ఇరుకు వీధుల్లో పెట్టే రోడ్ షోలకు కూడా జన సమీకరణ చేయలేక చేతులెత్తేస్తున్నారు తెలుగుదేశం అభ్యర్థులు. దీంతో అధినేత చంద్రబాబు నాయుడి పరువు గంగలో కలిసిపోతోంది. తాజాగా కృష్ణా జిల్లా పామర్రులో ప్రజాగళం రోడ్ షోకు ఏర్పాట్లు చేశారు. అయితే జనం లేరనే విషయం తెలుసుకున్న బాబు నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. షెడ్యూల్ చూస్తే ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు సత్తెనపల్లి నుంచి పామర్రు వ్యవసాయ మార్కెట్ యార్డుకు ప్రత్యేక హెలికాప్టర్లో చంద్రబాబు రావాలి. సాయంత్రం […]
ఉమ్మడి కృష్ణా జిల్లా ఒక్కప్పుడు టీడీపీ కి కంచుకోట అలాంటి చోటా ఈరోజు చతికిలపడింది. 2019 లో 16 సీట్లకు గాను 14 చోట్ల ఓడిపోయి, విజయవాడ మేయర్ తో పాటు జెడ్పీ చైర్మన్ ఇలా ప్రతి ఎన్నికల్లో ఓడిపోయి అప్రతిష్ట పాలయింది. ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కూటమిగా ఏర్పడి ఎలక్షన్స్ పోటీకి సిద్ధం అయ్యారు. జిల్లా పరిస్థితులు చూస్తుంటే రోజూ రోజుకి కూటమి పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుంది. తిరువూరులో అమరావతి ఉద్యమ నాయకుడు […]
చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చాక కృష్ణా జిల్లాను అభివృద్ధి చేస్తానని మాయమాటలు చెప్పి ఆ అభివృద్ధిని కృష్ణా నదిలో కలిపేసాడు. గద్దెనెక్కడం కోసం ఎన్నో హామీలను గుప్పించి ఇచ్చిన ఒక్క హామీని ఒక శాతం కూడా పూర్తి చేయకుండానే గద్దె దిగిన ఘనత చంద్రబాబు సొంతం. కృష్ణా జిల్లాకి ఇచ్చిన హామీలను ఓసారి పరిశీలిస్తే.. కృష్ణా జిల్లాకు ఇచ్చిన హామీలు – ప్రస్తుత విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో విస్తరించడం – మచిలీపట్నం పోర్టును అభివృద్ధి పరచడం – […]