తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా భాగంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తుంది ఐటీడీపీ. ప్రత్యర్థి ప్రతిపక్ష పార్టీల మీద ఏ రకమైన బురద వేయాలన్నా ఈ ఐ టి డి పి విభాగంలోనే తయారవుతుంది. అధికార పార్టీ నాయకులు పై అత్యంత జుగుప్సాకరంగా వ్యక్తిత్వహననం చేస్తూ వారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా దారుణమైన ట్రోల్స్ నారా లోకేష్ ఈ విభాగం ద్వారానే చేస్తాడు అనేది జగమెరిగిన సత్యం… ప్రస్తుతం ఆ విభాగానికి సంబంధించిన కొంతమంది ముఖ్యమైన ఉద్యోగులు […]
భవిష్యత్ టీడీపీ రథసారథిగా ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు తనయుడు నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తు ఇప్పటికి అగమ్యగోచరంగానే ఉంది. రాజకీయాల్లోకి వచ్చి దశాబ్దకాలం కావస్తున్నా ఇప్పటికి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన దాఖలాలు లేవు. ప్రజల మద్దతతుతో చట్ట సభలకి వెళ్ళకుండా తండ్రి చాటున శాసన సభలో దూరిన వ్యక్తిగా ఇప్పటికి హేళన ఎదుర్కుంటున్న నారాలోకేష్ ఈసారైనా ప్రజామద్దతుతో చట్ట సభల్లోకి వస్తారా అనే మీమాంసలో తెలుగుదేశం క్యాడర్ ఉంది. దీనికి కారణం నారాలోకేష్ ఎంచుకున్న నియోజకవర్గం మంగళగిరి […]
ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున అనంతరం చంద్రబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఏనాడు సింగిల్ గా గెలిచిన దాఖలాలు లేవు. గెలిచిన ప్రతి ఎన్నికలోనూ ఆయా పార్టీలతో పొత్తుల్లో గెలవడమే తప్పితే, ఎన్నికల్లో పోటీ చేసిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో తెలుగుదేశం పార్టీకి మచ్చకైనా కనపడవు. అయితే కాలక్రమమైన చంద్రబాబు నాయకత్వ లోపం, పార్టీని పటిష్ట పరచకపోవడం వంటి కారణాల దృశ్య తెలుగుదేశం పార్టీ అభిమానులు పార్టీ బ్రతికి బట్ట కట్టాలంటే ఎన్టీఆర్ […]
టీడీపీ హయాంలో చంద్రబాబు సీఎంగా ఉండగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ తోపాటు ఫైబర్ నెట్, అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ఇలా పలు అవినీతి కేసులలో ప్రధాన నిందితుడిగా ఉన్న చంద్రబాబు వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లినట్టు చంద్ర బాబు ఆస్థాన పత్రికగా ముద్ర పడిన ఒక ప్రముఖ పత్రిక న్యూస్ ని ముద్రించింది అయితే ఆ న్యూస్ ని టీడీపీ ఎన్నారై విభాగం ఇంఛార్జి తప్పుడు న్యూస్ గా కొట్టిపారేయడంతో […]
మంగళగిరి సభ జన సందోహం చూసి పచ్చ గుండెల్లో గుబులు మొదలైంది. నిన్న మొన్నటి వరకూ మంగళగిరిలో లోకేష్ కు అనుకూల పవనాలు వీస్తున్నాయని ప్రచారం చేస్తూ వచ్చిన పచ్చ ప్రచారంలోని డొల్లతనం నేటి సీఎం జగన్ బహిరంగ సభతో అబద్దమని తేలిపోయింది. మంగళగిరిలో తరలి వచ్చిన అశేష జనసందోహాన్ని చూసి లోకేష్ కు ముచ్చెమటలు పడుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. వాస్తవానికి 2014 ఎన్నికల్లో లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలవకుండానే అడ్డదారిలో […]
నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగులవెల్లటూరులో ఉద్రిక్తతత చోటు చేసుకుంది. తెలుగుదేశంలోని రెండు వర్గాల మద్య ఘర్షణ నెలకొంది. మాజీ శాసన సభ్యులు కొమ్మి లక్ష్మయ్యపై కేశవ చౌదరి వర్గం దాడికి దిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఒక్కసారిగా భారీ ఎత్తున తోపులాట చోటుచేసుకుంది. ఈ తోపులాటలో అక్కడే ఉన్న సీనియర్ రాజకీయ నాయకులు ఆత్మకూరు టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఒక్కసారిగా కింద పడిపోయారు. కేశవ చౌదరి ఇంటికి వస్తానని చెప్పి రాకుండా ఆనం, […]
2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఐవిఆర్ఎస్ కాల్స్ ద్వారా దుష్ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పైన ఏపీ సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల భూములు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా లాక్కుంటారని చేస్తున్న దుష్ప్రచారం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు […]
వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అలియాస్ వీపీఆర్. పైకి పెద్ద మనిషిలా కనిపించే ఈయన నీతిమంతుడు కాదని స్పష్టమైపోయింది. ఈ బడా పారిశ్రామికవేత్త అవసరాల కోసం ఊసరవెల్లిలా రంగులు మారుస్తాడని తాజాగా లోకేశ్ మాటలతో బయటపడింది. వీపీఆర్‌ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజ్యసభ సభ్యుడిని చేశారు. వైఎస్సార్సీపీలో ఎంతో గౌరవం కల్పించారు. నెల్లూరు జిల్లాలో పార్టీ అధ్యక్షుడిని చేశారు. ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు. కానీ టీడీపీలో చేరారు. నెల్లూరు ఎంపీ సీటు కొట్టేశారు. తన భార్య ప్రశాంతిరెడ్డికి కోవూరు […]
తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే మరిన్ని స్కిల్ డెవలప్మెంట్ స్కాంలు చేస్తామని చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేశ్ పరోక్షంగా చెప్పేశారు. తమకు డబ్బే ముఖ్యమని, యువత పేరు చెప్పి సంపాదించుకుంటామని హింట్ ఇచ్చారు. బుధవారం నెల్లూరు నగరంలోని వీఆర్సీ మైదానంలో లోకేశ్ యువతతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో యువతలో స్కిల్ డెవలప్మెంట్ పెంపొందించేందుకు వివిధ పోగ్రామ్స్ను ముందుకు తీసుకువెళ్తామని […]
కర్ణాటక రాష్ట్రంలో జేడీఎస్ నాయకుడు, హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల వ్యవహారం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. అతని పెన్ డ్రైవ్‌లో మూడు వేల అశ్లీల వీడియోలు ఉన్నాయి. అవి ఆయన లైంగిక వేధింపులకు పాల్పడిన మహిళల వీడియోలే. రేవణ్ణ దేశం విడిచి జర్మనీ పారిపోయినట్టు కథనాలు వస్తున్నాయి. అతనిపై కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కాగా రేవణ్ణ డర్టీ పిక్చర్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి తనయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి […]