ఐపీఎల్ 2025 లో భాగంగా నిన్న వాంఖడే స్టేడియంలో ముంబాయి తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమిపాలైంది . తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది , ముంబాయి బౌలింగ్ ధాటికి హైదరాబాద్ బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు, ట్రావిస్ హెడ్ 48 పరుగులు , కెప్టెన్ కమ్మిన్స్ 35 పరుగులు , నీతీష్ రెడ్డి 20 పరుగులు చేసారు , […]
ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ముంబాయి ఇండియన్స్ పై కోల్ కత్తా నైట్ రైడర్స్ 24 పరుగులతో విజయం సాధించింది, కేకేఆర్ 12 ఏళ్ల తరువాత ముంబాయి సొంత గడ్డపై ఈ విజయం సాధించింది . ముంబాయి ఇండియన్స్ మొదటగా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది , తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన కోల్ కత్తా నైట్ రైడర్స్ ఆదిలోనే వికెట్లు కోల్పోయారు , పవర్ ప్లేలో కేవలం 57 పరుగులకే […]
ఐపీఎల్ 2024 లో నేడు ముంబాయి వాఖండే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ముంబాయి ఇండియన్స్ తలపడనుంది . ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లలో ఇప్పటివరకూ ముంబాయిదే పై చేయి , ఇరు జట్లు మధ్య ఇప్పటివరకు మొత్తం 32 మ్యాచ్‌లు జరిగగా ఇందులో ముంబై 23 మ్యాచ్‌లు, కోల్‌కతా 9 మ్యాచ్‌లు గెలిచాయి. అయితే, గత ఐదు మ్యాచ్‌లు చూస్తే కోల్‌కతాదే పైచేయి. 5 […]
ఈ సీజన్ ముంబయి ఇండియన్స్ కి కలిసి రాలేదు. వరుస ఓటములు , కెప్టెన్సీ మార్చడం వల్లనో ఏమో తెలియదు కానీ గెలిచే జట్టు మీద కూడా గెలవలేని పరిస్థితి.. ముంబయి ఇండియస్స్ ఇప్పటికే ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిచిన జట్టు ఇలాంటి పేలవ ఆట ప్రదర్ళిస్తుంది అంటే క్రికెట్ లవర్స్ కి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. బ్యాటర్లు ఎవరూ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోతున్నారు. అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారు, బౌలింగ్ ప్రదర్శన కూడా అంతే, […]
ఐపీఎల్ 2024 భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్ తో ముంబయి ఇండియన్స్ కీలక పోరుకు సిద్దమైంది. లక్నోలోని ఎకానా స్టేడియంలో ఈ రోజు రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. గత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో లక్నో సూపర్ జైంట్స్ , అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ముంబై ఇండియన్స్ జట్లు ఓటములు చవిచూసాయి, దీంతో ఇరు జట్లు కూడా ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాలని చూస్తున్నాయి. మరోవైపు లక్నోతో జరిగే […]
ఐపీఎల్ 2024లో భాగంగా ముంబాయితో జరిగిన మ్యాచ్ లో 10 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 257 పరుగుల భారీ స్కోరు సాధించింది. యువ స్టార్ ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ 27 బంతుల్లో 84 పరుగులు (11 ఫోర్లు, 6 సిక్స్ లు ) మెరుపు అర్ధ శకతంతో రెచ్చిపోయాడు. ఢిల్లీకి భారీ స్కోరుకు మంచి […]
నేడు ఐపిఎల్ లో ముంబయికి ముఖ్యమైన మ్యాచ్ జరగనుంది. ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ గత మ్యాచ్ లో విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో ఉంది . పంత్ ఫామ్ లోకి రావడం ఆ జట్టు కి కలిసొచ్చే అంశం. అదే సమయంలో ముంబయి ఇండియన్స్ తొలి మ్యాచ్ లలో తడబడినా కొంత నిలదొక్కుకుంది. ప్లే ఆఫ్ స్థానం కోసం పోరాడుతుంది. ఈరోజు జరిగే మ్యాచ్ లో గెలిస్తే ముంబయి ఇండియన్స్ కు […]
నేడు ఐపీఎల్ 2024 లో మొహాలీలోని మహారాజా యదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. రెండు టీమ్స్ పటిష్టం గానే కనిపిస్తున్నాయి ,. పంజాబ్ కింగ్స్, ఈ సీజన్ లో ఆరు మ్యాచ్ లు ఆడగా కేవలం రెండు మ్యాచ్ లలో గెలిచి, నాలుగు మ్యాచ్ లలో ఓడిపోయి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎనిమిదవ స్థానంలో ఉంది. ఇక మరోవైపు ముంబై ఇండియన్స్ కూడా ఆరు మ్యాచ్ లలో కేవలం […]
ఐపీఎల్ – 2024 నేపథ్యంలో ఏప్రిల్ 7వ తేదీన వాంఖడే స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ ముంబాయి ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది, టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ , బౌలింగ్ లో పేలవ ప్రదర్శన కనబరిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (49), ఇషాన్ కిషన్ (42), టిమ్ డేవిడ్ (45), షెఫర్డ్ (39) బ్యాటింగ్ […]
ఐపీఎల్ 2024 సీజన్ లో సోమవారం జరిగిన మ్యాచ్ లో ముంబాయి ఇండియన్స్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది దీంతో రాజస్థాన్ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసుకోగా ముంబాయి హ్యాట్రిక్ ఓటములను మూట కట్టుకుంది టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన ముంబాయి ఇండియన్స్ టాప్ ఆర్డర్ రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ దాటికి కుప్పకూలిపోయింది, పవర్ ప్లే లోనే నాలుగు వికెట్లు కోల్పోయింది , న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ హిట్ మ్యాన్ సహా ముగ్గురు […]