బాబు మనుషుల చేతిలోనే ఉంది. అందులో అధ్యక్షురాలు పురేందేశ్వరి ఒకరు. మరొకరు మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడి ప్రియ శిష్యుడు సత్యకుమార్. వీరిద్దరూ కొంత కాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ స్ర్కిప్ట్ చదువుతున్నారు. నారా […]
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి టీడీపీ నేతల వలసలు పెరుగుతున్నాయి. తాజాగా టీడీపీ నేత విజయవాడ మాజీ డిప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణ సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈయన గతంలో రెండుసార్లు కార్పొరేటర్ గా, ఒకసారి డిప్యూటీ మేయర్ గా సేవలందించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం గోగుల వెంకట రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. […]
ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమరానికి భీమిలిలో జరిగిన సిద్ధం బహిరంగ సభతో సిద్ధంగా ఉన్నామని సమరభేరి మ్రోగించిన విషయం తెలిసిందే. ఆ సభకి కార్యకర్తలు లక్షలాదిగా తరలి రావడంతో గ్రాండ్ సక్సెస్ అయింది. తాజాగా ఏలూరు జిల్లా దెందులూరులో సిద్ధం సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి లక్షలాది మంది కార్యకర్తలు తరలివస్తుండటం విశేషం. ఈ […]
ఎన్నికల్లో డబ్బులు, మధ్యం పంచి ఓటర్లను ప్రలోభపెట్టరాదని ఎన్నికల నిభందనల్లో స్పష్టంగా ఉన్నా, గత ఎన్నికల్లో ఆ నిభందనలను టీడీపీ పెద్దగా పట్టించుకోలేదు. 2019లో గెలుపే లక్ష్యంగా యదేచ్చగా డబ్బులు పంచారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ ఆరోపణలను నిజం చేస్తూ పర్చూరు టీడీపీ శాసన సభ్యుడు ఏలూరి సాంబశివరావు రెవెన్యూ ఇంటిలిజన్స్ అధికారులకి దొరికిపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా గత ఎన్నికల్లో పర్చూరు టీడీపీ శాసన సభ్యుడు ఏలూరి సాంబశివరావుకు సంభందించి నోవా అగ్రిటెక్ ప్రయివేట్ […]
మణిపూర్ రాష్ట్రంలో ఘర్షణల కారణంగా లక్షలాది మంది అమాయకులు నష్టపోయారని అల్లకల్లోలంగా మారిన మణిపూర్ రాష్ట్రంలో శాంతి, సామరస్యం తిరిగి తీసుకొస్తామని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభించేందుకు మణిపూర్ వెళ్లిన రాహుల్ గాంధీకి కాంగ్రెస్ మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. ఇంఫాల్ విమానాశ్రయం నుండి నేరుగా ‘ఖోంగ్జోమ్ యుద్ధ స్మారకం’ వద్దకు వెళ్లిన రాహుల్ 1891 ఆంగ్లో- మణిపుర్ యుద్ధంలో అమరులైనవారికి నివాళులర్పించారు. అనంతరం మణిపూర్‌లోని […]
2019 నవంబర్ 20 వ తారీఖున మన నుడి మన నది అనే మహోన్నత కార్యక్రమం ఆరంభించిన పవన్ కళ్యాణ్ గారు , నదీ జలాలు విషమయం కాకుండా పరిరక్షిస్తామని , అమ్మ వడి లాంటి తెలుగు నుడిని కాపడతానని త్వరలో ఇందుకు కార్యాచరణ చేపడతామని చెప్పుకొచ్చారు . ఆ తర్వాత గడిచిన నాలుగేళ్లలో ఇందుకోసం చేపట్టిన కార్యాచరణ సూన్యం అనే చెప్పవచ్చు. నదీ జలాల పరిరక్షణ ప్రచారం కానీ, నదీ తీరంలో చెత్త పేరుకోకుండా పారిశుధ్య […]
ఎల్లో మీడియాలో ఒక భాగంగా ఉన్న ఆంధ్రజ్యోతికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చురకలంటించారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం.. కాంగ్రెస్ గెలవడంతో ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ను పట్టలేకపోతున్నారు. ముఖ్యంగా రేవంత్‌రెడ్డి సీఎం అయిన తర్వాత రాధాకృష్ణ అంతా తనదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక కొంతకాలం స్నేహం కొనసాగించి ఆ తర్వాత వేరే స్టాండ్ తీసుకున్నాడు. తన పత్రిక, మీడియాలో రేవంత్‌ను హైలెట్ చేస్తూ.. మిగిలిన వారిని డీ గ్రేడ్ […]
గతంలో కేంద్ర విమానయానశాఖ మంత్రిగా పనిచేసిన టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ఒక సామాన్య ప్రయాణికుడిలా హైదరాబాద్ రైల్వే స్టేషన్లో కనిపించారు. దీనికి గానూ సాధారణ ప్రయాణికుడిలా రైల్వేస్టేషన్లో అశోక్ గజపతిరాజు అంటూ పచ్చ మీడియా పెద్ద బిల్డప్ నాటకాలు ఆడుతుంది.. మరీ ఇంత సింప్లిసిటీనా.. అంటూ పొగడ్తలతో ముంచేస్తుంది. అధికారం ఎప్పుడూ ఆయనను తప్పుదోవ పట్టించలేదంటూ తెగ డబ్బాలు కొడుతుంది టీడీపీ పార్టీ.. నిజానికి అశోక్ గజపతి రాజు గారు.. అధికారంలో ఉండి ఏవిఏషన్ […]