టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మహాసేన రాజేష్ షాక్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ కంటే సీఎం జగన్ బెటర్ అంటూ కొత్త రాగం అందుకున్నాడు. దీంతో కూటమి నేతలు అయోమయంలో పడ్డారు. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలతో మహాసేన రాజేష్ రాజకీయ జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. తాజాగా ఆయన సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ కంటే జగన్ బెటర్ అంటూ రాసుకొచ్చిన ఆయన జనసేన ఓటమికి పనిచేస్తామని స్పష్టం […]
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మహాసేన అధ్యక్షుడు రాజేష్ మాట్లాడుతూ జనసేన పోటీ చేయబోయే అన్ని నియోజక వర్గాలలో జనసేన ఓటమికి కృషి చేస్తామని తెలిపారు. మహాసేన మీడియా ద్వారా ఈ విధంగా ప్రకటించాడు, పవన్ కళ్యాణ్ కు, జనసేనకు మా మద్దతు ఉపసంహరించుకుంటున్నం.. పవన్ కళ్యాణ్ తో పోలిస్తే మా వర్గాలకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సరైన గౌరవం అందించారు అని అన్నాడు. పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డిలతో పోలిస్తే […]
టీడీపీలో చేరిన తరువాత మహసేన రాజేష్ కు వరుసగా అవమానాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీకి అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకున్నారు. పార్టీ తరుపున అభ్యర్ధుల ప్రచారానికి అవకాశం ఇవ్వలేదు ఇది మరో షాక్. అంతటితో ఆగకుండా నిన్న అవనిగడ్డలో జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ తరుపున అంబటి రాయుడుతో కలిసి ప్రచారానికి ఆహ్వానం పలికారు. అయితే మహసేన రాజేష్ రాకముందే అంబటి రాయుడుతో ప్రచారం మొదలు పెట్టారు. ఈ […]
చదివింది పదో తరగతే, అదీ పాస్ అయినట్లు గ్యారంటీ లేదు, ప్రత్యేకంగా ఏ టాలెంటు లేదు. అయితేనేం కోట్లు వచ్చిపడుతున్నాయి. గల్ఫ్ దేశాల నుండి రాగానే మహాసేన పేరుతో దళిత జాతిని ఉద్ధరిస్తా అని చందాలు వసూలు చేసి లెక్క అడిగిన వారి తల్లి భార్య లను తిట్టించి భయపెట్టి సొమ్మంతా అనుభవించాడు. కూలీ నాలీ చేసుకునే అమాయకపు దళితుల వద్దనుండి డబ్బులు సేకరించి ఆడి కార్ లో తిరుగుతూ ఎవరో కష్టాన్ని లగ్జరి గా ఖర్చు […]
పి.గన్నవరం నుంచి పోటీ చేసే అవకాశం పోవడంతో మహాసేన రాజేష్ బాధలో ఉంటారని భావించిన వారికి ఇది బ్యాడ్ న్యూస్. అతను తన ధోరణి మార్చుకోలేదు. కొడితే కుంభ స్థలాన్ని కొట్టాలని అనే విధంగా 2024 ఎన్నికలు ముగిసేలోగా ఎలాగైనా కోట్ల రూపాయలు సంపాదించాలని టార్గెట్‌గా పెట్టుకున్నాడు. ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి. దళితులు ఓట్ల కోసం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రాజేష్‌ను వదలడం లేదు. ఇద్దరూ కలిసి కొత్త నాటనానికి తెరతీశారు. ఎన్నికల్లో అవకాశం […]
