అసెంబ్లీ టికెట్ల కోసం తెలుగుదేశం, జనసేన నాయకుల మధ్య మాటల యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ రెండు పార్టీలు పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. చంద్రబాబు ఇంకా సీట్లను ఖారారు చేయలేదు. ఈ నేపథ్యంలో పోటీ చేసేది మేమే అంటూ ఇరు పార్టీల నేతలు ప్రకటించుకుంటున్నారు. ఇది టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఈ విషయంలో జనసేనానికి పవన్ కళ్యాణ్ మాత్రం తనకేం పట్టనట్లుగా ఉన్నారు. ఎందుకంటే బాబు ఎన్ని సీట్లు ఇచ్చినా చాల్లే అనే భావన […]
2019 ఎన్నికల ఫలితాల తర్వాత 2022 డిసెంబర్ 31 వరకూ 1310 రోజులకు కానీ పవన్ ఏపీకి వచ్చి పోయింది ఎన్ని సార్లో మీకు తెలుసా. 2019 లో 14 సార్లు, 2020 లో 12 సార్లు, 2021 లో 11 సార్లు, 2022 లో 23 సార్లు . మొత్తంగా 60 సార్లు. సగటున సంవత్సరానికి పదిహేను సార్లు రాష్ట్రానికి వచ్చి పోయేవారిని టూరిస్ట్ అంటారా పొలిటిషియన్ అంటారా, 2023 జనవరి 24 న పవన్ […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు బొత్తిగా లోక జ్ఞానం లేదు. వ్యవస్థ ఎలా నడుస్తుందో.. అందులో ఏమి జరుగుతుందో అవగాహన శూన్యం. చంద్రబాబు కార్యాలయం నుంచి స్క్రిప్ట్ వస్తే ఊగిపోతూ చదివేస్తాడంతే.. కొంతకాలం క్రితం వలంటీర్ల వ్యవస్థపై ఆయన కన్ను పడింది. వాళ్లు మహిళల వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారని, నమ్మదగిన మనుషులు కాదంటూ అభాండాలు వేశాడు. సంక్షేమ పథకాలు ఇచ్చేందుకు సాక్షాత్తు ప్రభుత్వ ప్రతినిధులు వివరాలు తీసుకుంటే పవన్‌కు తప్పుగా కనిపించింది. ఇప్పుడు మాజీ మంత్రి నారాయణ […]
నెల్లూరంటే నాకు చాలా ఇష్టం. కొన్ని సంవత్సరాలపాటు పెరిగాను. ఇక్కడ ఉప్పు చాలా ఉప్పగా ఉంటుందని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఇప్పుడు అదే ఉప్పు చేదుగా మారినట్లు తెలుస్తోంది. జిల్లాలో ఆయన పార్టీ పరిస్థితి దారుణంగా ఉన్నా పట్టించుకోవడం లేదు. వర్గాలుగా విడిపోయినా తనకేం సంబంధం లేనట్లుగా ఉన్నాడు. పవన్ ప్రత్యేక దృష్టి లేకపోవడంతో తెలుగుదేశం పొత్తు ధర్మాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తోంది. కొణిదెల వెంకట్రావు ఉద్యోగరీత్యా నెల్లూరులో కొన్ని సంవత్సరాలున్నారు. ఆ సమయంలో మెగా […]
మార్చి నెలలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల భవిష్యత్తు స్పీకర్ ముందుకు వచ్చింది. అధికార పార్టీ వైకాపా నుంచి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపు కింద అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరారు. వైకాపా ను అనుసరించి టీడీపీ కూడా తమ పార్టీ నుండి ఫిరాయించిన ఎమ్మెల్యేలను కూడా అనర్హత వేటు వేయమని కోరింది. కాగా ఇక్కడ వైకాపా ను వీడిన ఎమ్మెల్యేలందరూ ఈ పాటికే టీడీపీ కండువ వేసుకొని […]
