ఈనెల 13 న జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ముద్రగడ మరో లేఖతో కలకలం సృష్టిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గ వాసులను, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రస్తావిస్తూ జరగబోయే ఎన్నికలలో టిడిపి, జనసేన పార్టీలను భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. టిడిపి జనసేన పార్టీలను శాశ్వతంగా సముద్ర గర్భం లో కలిసిపోయేలా తీర్పుని ఇవ్వాలని కోరారు. వైయస్ జగన్ గారి ఐదేళ్ల పాలనలో పేదవాడు కడుపునిండా అన్నం తినే పరిస్థితి ఉందని, పేద పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడే […]
పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత ద్వేషంతో, తన సామాజిక వర్గం తన కిందనే ఉండాలనే స్వార్థంతో పాటు తన సామాజిక వర్గంలో ప్రత్యర్థి పార్టీలలో ఎవరైనా ఉన్నతి స్థాయికి ఎదిగిన తట్టుకోలేక వారి పరువును అలాగే రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులను తీసుకువచ్చి తిరిగి తనకు ఇలాంటివి ఇష్టం ఉండవని ఒక ముసుగులో తన అభిమానులను , కార్యకర్తలను మోసం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే తన సామాజిక వర్గంలో ముద్రగడ పద్మనాభంకు ప్రత్యేక అభిమానులున్నారు. కాగా పవన్ కళ్యాణ్ […]
ముద్రగడ పద్మనాభం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఎస్టేట్‌లో పవన్ కళ్యాణ్ ఒక మార్కెటింగ్ మేనేజరని ఎద్దేవా చేశారు. పిఠాపురం నియోజకవర్గంలోని కిర్లంపూడి గ్రామంలో తన నివాసంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మా కుటుంబాన్ని బజార్ కి ఎక్కించాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ కి ఏమొచ్చిందని మండిపడ్డారు. కాగా పవన్ కళ్యాణ్ నిన్న తునిలో ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ తాను రాబోవు ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం కుమార్తె అయిన క్రాంతికి సీట్ కేటాయిస్తానని చెప్పి ముద్రగడ పద్మనాభం […]
గత కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్ కు సీనియర్ కాపు నాయకుడు ముద్రగడ మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో భగ్గు మంటున్నాయి. ముద్రగడ పద్మనాభం వలన కాపులు తనకు దూరం అవుతున్నారు అని భావిస్తున్న పవన్ కళ్యాణ్ ముద్రగడ మీద వ్యక్తిగత విమర్శలతో పాటు ముద్రగడ కుటుంబాన్ని ప్రజల మధ్యకు తీసుకువచ్చి, ముద్రగడ పరువును తగ్గించేలా చేస్తున్నారు. ముద్రగడ కూతురు గాయత్రీ భర్త తనకు అభిమాని కావడంతో అతని సహకారంతో గాయత్రీ తో తన తండ్రీకి వ్యతిరేకంగా ఒక […]
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేళ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాపు నేతల్ని ఉద్దేశించి చేస్తున్న విమర్శలకు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇవాళ ఘాటు కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా వైసీపీ కాపు ఎమ్మెల్యేలపై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై స్పందిస్తూ.. ఆయనకు వారిని విమర్శించే అర్హత లేదని అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఎట్టి పరిస్ధితుల్లోనూ ఓడించి తీరుతానని ముద్రగడ సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ ని ఎన్నికల్లో ఓడించకపోతే నా పేరుని ముద్రగడ […]
ఎన్నికలు సమీపిస్తున్న వేళ, రాజకీయాలు వేడెక్కుతున్న వేళ ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకోవడం పరిపాటి. అయితే అవి వాస్తవికతను ప్రతిబింబిస్తే ఖచ్చితంగా ప్రత్యేకమే… ఈ కోవలోనే ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ పై చేస్తున్న విమర్శలు ఒక ప్రత్యేకతని సంతరించుకుంటూ వస్తున్నాయి. కాపు ఉద్యమ నేతగా పేరు ఉన్న ముద్రగడ, ఆ సామాజిక వర్గంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నటువంటి ముద్రగడ తన సామాజిక వర్గానికే చెందిన పవన్ కళ్యాణ్ పై చేస్తున్న ఈ విమర్శలు కచ్చితంగా […]
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. 20 సీట్లకే పవన్ ముఖ్యమంత్రి అవుతారంట. ఆ 20 సీట్లు కూడా త్యాగం చేసి జనసేనను క్లోజ్ చేస్తే పవన్ త్యాగశీలిగా మిగిలిపోతాడని ముద్రగడ ఎద్దేవా చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వైసీపీ కాపు సోదరులు ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ పేకాట క్లబ్‌లు నడిపే వారితో తనను […]
పిఠపురం నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటి చేస్తున్న అని ప్రకటించిన తరువాత టీడీపీ కార్యకర్తలు, నాయకుల నుండీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఆ తరువాత పిఠాపురం టీడీపీ ఇంచార్జ్ ని పిలిచిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ కి సహకరించమని కోరిన పిమ్మట అతను అన్యమనస్కంగానే ఒప్పుకోంటూ పవన్ కాకుండా మరొకరు అయితే ఒప్పుకోను అని తెగేసి చెప్పినట్టు సమాచారం . ఈ నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గం పై స్పెషల్ ఫోకస్ చేసింది […]
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయనపై జనసైనికులు సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు. తమ పార్టీలో చేరలేదనే అక్కసుతో తిడుతున్నారు. దీనిపై ముద్రగడ స్పందించారు. శనివారం కిర్లపూడిలో ప్రెస్‌మీట్ పెట్టి పవన్, ఆయన అభిమానుల తీరుపై ఫైరయ్యారు. తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో బేషరుతుగానే చేరా. నాపై సోషల్ మీడియాలో తప్పుడు రాతలు రాస్తున్నారు. ప్రజలకు సేవ చేయడానికే […]
ఇప్పుడు ముద్రగడకు సీఎం సీటు ఇస్తాడా జగన్ అంటూ జనసైనికులు ఎకసెక్కాలు మొదలుపెట్టారు. ప్రశ్న సరైనదే. కానీ అడిగిన వారే తప్పు వర్గానికి చెందిన వారు. గుండెల మీద చేయి వేసుకొని నిజం చెప్పండి. మిమ్మల్ని ఎప్పుడైనా… ఒక్కసారి చంద్రబాబు కలిసారా? జనసేన నుంచి నాదెండ్లను తప్ప మరో ఏ నాయకుడి తో అయినా టీడీపీ వారు ఎవరైనా గౌరవప్రదంగా కలిసారా ? ఇప్పుడు కొత్తగా కొన్ని నియోజక వర్గాల్లో జనసేన కార్యాలయాలు తెరుస్తున్నారు. వాటిలో వేటికైనా […]