టీడీపీలో చేరిన తరువాత మహసేన రాజేష్ కు వరుసగా అవమానాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీకి అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకున్నారు. పార్టీ తరుపున అభ్యర్ధుల ప్రచారానికి అవకాశం ఇవ్వలేదు ఇది మరో షాక్. అంతటితో ఆగకుండా నిన్న అవనిగడ్డలో జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ తరుపున అంబటి రాయుడుతో కలిసి ప్రచారానికి ఆహ్వానం పలికారు. అయితే మహసేన రాజేష్ రాకముందే అంబటి రాయుడుతో ప్రచారం మొదలు పెట్టారు. ఈ […]
ఎన్నికల ప్రచారంలో నాయకులు మాట్లాడే మాటలు ఆచితూచి మాట్లాడాలి. ఇలాంటి సమయంలో కొంత మంది నాయకులు అత్యుత్యానికి పోయి తమ నోటి దూల మాటలతో కొన్ని వర్గాలను కించ పరిచేలా మాట్లాడుతూ తనకు అలాగే తను ప్రాతినిధ్యం వహించే పార్టీకి తలనొప్పులు తీసుకువస్తున్నారు. అలాంటి సంఘటనే ఒకటి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగింది. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి గన్నవరం నియోజకవర్గ పరిధిలోని అయినవిల్లి మండలం లోని ముక్తేశ్వరం మాగపువారిపేటలో జనసేన నాయకులు, జనసేన […]
చదివింది పదో తరగతే, అదీ పాస్ అయినట్లు గ్యారంటీ లేదు, ప్రత్యేకంగా ఏ టాలెంటు లేదు. అయితేనేం కోట్లు వచ్చిపడుతున్నాయి. గల్ఫ్ దేశాల నుండి రాగానే మహాసేన పేరుతో దళిత జాతిని ఉద్ధరిస్తా అని చందాలు వసూలు చేసి లెక్క అడిగిన వారి తల్లి భార్య లను తిట్టించి భయపెట్టి సొమ్మంతా అనుభవించాడు. కూలీ నాలీ చేసుకునే అమాయకపు దళితుల వద్దనుండి డబ్బులు సేకరించి ఆడి కార్ లో తిరుగుతూ ఎవరో కష్టాన్ని లగ్జరి గా ఖర్చు […]
పి.గన్నవరం నుంచి పోటీ చేసే అవకాశం పోవడంతో మహాసేన రాజేష్ బాధలో ఉంటారని భావించిన వారికి ఇది బ్యాడ్ న్యూస్. అతను తన ధోరణి మార్చుకోలేదు. కొడితే కుంభ స్థలాన్ని కొట్టాలని అనే విధంగా 2024 ఎన్నికలు ముగిసేలోగా ఎలాగైనా కోట్ల రూపాయలు సంపాదించాలని టార్గెట్‌గా పెట్టుకున్నాడు. ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి. దళితులు ఓట్ల కోసం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రాజేష్‌ను వదలడం లేదు. ఇద్దరూ కలిసి కొత్త నాటనానికి తెరతీశారు. ఎన్నికల్లో అవకాశం […]
రాజకీయాల్లో మార్పు తెస్తానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెబుతుంటాడు. కానీ ఆయన మాటలు నీటిమూటలేనని తేలిపోయింది. మహిళలకు అన్యాయం జరిగితే తన రక్తం ఉడికిపోతుందని చెప్పే సేనాని ఎన్నికల సీట్ల కేటాయింపు దగ్గరికి వచ్చేసరికి వారికి తీరని అన్యాయం చేశారు. పి.గన్నవరం విషయంలో ఇద్దరు మహిళలను నట్టేట ముంచేశారు. టీడీపీ మొదట ఈ సీటును మహాసేన రాజేష్‌కు ఇచ్చింది. కానీ అతని వ్యవహారశైలిపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో చంద్రబాబు నాయుడు వెనక్కు తగ్గారు. […]
