ఐపీఎల్ 2024 లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా లక్నోతో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠభరిత విజయం సాధించింది, ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై 19 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. అభిషేక్ పోరెల్ (58), స్టబ్స్ (57) టాప్ స్కోరర్లుగా ఉన్నారు. మిగతా […]
ఐపీఎల్ 2024లో భాగంగా నేడు హైదరాబాద్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది . ప్లే ఆఫ్స్ చేరాలంటే ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం, ఈ రెండు జట్లూ ఇప్పటికి 6 విజయాలు సాధించగా.. ప్లే ఆఫ్స్ చేరాలంటే మిగిలిన మూడు మ్యాచుల్లో రెండు విజయాలు తప్పనిసరి. దీంతో ఈ మ్యాచులో ఎలాగైనా గెలవాలని సన్ రైజర్స్ హైదరాబాద్, […]
ఈ సీజన్ ముంబయి ఇండియన్స్ కి కలిసి రాలేదు. వరుస ఓటములు , కెప్టెన్సీ మార్చడం వల్లనో ఏమో తెలియదు కానీ గెలిచే జట్టు మీద కూడా గెలవలేని పరిస్థితి.. ముంబయి ఇండియస్స్ ఇప్పటికే ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిచిన జట్టు ఇలాంటి పేలవ ఆట ప్రదర్ళిస్తుంది అంటే క్రికెట్ లవర్స్ కి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. బ్యాటర్లు ఎవరూ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోతున్నారు. అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారు, బౌలింగ్ ప్రదర్శన కూడా అంతే, […]
ఐపీఎల్ 2024 భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్ తో ముంబయి ఇండియన్స్ కీలక పోరుకు సిద్దమైంది. లక్నోలోని ఎకానా స్టేడియంలో ఈ రోజు రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. గత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో లక్నో సూపర్ జైంట్స్ , అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ముంబై ఇండియన్స్ జట్లు ఓటములు చవిచూసాయి, దీంతో ఇరు జట్లు కూడా ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాలని చూస్తున్నాయి. మరోవైపు లక్నోతో జరిగే […]
ఐపీఎల్ 2024లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ఈ ఐపీఎల్ లో వరుస విజయాలతో రాజస్థాన్ రాయల్స్ దూసుకుపోతుంది , ఈ విజయంతో రాజస్థాన్ ఎనిమిదవ విజయాన్ని నమోదు చేసుకుని ప్లే ఆఫ్ కి చేరువైంది . ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 196 పరుగుల భారీ స్కోరు […]
ఐపీఎల్ 2024 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 8 వికెట్స్ తేడాతో గెలుపొందింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. రహానే 24 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 36 పరుగులు .. జడేజా 40 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌లతో […]
ఐపీఎల్లో ఇవాళ మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ జరుగనుంది. లక్నో సూపర్ జెయింట్స్.. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీకొట్టనుంది. లక్నో హోం గ్రౌండ్ అయిన భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎఖానా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ సీజన్లో లక్నోతో పోలిస్తే చెన్నై ఓ అడుగు ముందుంది. చెన్నై ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించగా.. లక్నో 6 లో 3 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ప్రస్తుతం చెన్నై 3, లక్నో 5 […]
ఐపీఎల్ 2024 సీజన్ 21వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ గుజరాత్ టైటాన్స్‌పై 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. మార్కస్ స్టొయినిస్ అర్ధ సెంచరీ చేసాడు , కేఎల్ రాహు 33 పరుగులు చేయగా, నికోలస్ పూరన్ 32 […]
ఐపీఎల్ 2024 లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఓటమి పాలైంది. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఆర్సీబీ బౌలింగ్ లో రాణించలేక పోయింది, మొదట బ్యాటింగ్ కి దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్నో బ్యాటర్ డికాక్ 56 బంతుల్లో 8 ఫోర్లు 5 సిక్స్ లతో […]
ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది ఈరోజు పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ కు ఓపెనర్లు కెఎల్ రాహుల్ , డికాక్ శుభారంభాన్ని అందించారు. ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించిన వీరిద్దరూ తొలి వికెట్‌కు 3.5 ఓవర్లలో 35 పరుగులు జోడించారు. కెఎల్ రాహుల్ మొదటి వికెట్ గా వెనుదిరిగాక డికాక్ 5 ఫోర్లు, 2 సిక్సులతో 38 బంతుల్లోనే 54 పరుగులు చేసి […]