చిరంజీవి తమ్ముడు నాగబాబు మళ్లీ X లోకి తిరిగి వచ్చారు, “నా ట్వీట్ నేను డిలీట్ చేసుకున్నాను “ అంటూ ట్వీట్ చేసారు , అన్న చిరంజీవి తన వైఖిరిని మందలించినట్టు ఇప్పుడు నెటింట్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. రెండు రోజుల క్రితం అల్లు అర్జున్ ని ఉద్దేశించి “మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే…! “ అంటూ నాగబాబు ట్విట్ చేయడం అందరికి తెలిసిందే. ఇదే అంశంపై […]
మెగా కుటుంబంలో పైకి ఏ కలహాలు లేనట్లుగా కనిపిస్తున్నా లోలోపల అటు అల్లు కుంటుంబానికి ఇటు చిరంజీవి కుటుంబానికి కలహాలు ఉన్నట్లు తెలుస్తున్నాయి. వీళ్ల మధ్య విభేదాలు గతంలో సోషల్ మీడియా వేదికగా గతంలో రచ్చకెక్కడం చూసాం. ఈ సారి కొత్తగా ఎన్నికల వేల స్నేహితుడు కోసం బన్నీ తీసుకున్న నిర్ణయం మరో కొత్త వివాదాన్ని సృష్టించినట్టు తెలుస్తుంది 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్లు అర్జున్ స్నేహితుడు కోసం నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థికి […]
ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ వైసీపీ పార్టీ అభ్యర్ధికి మద్దతు ప్రకటించిన విషయం అందరికి తెలిసిన విషయమే .. ఇటు రాజకీయాల్లోనే కాకుండా అటూ సినీ వర్గాల్లో సైతం హాట్ టాపిక్ గా మారిన ఈ వ్యవహారం అల్లు కొణిదెల కుటుంబాల మధ్య మరింత దూరం పెంచిందనే వాదన వినిపిస్తుంది. రాజకీయాలు ఎలా ఉన్నా సినిమా పరంగా కూడా పవన్ కళ్యాణ్ వ్యవహార శైలితో అల్లు కుటుంబం తరచుగా ఇబ్బంది పడుతూ వచ్చారనే వాదన ఉంది. […]
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఓటమి భయంతో పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడితో కలిసి ఎన్నికల ప్రచారం చేస్తూ ఇక్కడికి అప్పుడప్పుడు వస్తున్నాడు. పూర్తి బాధ్యతలను తన అన్న నాగబాబుకు అప్పగించాడు. పిఠాపురంలో కొద్దిరోజులుగా మెగా మిడిల్ బ్రదర్ ఓవర్షాన్ ఎక్కువైపోయింది. నోటికి అడ్డూఅదుపు లేకుండా మాట్లాడుతున్నాడు. స్థానికంగా అంశాలపై అవగాహన లేకుండా వైఎస్సార్ కాంగ్రెస్‌పై బురద వేయాలని చూస్తున్నాడు. చంద్రబాబు ఇచ్చిన డబ్బు, డొనేషన్ల రూపంలో […]
ఎన్నికలు వస్తే చాలు.. అభ్యర్థుల తరఫున కుటుంబసభ్యులు, బంధువులు ప్రచారం చేస్తుంటారు. తమవారిని గెలిపించాలని ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను అభ్యరిస్తుంటారు. ప్రతి పార్టీలోనే ఇలాగే జరుగుతుంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విషయానికొచ్చే సరికి ఆయన వ్యవహారశైలి నచ్చక భార్య, మెగా ఫ్యామిలీ దూరం పెట్టినట్లు జనసైనికులు, తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. పవన్ తనను నీతిమంతుడిగా, మంచి గుణాలున్న వ్యక్తిగా చూపించుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ నిజస్వరూపం వేరే ఉందని సినీ సర్కిల్లో టాక్ ఉంది. అందుకే […]
