ఏపీలో ఫించన్ దారుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిమ్మగడ్డ వెనకుండి అతని చేత ఎలక్షన్ కమీషన్ కు ఫిర్యాదు చేయించిన టీడీపీ ఈ నెల ఫించన్ ను డీబీటీ రూపంలో వారి బ్యాంకు అకౌంట్ లో జమ చెయ్యమని కోరిన విషయం తెలిసిందే. టీడీపీ చేసిన సూచన మేరకు ఎన్నికల సంఘం డీబీటీ రూపంలో బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు డిపాజిట్ చెయ్యండి, బ్యాంక్ అకౌంట్ లేని వారికి ఇంటికి వెళ్లి ఇవ్వండి అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని […]
‘నా మరిది ఎన్ని దుర్మార్గాలైనా చేయని.. అది పెద్ద విషయం కాదు. ఆయన కళ్లలో ఆనందమే నా లక్ష్యం’ ఈ ధోరణలో సాగుతున్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి. పింఛన్ల విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయాలు చేస్తోందని ఆమె ఆరోపించారు. 2019కి ముందు వలంటీర్ల వ్యవస్థ లేనప్పుడు కూడా పింఛన్లు అందించారని వ్యాఖ్యానించారు. పురందేశ్వరి ప్రస్తుతం పూర్తిగా చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలా మారిపోయింది. అందుకే పింఛన్ల విషయంలో ఆయన చేసిన అరాచకాలు ఆమెకు కనిపించడం లేదు. […]
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరో 11 రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పొలిటికల్ హీట్ రాష్ట్రమంతటా రాజుకుంది. కాగా ప్రస్తుతం పెన్షన్ చుట్టూనే ఆంధ్రప్రదేశ్ రాజకీయం నడుస్తుంది. టీడీపీకి లబ్ది చేకూర్చేందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేసిన పిటిషన్ కారణంగా వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేయకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో గత నెలలో ఒకటో తేదీన లబ్ధిదారుల ఇంటికి చేరాల్సిన పెన్షన్ ఆగిపోవడంతో సచివాలయాల ద్వారా పెన్షన్ పంపిణీ చేపట్టింది రాష్ట్ర […]
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన అనంతరం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన నిమ్మగడ్డ రమేష్ తో కోర్టుల్లో కేసు వేయించి వాలంటరీ వ్యవస్థకు అడ్డుకట్ట వేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే దానివల్ల గత నెలలోనే ఎంతో మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళు, మంచానికి పరిమితమైన వాళ్ళు పెన్షన్ తీసుకోవడానికి వెళ్లే పరిస్థితి లేక చాలా ఇబ్బందులు పడ్డారు. వాలంటీర్ల ద్వారా అయితే ప్రతి నెల ఒకటో తారీఖున కోడి కూయకముందే […]
చంద్రబాబు అవకాశవాది రాజకీయం ఎలా ఉంటుందో నాలుక మడతల ధోరణి ఏ రకంగా ఉంటుందో రాష్ట్ర రాజకీయాలు తెలిసిన వాళ్ళకి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఏదైనా తను మాత్రమే చేయగలడు తనకు మాత్రమే సాధ్యం అనుకుంటాడు చంద్రబాబు.. తను తప్పితే ఎవరూ చేయలేరని అహంభావం చంద్రబాబుకే సొంతం… ఇంకెవరైనా చేసిన ఓర్వలేని అసహనం కూడా చంద్రబాబు నైజంలో భాగమే.. ప్రజలకు మంచి జరిగే విషయంలో అయితే చంద్రబాబు ఎన్ని అడ్డంకులు సృష్టించడానికి అయినా వెనుకాడడు అనేది […]
‘తొలి పింఛన్ రూ.7 వేలు. ఏప్రిల్ నుంచే రూ.4 వేల చొప్పున పింఛన్ ఇస్తాను. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో మీరు తీసుకునే రూ.మూడు వేలకు అదనంగా వెయ్యి చొప్పున వేసి జూలైలో ఇచ్చే పెన్షన్‌తో కలిపి మీ ఇంటికే పంపిస్తాను’ ఇటీవల ప్రజాగళం సభలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలివి. వలంటీర్లు పెన్షన్ల పంపిణీ నుంచి తప్పించాక బాబుపై అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా నాలుగున్నర సంవత్సరాలకు పైగా ఇంటి […]
ఖాజానా ఖాళీ అయిపోయింది.. పింఛన్లు ఇవ్వడం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఇష్టం లేదు. వలంటీర్ల ద్వారా రాజకీయాలు చేయాలని చూశారు.. ఇలా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, కూటమి పార్టీల నేతలు కొద్దిరోజులుగా నోటికొచ్చింది మాట్లాడారు. వలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేయకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా బాబు అడ్డుకుని మహదానంద పడిపోయాడు. ఇక వృద్ధులు, దివ్యాంగులకు డబ్బు చేరదు.. వాళ్లంతా జగన్‌ను తిట్టుకుంటారు. ఎన్నికల్లో నేను గెలిచేస్తానని విర్రవీగాడు. అయితే […]
పెన్షన్ల పంపిణీ విషయంపై తెలుగుదేశం, జనసేన, బీజేపీలు దుష్ప్రచారం చేస్తున్నట్లు తేలిపోయింది. గత టీడీపీ పాలనలో లబ్ధిదారులు డబ్బు అందుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక కొత్తవి ఇవ్వాలంటే జన్మభూమి కమిటీల సిఫార్సులు ఉండాల్సిందే. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థలతో పింఛన్‌దారుల కష్టాలు తొలగిపోయిన విషయం తెలిసిందే. తుపాన్లు, వరదలు, కరోనా విపత్తు సమయంలోనూ ప్రతి నెలా ఒకటో తేదీన ఉదయాన్నే […]
చంద్రబాబుకు హామీలివ్వడం వాటిని గాలికి వదిలేయడం వెన్నతో పెట్టిన విద్య.. ఎన్నికల్లో గెలిచేందుకు ఎలాగూ ఇచ్చిన హామీలను అమలుచేయమనే ధైర్యంతో నోటికి వచ్చిన హామీలిచ్చి ఆ హామీలను నమ్మినవారి నోట్లో మట్టికొట్టడం బాబుకు మొదటినుండీ ఉన్న అలవాటే.. ఈ క్రమంలో పెన్షన్ల విషయంలో చంద్రబాబు చేసిన మోసాలూ అన్నీ ఇన్నీ కావు.. ఇప్పుడు బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్లు ఇస్తానని, అర్హులైనవారికి 4వేల పెన్షన్ అందిస్తానని ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్న చంద్రబాబు గతంలోపెన్షన్ల విషయంలో చేసిన […]
చేసిందే వెదవ పని.. మళ్లీ దానికి సమర్థింపులు.. ఇలా సాగుతోంది ఎల్లో మీడియా.. వలంటీర్లపై కక్ష కట్టిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వారిని పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాల పంపిణీకి దూరం చేశారు. ఇందుకోసం తన జేబులోని మనిషి నిమ్మగడ్డ రమేష్‌ను వాడుకున్నారు. ప్రతి నెలా పెన్షన్లు తెచ్చిచ్చే సేవా సైన్యం ఈసారి ఇవ్వరని తెలుసుకున్న వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో మంచాన ఉన్న వారు టీడీపీ తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు. దీనిని కవర్ చేయడానికి పచ్చ […]