తాజాగా బాపట్ల జిల్లా రేపల్లెలో ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగసభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏమన్నారంటే...
కాగా ఈ మేనిఫెస్టో ప్రకటించిన మొదల్లో పెన్షన్ సూపర్ సిక్స్ లో ఉండేది, కానీ మేనిఫెస్టో ప్రకటించిన రెండు రోజుల నుంచి వార్తాపత్రికల్లో ఇస్తున్న ప్రకటనలు సూపర్ సిక్స్ నుంచి పెన్షన్ ని దూరం చేశారు.
‘దగ్గుబాటి పురందేశ్వరి నా భార్య సోదరి కదా.. తెలుగుదేశానికి మంచి చేస్తుందిలేనని పూర్తిగా నమ్మాను. ఇప్పుడు పూర్తిగా మునిగిపోయాం’ రెండు రోజుల క్రితం తనను కలిసిన సీనియర్ నేతలతో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలివి. మొన్నటి వరకు పొత్తు కుదర్చాలని బతిమిలాడుకున్న బాబు ఇప్పుడు ఆమె పేరు ఎత్తితేనే కోప్పడుతున్నాడని సమాచారం. కమలం పెద్దలు చంద్రబాబు గ్యాంగ్‌కు హ్యాండ్ ఇచ్చినట్లు పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ నెల మధ్యలో ఉమ్మడి సభకు ప్రధాని నరేంద్రమోదీ వచ్చి […]
‘నిజాయతీకి ప్యాంట్, షర్ట్ వేస్తే అది నేనే. నాఅంత మంచి మనిషి ఉండడు. నా అంత నీతిమంతుడిని మీరు చూసి ఉండరు’ సభల్లో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పే ఈ మాటలు విని తెలుగు తమ్ముళ్లే నవ్వుతుంటారు. ఎందుకంటే బూతద్దం పెట్టి వెతికినా బాబులో నిజాయతీ అనేది అణువంత కూడా కనిపించదు. ఏప్రిల్ 30వ తేదీని హానెస్ట్ డేగా పరిగణిస్తారు. ఈ సందర్భంగా నారా వారి నిజాయతీని ఎంత చర్చించినా తక్కువే అవుతుంది. బాబు దృష్టిలో […]
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమిలో కొత్త చిచ్చు రాజుకుంది. కూటమిగా ఏర్పడిన టీడీపీ, బిజెపి, జనసేన మధ్యన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు , అతని అనుకూల మీడియా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై చేస్తున్న ప్రచారం అగ్గిని రాజేసింది.చంద్రబాబు నాయుడు తన అనుకూల మీడియా అండతో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వలన ప్రజల భూములు ప్రభుత్వము తీసుకుంటాది అంటూ తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు. దీనిమీద చంద్రబాబు నాయుడి వదిన , ఏపీ బిజెపి అధ్యక్షురాలు […]
2024 సార్వత్రిక ఎన్నికల ముందు టిడిపి తన పార్టీలోని ఆరుగురు నాయకులను సస్పెండ్ చేస్తూ ప్రకటన విడుదల చేసింది. సస్పెండ్ చేసిన వారందరూ పార్టీలోని సీనియర్ నాయకులు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన తర్వాత అధిష్టానం తమ పేర్లను పరిశీలిస్తుంది అనే నమ్మకంతో దాఖలు చేశారు, కానీ టిడిపి అధిష్టానం నుంచి ఎటువంటి భరోసా రాకపోయేసరికి ఎన్నికల్లో పోటీ […]
2024 సార్వత్రిక ఎన్నికల ముందు అమలుగాని హామీలు ఇస్తున్న చంద్రబాబు అవి నెరవేర్చేందుకు వీలుండదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో తెలిపారు. అమలు గాని హామీలు ఇవ్వడంలో చంద్రబాబు దిట్ట అని, చంద్రబాబు సంపద సృష్టిస్తా అని తరచూ చెప్పుకుంటూ ఉంటాడు కానీ ఆయన సృష్టించింది శూన్యం అని మీడియాతో వెల్లడించారు. ఆయన సృష్టించిన సంపద ఏమాత్రమో గత 30 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం […]
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇంటిపోరుతో సతమతమవుతున్నాడని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది రోజురోజుకు అధికమవుతోందని ప్రచారం జరుగుతోంది. బయటకు అంతా బాగున్నట్లు కనిపిస్తున్నా.. తండ్రీకొడుకుల మధ్య విభేదాలు నారా వారి కుటుంబం చీలిపోయిందని, నిత్యం గొడవలతో అట్టుడుకుతోందని తెలుగు తమ్ముళ్ల మధ్య చర్చ నడుస్తోంది. ఆస్తి విషయంలో, అధికారం కోసం కుటుంబసభ్యులు తనను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని చంద్రబాబు ఇటీవల కలిసిన సీనియర్ నేతల వద్ద వాపోయారట. భువనేశ్వరి ఆడియో బయటకు రావడంతో ఆయన […]
పల్నాడు జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో చిలకలూరిపేట విలక్షణమైనది. 1983 నుండి 2014 రాష్ట్ర విభజన వరకు కూడా ఎప్పుడు ఆ నియోజకవర్గం రెండు సార్లు ఒకే పార్టీని గెలిపించిన చరిత్రలేదు. రాష్ట్ర విభజన తరువాత మాత్రమే మళ్ళీ 2014లో తిరిగి తెలుగుదేశం అభ్యర్ధిగా ఉన్న పత్తిపాటి పుల్లారావుని గెలిపించింది. అయితే ఆ ఎన్నిక అభ్యర్ధి పని తీరుపై కాకుండా రాష్ట్ర విభజన సెంటిమెంట్ పైనే జరిగింది కాబట్టి ఆ విజయాన్ని పేట వాసులు సీరియస్ గా […]
నేను రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేస్తానని కొడుకు.. వద్దే వద్దు.. నువ్వు పోటీ చేస్తున్న నియోజకవర్గం సంగతి చూసుకో చాలని తండ్రి. ఇలా మొదలైన సమరంలో చివరికి కొడుకు మాటే నెగ్గింది. తప్పని పరిస్థితుల్లో తండ్రి తలొగ్గాల్సి వచ్చింది. వారిద్దరే చంద్రబాబు నాయుడు, లోకేశ్. తనను జూలో బంధించేశారని ఇంతకాలం బాధపడుతూ వచ్చిన చినబాబు ఎట్టకేలకు జనంలోకి వస్తున్నాడు. చంద్రబాబు.. పవన్ కళ్యాణ్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వడాన్ని లోకేశ్ చాలాకాలంగా సహించలేకపోతున్నాడు. జస్ట్ సపోర్టు తీసుకోమని చెబితే […]