ఐపీఎల్ 2024 – 14 వ మ్యాచ్‌లో ఈరోజు ముంబాయ్ వాఖండే స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ , ముంబాయి ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి . రాజస్థాన్ రాయల్స్ ఆడిన రెండు మ్యాచ్ ల్లో గెలవగా ముంబాయి ఇండియన్స్ ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఓటమి పాలైంది హార్ధక్ పాండ్యా కెప్టెన్సీ స్వీకరించాక ముంబాయి ఇండియన్స్ హోం గ్రౌండ్ లో ఆడుతున్న మ్యాచ్ ఇది , ఈ మ్యాచ్ లో అయినా గెలుస్తామని అటు టీం మెంబర్స్ తో […]
ఐపీఎల్-2024 నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ బుధవారం సొంత మైదానం ఉప్పల్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడింది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో పోరాడి ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగింది. సొంతగడ్డపై ముంబాయి ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విజృంభించారు. ఒక్కరు ఇద్దరు అని కాకుండా వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లే సిక్స్‌లు, ఫోర్లతో చెలరేగిపోయారు. దీంతో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 […]
గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. ముంబై జట్టుపై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై టీం నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేసింది. ఆఖర్లో మోహిత్ శర్మ కీలకమైన రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.కాగా ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ […]