ఐపీఎల్ 2024 లో భాగంగా కోల్కత్తా నైట్ రైడర్స్,సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన తొలి క్వాలిఫయర్‌లో కోల్కత్తా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది, దీంతో ఆ జట్టు ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్ లో అడుగుపెట్టింది ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కు బ్యాటింగ్‌లో శుభారంభం లభించలేదు . టాప్ ఆర్డర్ విఫలమవడంతో భారీ లక్ష్యాన్ని నమోదు చేయలేకపోయింది, హైదరాబాద్ జట్టు 19.3 ఓవర్లలో కేవలం 159 పరుగులకు ఆల్ అవుట్ […]
నేడు ఐపీఎల్ లో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటల నుంచి తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది ఈ సీజన్ లో లీగ్ దశ మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇప్పుడు అసలైన సమరం ఆరంభం కానుంది.హైదరాబాద్, కోల్కత్తా రెండు జట్లు కూడా అన్ని విభాగాల్లో సమఉజ్జీలుగా ఉన్నాయి లీగ్ దశలో జరిగిన మ్యాచ్ లలో కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టు 20 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 14 మ్యాచ్ లు […]
నేడు ఐపీఎల్ లో భాగంగా కోల్‌కతా లోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, తలపడనున్నాయి, ఇప్పటికే ముంబై ఇండియన్స్ జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన మొదటి జట్టుగా ఉంది, మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్, ప్లేఆఫ్స్‌లో తన స్థానాన్ని నమోదు చేసుకుంది, ఐపీఎల్ పాయింట్ల పట్టికలో కోల్కత్తా 8 విజయాలతో మొదటి స్థానంలో ఉండగా ముంబై ఇండియన్స్ చిట్టా చివరి స్థానంలో కొనసాగుతుంది, కోల్‌కతా నైట్ […]
ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ముంబాయి ఇండియన్స్ పై కోల్ కత్తా నైట్ రైడర్స్ 24 పరుగులతో విజయం సాధించింది, కేకేఆర్ 12 ఏళ్ల తరువాత ముంబాయి సొంత గడ్డపై ఈ విజయం సాధించింది . ముంబాయి ఇండియన్స్ మొదటగా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది , తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన కోల్ కత్తా నైట్ రైడర్స్ ఆదిలోనే వికెట్లు కోల్పోయారు , పవర్ ప్లేలో కేవలం 57 పరుగులకే […]
ఐపీఎల్ 2024 లో నేడు ముంబాయి వాఖండే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ముంబాయి ఇండియన్స్ తలపడనుంది . ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లలో ఇప్పటివరకూ ముంబాయిదే పై చేయి , ఇరు జట్లు మధ్య ఇప్పటివరకు మొత్తం 32 మ్యాచ్‌లు జరిగగా ఇందులో ముంబై 23 మ్యాచ్‌లు, కోల్‌కతా 9 మ్యాచ్‌లు గెలిచాయి. అయితే, గత ఐదు మ్యాచ్‌లు చూస్తే కోల్‌కతాదే పైచేయి. 5 […]
ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు మరో విజయాన్ని సాధించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది . ఈ ఓటమితో ఢిల్లీ జట్టు రెండో స్థానానికి చేరే అవకాశాన్ని చేజార్చుకుంది. ఆ జట్టు ప్రస్తుతం 11 మ్యాచుల్లో 5 విజయాలతో ఆరో స్థానంలో నిలిచింది, కోల్ కత్తా ఈ విజయంతో రెండో స్థానాన్ని పదిలం చేసుకుంది ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి […]
ఐపీఎల్ 2024 భాగంగా నేడు కోల్కత్తా నైట్ రైడర్స్ తో ఢిల్లీ కాపిటల్స్ జట్టు తలపడనుంది . కోల్కత్తా నైట్ రైడర్స్ ఫస్ట్ నుంచి మంచి ఫెర్ఫార్మెన్స్ చూపుతుంది. ఇటీవల పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలయింది. అయితే అదే సమయంలో ఢిల్లీ జట్టు తొలిదశలో అన్నీ వైఫల్యాలే. కానీ ఆ తర్వాత వరస విజయాలతో దూసుకు పోతుంది. ఇలా ఢిల్లీ కాపిటల్స్ జట్టు ఈ ఐపీఎల్ సీజన్ లో ప్లేఆఫ్ కు చేరుకునేందుకు […]
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మంగళవారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగుల భారీ స్కోర్ సాధించింది వెస్టిండీస్ ఆటగాడు సునీల్ నరైన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో 49 బంతుల్లో (13 ఫోర్లు 6 సిక్స్ లు ) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేకేఆర్ తరుపున సెంచరీ బాదిన […]
నేడు ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ , రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మరో కీలక మ్యాచ్ జరగనుంది కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్ ఆరు మ్యాచ్ లు ఆడగా 5 మ్యాచ్ లు గెలిచి 1 ఓటమితో టేబుల్ టాప్ లో కొనసాగుతుండగా,కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 5 మ్యాచ్ లు ఆడి నాలుగింట గెలిచి ఒక మ్యాచ్ లో ఓటమి […]
నేడు ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ , ఢిల్లీ కాపిటల్స్ జట్ల మధ్య మరో కీలక మ్యాచ్ జరగనుంది విశాఖ వేదికగా డాక్టర్ వైఎస్సాఆర్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది ఢిల్లీ కాపిటల్స్ వరస ఓటముల తరువాత గత మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించి ఆత్మవిశ్వసం మూటగట్టుకుంది, ఈరోజు మళ్ళీ అదే వేదికగా మ్యాచ్ జరగనుండటం ఢిల్లీకి కలిసొచ్చే అంశం, కెప్టెన్ పంత్ కూడా ఫామ్ లోకి […]