టిడిపి పార్టీలో పని చేసే వారికి సీట్లు దక్కవు అని మరోసారి రుజువు చేసిన టీడీపీ అధ్యక్షడు నారా చంద్రబాబు నాయుడు. ఈక్రమంలో ఆయన రాజకీయానికి బలైన వారెందరో, ఇప్పుడు ఎంఎస్ రాజు, మహాసేన రాజేష్ ల వంతు అయింది. టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షుడు అయిన ఎంఎస్ రాజుకి మొదట శింగనమల టికెట్ ఇస్తాం అని నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ హామీ ఇచ్చారు. డబ్బు పెద్దగా ఖర్చు చేయకపోయిన రాష్ట్రం మొత్తం కాళ్ళు […]
ఇచ్చినట్టే ఇచ్చి టికెట్ వెనక్కి లాగేసుకోబడడంతో మహాసేన రాజేష్ నైరాశ్యం లోకి వెళ్లినట్లు గా ఉంది.. “ఒకేరోజు ఓకే కోర్టులో మూడు కేసులు, సాయంత్రం వరకూ నిలబడే ఉన్నాను, ఇతరుల కోసం పోరాడి ఇలా భాద భరిస్తున్నాను, నాలాంటి వాడు రాజకీయ పార్టీలలో పని చేయడానికి పనికి రాడు. అందుకే వైసీపీ, బీజేపీ పార్టీ లతో ఉన్న శత్రుత్వాన్ని ఈరోజు నుండి వదిలేస్తున్నాను” అని తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు.. మొదటి నుండే […]
మొదటి నుండి వివాదాస్పద వైఖరి, అర్థం లేని వాదనలతో ఫేమస్ అయిన మహాసేన రాజేష్ లోకేష్ కంట పడటంతో తన దశ తిరిగిందని భావించాడు. లోకేష్ వాడే భాష, రాజేష్ వాడే భాష ఒకటే కావడంతో లోకేష్ పట్టుబట్టడంతో పి గన్నవరం సీటును రాజేశ్ కు కేటాయించింది టీడీపీ. ప్రకటన వెలుబడటమే తరువాయి, గతం లో తను తిట్టిన కాపులు, హిందూ వర్గాలు, అగ్రవర్ణాలు, ఆఖరికి టీడీపీ, జనసేన వారి నుండి కూడా ఊహించని రీతిలో వ్యతిరేకత […]
ఎవరూ ఊహించని రాజకీయ ప్రయాణం రాజేష్ మహాసేనదని నిరభ్యంతరంగా చెప్పవచ్చు. తొలుత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసి తరువాత జనసేనకు దగ్గరై ఆ పార్టీలో చేరుదాం అనే సమయానికి యూ టర్న్ తీసుకుని లోకేష్ కి దగ్గరై టీడీపీలో చేరిన మహాసేన రాజేష్ అనూహ్యంగా పి. గన్నవరం అభ్యర్థిగా టీడీపీ తరపున సీటు దక్కించుకున్నారు. కేవలం అసభ్యకరమైన పదజాలం వాడటమే ప్రామాణికంగా రాజేష్ మహాసేనకి సీటు ఇచ్చారనే వాదనా లేకపోలేదు. కాగా ఎప్పుడైతే మహాసేన రాజేష్ […]
ఏమైంది ఈ తెలుగుదేశం పార్టీకీ.. మంచి నేతలుగా పేరొందిన వాళ్ళను కూడా పక్కనబెట్టి సోషల్ మీడియాలో బూతులతో ట్రెండ్ అయి టీవీ డిబేట్లలో బహిరంగ దూషణలకు పాల్పడే వారికి టికెట్లు ఇచ్చే స్థాయికి ఆ పార్టీ ఎందుకు దిగజారిపోయింది? అభ్యర్థుల ఎంపికలో అసలు తప్పు ఎక్కడ జరుగుతుందనే చర్చ ఇప్పుడు టీడీపీ కేడర్ లో విస్తృతంగా జరుగుతుంది. టీడీపీ ప్రకటించిన తొలిజాబితాలో మహాసేన రాజేష్, కొలికపూడి శ్రీనివాసరావుకు టికెట్ కేటాయించిన టీడీపీ తాజాగా బాపట్ల ఎంపీ అభ్యర్థిగా […]