టీడీపీలో సామాజిక వర్గ ప్రాతిపదికన అందుతున్న గౌరవం టీడీపీ జనసేన అధిష్టానం పొత్తుతో ఎన్నికల బరిలో దిగబోతున్నాం అని చెబుతుంటే.. కింది స్థాయిలో నాయకులు కార్యకర్తలు మాత్రం నిత్యం గొడవలకు దిగుతున్నారు. టీడీపీ జనసేన పార్టీలలో నాయకులు కార్యకర్తల మధ్య ఆధిపత్యపోరు తో పాటు సీట్ల విషయంలో మొదలైన తగాదాలు ఫ్లెక్సీల వరకూ వచ్చాయి.. పొత్తులో ఉన్నప్పటికీ ఒకరి ఫ్లెక్సీలను మరొకరు చింపుకోవడం లాంటివి సర్వ సాధారణం అయిపోయాయి . నిన్నటికి నిన్న గుంటూరు జిల్లా చేబ్రోలు […]
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య శనివారం మరో లేఖ రాశారు. తెలుగుదేశంతో పొత్తు నేపథ్యంలో ఏమి చేయాలో చెబుతూ ఇప్పటికే పలుమార్లు ఆయన లేఖలు రాసి మీడియాకు విడుదల చేశారు. జోగయ్య మాటలను పవన్ పరిగణలోకి తీసుకుంటే పొత్తుల వ్యవహారం వేరేలా ఉండేది. అయితే చంద్రబాబు చెప్పినట్లుగా నడుచుకుంటుండటంతో ఆ లేఖలకు జనసేనాని విలువ ఇవ్వడంలేదని అర్థమవుతోంది. పొత్తులో టీడీపీతో సమాన స్థాయిలో సేన ఉండాలని చేగొండి […]
సాధారణంగా రెండు పార్టీలు పొత్తుపెట్టుకుంటే.. ఆయా పార్టీలు ఏయే ప్రాంతాలలో బలంగా ఉన్నాయో చర్చించుకొని ఒక ప్రణాళిక ప్రకారం సీట్లు పంచుకోని ఎన్నికల బరిలో దిగుతుంటారు. అది పొత్తులో ఉన్న పార్టీలు వ్యవహరించే విధానం.. కానీ టీడీపీ జనసేన వ్యవహారం ఇందుకు భిన్నంగా సాగుతుంది.. రెండు పార్టీల అధినేతలు పొత్తు కుదుర్చుకున్నట్టు ప్రవర్తిస్తుంటే.. పార్టీలోని మిగతా సభ్యులు సీట్ల కోసం కొట్టుకు చస్తున్నారు. 2024 ఎన్నికల సమాయాత్తంలో భాగంగా టీడీపీ పార్టీ రెండు స్థానాల్లో వారి అభ్యర్ధులను […]
జనసేన టీడీపీ పొత్తులో లుకలుకలు మొదలయ్యాయి. తాజాగా చంద్రబాబు రెండు స్థానాల్లో ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించడాన్ని సున్నితంగా దుయ్యబట్టిన పవన్ కళ్యాణ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తనను సంప్రదించకుండా రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడాన్ని తప్పుబట్టిన పవన్ కళ్యాణ్ ప్రతిగా తానూ రెండు స్థానాల్లో జనసేన అభ్యర్థులను ప్రకటించడం విశేషంగా మారింది. నిజానికి పొత్తు విషయంలో కిందిస్థాయి జనసైనికులలో, ఓ సామజిక వర్గంలో తీవ్రమైన అసంతృప్తి ఉందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సీనియర్ నేత […]
నిజంగానే, అధికారం కోసం కాపు సామాజిక వర్గాన్ని కూడగడుతున్నాడా? మరోసారి అధికారంలోకి రావాలని ఆశ పడుతున్న చంద్రబాబుకి సాయపడుతున్నాడా? పెద్ద సంఖ్యలో ఉన్న కాపుల్ని మళ్ళీ కమ్మవారు అధికారంలోకి రావడానికి మెట్లుగా వాళ్ల కాళ్ళ ముందు పరుస్తున్నాడా? అని కొందరు కాపు నాయకులు నిలదీస్తున్నారు. పవన్ కొంత ప్రజాకర్షణ ఉన్న నాయకుడు అన్నది కాదనలేము . గత ఎన్నికల్లో వచ్చిన 5.67 శాతం ఓట్లే అందుకు నిదర్శనం . పవన్ అండ గనుక లేకపోతే, ఆంధ్రాలో తెలుగుదేశం […]