పిఠాపురం ఎమ్మెల్యేగా నన్ను గెలిపించండి అంటూ కెమెరాల ముందు బతిమిలాడుకుంటూ నటిస్తున్న పవన్ కళ్యాణ్ తెరవెనుక లెక్కలేనన్ని అక్రమాలు చేస్తున్నాడు. పైకి మహాత్ముడిలా కనిపిస్తూ లోపల మాత్రం కుట్రలు చేస్తూనే ఉన్నాడు. క్రియాశీలక కార్యకర్తల పేరుతో పదివేల మంది ప్రైవేట్ సైన్యాన్ని పవన్ సిద్ధం చేసుకున్నాడు. పిఠాపురం నియోజకవర్గంలో మండలాల వారీగా వీరిని నియమించారు. ప్రతి 250 మందికి ఒక ఇన్చార్జిని పెట్టినట్లు తెలుస్తోంది. వీరంతా ఆయన కరుడుగట్టిన అభిమానులే. మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో ఉన్న కొందరు […]
‘ఈ జీవితం పిఠాపురం ప్రజలకే అంకితం. ఇల్లు కట్టుకుంటా. ఇక్కడే ఉంటా. మీ సేవలో తరిస్తా’ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాటలివి. కానీ జరుగుతున్న పరిణామాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. పూర్తిస్థాయిలో ప్రచారం చేయడానికి కూడా సేనాని ఇష్టపడడం లేదు. అన్న నాగబాబుకు బాధ్యతలు అప్పగించేసి తను మాత్రం అడపాదడపా చంద్రబాబుతో సాయంత్రం వేళల్లో ఎన్నికల సభల్లో పాల్గొంటూ హైదరాబాద్‌కు వెళ్లిపోతున్నాడు. పిఠాపురం ప్రజల వెంట ఉంటానని చెప్పిన పవన్.. ఇప్పుడు సక్రమంగా కనిపించడం లేదు. […]
మెగా బ్రదర్స్ సినీ పరిశ్రమల్లో పెద్దవారే కావొచ్చు. కానీ రాజకీయాలకు వచ్చే సరికి డబ్బే పరమావధిగా ముందుకెళ్తున్నారు. వీరి దిగజారుడు వ్యవహారాన్ని చూసి అటు సొంత అభిమానులు, ఇటు తెలుగు తమ్ముళ్లు నోరెళ్లబెడుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో బ్రదర్స్ చాలా పెద్ద దుకాణం తెరిచారు. ప్రత్యక్షంగా మద్దతు కావాలంటే ఒక రేటు, పరోక్షంగా మద్దతు కావాలంటే ఒక రేటు కట్టి నగదు వసూలు చేస్తున్నారని విమర్శలున్నాయి. నమ్ముకున్న వారికి అసెంబ్లీ, ఎంపీ ఇప్పించలేకపోయినా అభిమానులను చూపించి రూ.కోట్లు దండుకుంటున్నారు. […]
కొణిదెల నాగబాబు.. సిటీ నటుడు చిరంజీవికి తమ్ముడు. పవన్ కళ్యాణ్‌కు అన్న. ఈయనకు వయసైతే బాగా పెరిగింది. కానీ పెద్దరికం భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. ఫక్తు బజారు మనిషని సినీ పరిశ్రమలో టాక్ ఉంది. రాజకీయాల్లో హుందాతనం చాలా ముఖ్యం. కానీ బాబులో దానిని ఏనాడో అధఃపాతానికి తొక్కేశాడంటారు. ఎల్లో గ్యాంగ్‌తో స్నేహం ఎఫెక్ట్ కారణంగా బుర్ర నిండా మట్టి పేరుకునిపోయిందని, నాగబాబు అణువణువూ విషం నిండిన కలిగిన వ్యక్తి అని చెబుతుంటారు. సీఎం వైఎస్ […]
జన సేన పార్టీలో టికెట్ ల మీద పవన్ కళ్యాణ్ దే ఫైనల్ నిర్ణయమని దానికి ఎవరు అడ్డుచెప్పినా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని నాగబాబు నోట్ విడుదల చేశారు. ఒకప్పుడు జన సేనలో నేను తప్పు చేసినా నన్ను నిలదియ్యండి, నన్ను చొక్కా పట్టుకొని అడగండి అంటూ కబుర్లు చెప్పిన పవన్ కళ్యాణ్ నేడు తన పార్టీ నుండీ ఎమ్మెల్యే అభ్యర్ధులుగా బాబు కోసం బాబుకు నచ్చిన నాయకులకు టికెట్ లు ఇచ్చి గత పది సంవత్సరాలుగా […]