భవిష్యత్ టీడీపీ రథసారథిగా ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు తనయుడు నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తు ఇప్పటికి అగమ్యగోచరంగానే ఉంది. రాజకీయాల్లోకి వచ్చి దశాబ్దకాలం కావస్తున్నా ఇప్పటికి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన దాఖలాలు లేవు. ప్రజల మద్దతతుతో చట్ట సభలకి వెళ్ళకుండా తండ్రి చాటున శాసన సభలో దూరిన వ్యక్తిగా ఇప్పటికి హేళన ఎదుర్కుంటున్న నారాలోకేష్ ఈసారైనా ప్రజామద్దతుతో చట్ట సభల్లోకి వస్తారా అనే మీమాంసలో తెలుగుదేశం క్యాడర్ ఉంది. దీనికి కారణం నారాలోకేష్ ఎంచుకున్న నియోజకవర్గం మంగళగిరి […]
ఏపీలో ఎన్నికలు ముగిసాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో రికార్డు స్థాయిలో పోలింగ్ సగటు నమోదైంది. కాగా ఈ ఎన్నికల్లో సీఎం జగన్ ఒంటరిగా బరిలోకి దిగగా, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఎన్నికల్లో పోటీ పడ్డాయి. కాగా పలువురు ప్రముఖులు ముఖ్య నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకోగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి నియోజకవర్గంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతేకాకుండా తన భార్యను పోలింగ్ […]
మంగళగిరి సభ జన సందోహం చూసి పచ్చ గుండెల్లో గుబులు మొదలైంది. నిన్న మొన్నటి వరకూ మంగళగిరిలో లోకేష్ కు అనుకూల పవనాలు వీస్తున్నాయని ప్రచారం చేస్తూ వచ్చిన పచ్చ ప్రచారంలోని డొల్లతనం నేటి సీఎం జగన్ బహిరంగ సభతో అబద్దమని తేలిపోయింది. మంగళగిరిలో తరలి వచ్చిన అశేష జనసందోహాన్ని చూసి లోకేష్ కు ముచ్చెమటలు పడుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. వాస్తవానికి 2014 ఎన్నికల్లో లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలవకుండానే అడ్డదారిలో […]
జగన్ ఎన్నికల ప్రచారల సరళి చూస్తే గతంలో ఏ రాజకీయ పార్టీకి రానటువంటి మద్దతు వైసీపీకి ప్రజల్లో ఉనట్టు స్పష్టమౌతుంది. మేమంతా సిద్దం అంటూ జగన్ చేస్తున్న ప్రచార యాత్రకి ప్రజల నుండి పెద్ద ఎత్తున మద్దతు లబిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా జగన్ వెంట ప్రజలు ప్రభంజనంలా కదలి రావడం చూస్తున్న రాజకీయ పండితులు సైతం తమ సర్వీసులో ఈ స్థాయిలో జన ప్రవాహాన్ని వీధుల్లోకి రప్పించిన నాయకుడు మరొకరు లేరని తమ రాజకీయ అనుభవాన్ని నేరువేసుకుంటున్నారు. […]
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ కే పరిమితమయ్యాడు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందు చాలా హడావిడి చేసిన లోకేష్ ఇప్పుడు ఎక్కడా కనపడకుండా ఉండవల్లిలో తన ఇంటికే పరిమితమైనట్లు తెలుస్తోంది, ఆఖరికి తాను పోటీ చేయబోయే మంగళగిరి నియోజవర్గంలో కూడా పూర్తిస్థాయిలో తిరగడం లేదు. 2023 జనవరిలో అట్టహాసంగా ప్రారంభించిన యువగళం పాదయాత్రకు టిడిపి వారు అనుకున్నంత ప్రజాదారణ దక్కలేదు. చంద్రబాబు అరెస్టుతో ఒక రెండు నెలలు పాటు యువ గళం […]
ఎన్నికల్లో గెలవలేమని నారా లోకేష్ అడ్డదారులను తొక్కుతున్నారు. మంగళగిరిలో నారా లోకేష్ కు ప్రత్యర్థిగా వైసీపీ నుండి మురుగుడు లావణ్య పోటి చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. మంగళగిరిలో తను ఓడిపోతున్న విషయం అర్థమైన లోకేష్ నీచ స్థాయికి దిగజారి లావణ్య పేరుతో వున్న మరో ఇద్దరి మహిళల చేత స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయించడం గమనార్హం. ఇందులో ఓ మహిళ ఇంటి పేరుతో సహా మురుగుడు లావణ్య కావడం విశేషం. ఇలా ఒకే పేరుతో నామినేషన్ […]
‘మంగళగిరి అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం అభ్యర్థిగా నారా లోకేశ్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున టీడీపీ, జనసేన, జనసేన నాయకులు గురువారం నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి రాజకుమారికి సమర్పించారు. పత్రాల సమర్పణలోనూ లోకేశ్ అన్ని కులాలకు సమ ప్రాధాన్యత కల్పించారు. ఆయన తరఫున పత్రాలు సమర్పించిన వారిలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన నాయకులున్నారు. లోకేశ్‌ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామన్నారు. అంతకుముందు మంగళగిరి సీతారామ ఆలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. […]
మంగళగిరిలో ఎలాగైనా గెలవాలని లోకేష్ చేయని ప్రయత్నం లేదు. దొడ్డిదారిన ఎమ్మెల్సీగా ఎన్నికై మూడు శాఖలకు మంత్రిగా పని చేసారనే అపవాదు మూటకట్టుకున్న లోకేష్ టీడీపీకి విజయావకాశాలు లేని మంగళగిరి నియోజకవర్గంలో గెలిచి తన ప్రతాపాన్ని చూపించాలని మాస్టర్ ప్లాన్ వేసాడు. కానీ 2019 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. దీంతో ప్రత్యక్ష ఎన్నికల్లో లోకేష్ గెలవలేడనే వార్తలకు ఆజ్యం పోసినట్లైంది. టీడీపీ శ్రేణులకు సైతం లోకేష్ నాయకత్వంపై అనుమానాలు […]
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి గారాల పుత్రుడు లోకేశ్ మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో ఉన్నాడు. 2019లో ఇక్కడి నుంచే పోటీ చేసి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయాడు. ఈసారి ఎలాగైనా గెలవాలని లోకేశ్ అక్రమాలకు తెరలేపినట్లు తెలిసింది. వైఎస్సార్సీపీ లావణ్య అనే బీసీ మహిళకు అవకాశం ఇచ్చింది. ఆమెను ఢీకొట్టాలంటే చాలా కష్టమని బాబు తనయుడికి అర్థమైపోయింది. దీంతో అప్పుడప్పుడూ మంగళగిరి వచ్చి ప్రచారం చేస్తూ మిగిలిన సమయంలో హైదరాబాద్‌లోనే ఉంటూ […]
‘నన్ను మంగళగిరిలో ఓడించేందుకు సీఎం జగన్ రూ.300 కోట్లు పంపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి వైఎస్సార్సీపీ కుట్రలను తిప్పికొట్టాలి. మాయమాటలకు మోసపోవద్దు’ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మాటలివి. శనివారం తాడేపల్లి ఎన్టీఆర్ కట్ట, ప్రాతూరు చర్చిసెంటర్, మెల్లెంపూడి మసీదు వద్ద నిర్వహించిన రచ్చబండ సభల్లో ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తనను తాను అతిగా ఊహించుకుంటారు. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. […]