ఏపీలో ఎన్నికల వేడి రోజు రోజుకి మారిపోతూ కుటుంబ సభ్యుల మధ్యనే తీవ్ర విభేదాలు సృష్టిస్తున్నాయి. అమలాపురం నియోజకవర్గంలో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలతో ముఖ్య నాయకులు వరుసగా పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సొంత నియోజకవర్గం అమలాపురం ఇక్కడ తన అభ్యర్థి శ్యామ్ కుమార్ 2009 నుండి టికెట్ కోసం ప్రయత్నం చేస్తుంటే అతన్ని కాదు అని పార్టీ ఆనంద కుమార్ కు అవకాశం కల్పించారు. దీనితో పార్టీ టికెట్ […]
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పెద్దాపురంలో టీడీపీకి భారీ ఎదురు దెబ్బలు వరుసగా తగులుతున్నాయి. ఇప్పటికే జనసేన పార్టీకి టికెట్ దక్కలేదని జనసేన పార్టీ కార్యకర్తలు ప్రచారానికి దూరంగా వున్నారు. ఇప్పుడు పెద్దాపురం టీడీపీ కీలక నాయకులయిన తోట సుబ్బారావు, ముత్యాల శ్రీనివాస్, జనసేన గోపాల్ లు తమ పార్టీలకు రాజీనామా చేసి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో జాయిన్ అయ్యారు. తోట సుబ్బారావు తండ్రి కాకినాడ ఎంపీగా రెండు సార్లు పని చేశారు. పెద్దాపురం ఎమ్మెల్యేగా పని […]