పి.గన్నవరం అభ్యర్థిగా మహాసేన రాజేష్‌ను తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తప్పించారు. లేదు ఒత్తిళ్లకు తలొగ్గి తనకై తాను తప్పుకొన్నాడని ఎల్లో మీడియా రాసుకొచ్చింది. కానీ బుధవారం ఈనాడులో వచ్చిన వార్తను చూసి తెలుగు తమ్ముళ్లు జట్టు పీక్కుంటున్నారు. పి.గన్నవరం టీడీపీ అభ్యర్థిగా రాజేష్‌ను చంద్రబాబు ప్రకటించారు. ఇతను అత్యంత వివాదాస్పదుడిగా పేరుగాంచాడు. దీంతో అక్కడి తెలుగుదేశం, జనసేన పార్టీల నేతలు, బ్రాహ్మణ సంఘాల సభ్యులు తదితరులు భగ్గుమన్నారు. వ్యతిరేకత రావడంతో చంద్రబాబు ఆందోళనకు గురయ్యారు. మొత్తానికి […]
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని నమ్ముకుంటే నిండా ముంచేశాడని మహాసేన రాజేష్ తీవ్ర అంతర్మథనంలో ఉన్నారు. భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సరైన దారి కోసం వెతుక్కుంటున్నారు. కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పి.గన్నవరం టీడీపీ – జనసేన అభ్యర్థిగా అత్యంత వివాదాస్పదుడైన రాజేష్‌ను ప్రకటించారు. దీంతో ఆ రెండు పార్టీల నేతలు భగ్గుమన్నారు. అతడిని బరి నుంచి తప్పించాలని జనసైనికులు టీడీపీ పార్లమెంటరీ ఇన్చార్జి హరీష్ మాధుర్ కారును ధ్వంసం చేశారు. […]
కులం పేరు చెప్పుకుని చందాలు వసూలు చేసుకుని లగ్జరీ గా బతికే సరిపెళ్ల రాజేష్ అలియాస్ మహాసేన రాజేష్ కి అనూహ్యంగా పి గన్నవరం ఎమ్మెల్యే టికెట్ టీడీపీ ప్రకటించడం ఒకింత ఆశ్చర్యం. ఎంత కాదనుకున్నా టీడీపీ కి జనసేన కి ఇద్దరికీ కాస్త చెప్పుకోదగ్గ బలం ఉన్న నియోజకవర్గమే అది, 2009 లో కాంగ్రెస్, 2014 లో టీడీపీ, 2019 లో వైసీపీ గెలిచిన సీట్ అది. అలాంటి చోట రాజేష్ కి టికెట్ ఇవ్వడం […]
తెలుగుదేశం పార్టీ తరుపున అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నుండి టీడీపీ అభ్యర్థిగా నిలబడిన యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు సరిపెల్ల రాజేష్ పై రోజు రోజుకు వివాదం ముదురుతుంది. ఇప్పటికే తన అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక టీడీపీ,జనసేన నేతలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తున్న నేపథ్యంలో తల పట్టుకుంటున్న టీడీపీ అధిష్టానానికి ఇప్పుడూ బ్రాహ్మణ సంఘాలు సైతం షాక్ ఇస్తున్నాయి. మహాసేన అనే సంస్థని ఏర్పాటు చేసుకున్న సరిపెల్ల రాజేష్ నిత్యం బ్రాహ్మణ సామాజిక వర్గంపై, హిందువులపై […]
చంద్రబాబు తన 40ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎన్నడు చేయనంత కసరత్తు చేసి ప్రకటిస్తున్నానని చెప్పి మరీ ప్రకటించిన టీడీపీ అభ్యర్ధుల జాబితా చివరికి ఆయనకే తల పోటుగా మారుతున్నట్టు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అర్ధమవుతుంది. అటు ఉత్తరాంద్ర నుండి ఇటూ రాయలసీమ వరకు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో నిరసన జ్వాలలు ఎగిసి పడుతున్నాయి. మరీ ముఖ్యంగా పి.గన్నవరంలో మహాసేన యూట్యూబ్ చానల్ ఓనర్ గా చెప్పుకునే రాజేష్ కి సీటు కేటాయించడాన్ని అటూ జనసేనతో పాటు ఇటూ […]