మరో రెండు రోజుల్లో ఏపీలో ఎన్నికల సంగ్రామం జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో జగన్ వేవ్ మరింత బలంగా వీస్తునట్టు ఇప్పటికే పలు సర్వేల ద్వారా వినిపిస్తున్న మాట. జగన్ సైతం వైనాట్ 175 నినాదంతో ఎన్నికల ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. వైసీపీ శ్రేణులు సైతం గ్రామ గ్రామాన ఇదే నినాదంతో ప్రచారంలో ముందున్నారు. జగన్ ప్రచార స్పీడ్ కి కూటమి పార్టీలు ఇప్పటికే వెనకపడిపోయి డీలా పడిపోయాయి. జగన్ కి ప్రజల్లో పెద్ద ఎత్తున మద్దతు పెరగడానికి జగన్ […]
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర రావు (కేసీఆర్)ను ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం పరామర్శించారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ ఎర్రబెల్లిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. డిసెంబర్ 7వ తేదీ అర్ధరాత్రి ఆయన ప్రమాదవశాత్తు జారిపడ్డారు. దీంతో ఎడమ కాలి తుంటి ఎముక విరిగింది. సోమాజిగూడ లోని యశోద ఆస్పత్రిలో 8వ తేదీన డాక్టర్లు కేసీఆర్ కు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేశారు. ఆస్పత్రి […]
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర రావు (కేసీఆర్)ను ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం పరామర్శించనున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ ఎర్రబెల్లిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. డిసెంబర్ 7వ తేదీ అర్ధరాత్రి ఆయన ప్రమాదవశాత్తు జారిపడ్డారు. దీంతో ఎడమ కాలి తుంటి ఎముక విరిగింది. సోమాజిగూడ లోని యశోద ఆస్పత్రిలో 8వ తేదీన డాక్టర్లు కేసీఆర్ కు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేశారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ […]