‘సర్.. టీడీపీ వాళ్లు కొడుతున్నారు.. అవునా.. మీరు తగ్గి నా కోసం దెబ్బలు తినండి’ ‘సర్.. తెలుగు తమ్ముళ్లు తిడుతున్నారు.. అవునా.. ఏం కాదు.. తిట్టించుకుని పక్కకు పోండి తప్ప ఒక్క మాట కూడా అనొద్దు. అది కూడా నా కోసమే..’ ‘సర్.. తెలుగుదేశం నేతలు అవమానిస్తున్నారు.. ఏం మనుషులురా మీరు.. నా కోసం ఆ మాత్రం అవమానాలు ఎదుర్కోలేరా..’ ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనసైనికుల మధ్య ఇదే నడుస్తోంది. చంద్రబాబుతో ఆయన పొత్తు […]
2024లో జరగబోవు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పెందుర్తి లో నాగబాబు అధ్యక్షతన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పెందుర్తి నియోజక వర్గానికి చెందిన మరో జనసేన సీనియర్ నాయకుడు శివశంకర్ కు ఆహ్వానం అందలేదు, దీనితో కోపోద్రిక్తులైన శివశంకర్ వర్గం పంచకర్ల రమేష్ బాబు పైన అసహనం వ్యక్తం చేశారు. ప్రాంగణ వేదికకు చేరుకున్న ఇరు వర్గాలు కొట్టుకోవడానికి సిద్ధం అయ్యారు, అంతలోనే సభ ప్రాంగణంలోకి నాగబాబు చేరుకుంటున్నాడు అని తెలిసి గొడవను తాత్కాలికంగా […]
డ్వాక్రా రుణాలు మాఫీ చేసే అంశాన్ని పరిశిలిస్తున్నామని, వీలైనంట వరకూ చేసేస్తామని లెటర్ పాడ్ రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్. ఇలా అత్యంత సులువుగా నోటికొచ్చిన హామీ ఇచ్చే శక్తి గతంలో చంద్రబాబు కుండేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి అబ్బింది. ద్వాక్రా రుణమాఫీ చేస్తానని 2014 మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన బాబు అధికారం వచ్చాక ఒక్క రూపాయి మాఫీ చేయకపోవడంతో అప్పుల పాలయ్యారు ఏపీ మహిళలు. నాడు టీడీపీ ఇచ్చిన హామీలకు నాది పూచి అన్న […]
జనసేనకు విరాళంగా చెక్కులిచ్చి ఎన్నికల టికెట్లు అడుతున్న వారిపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎల్లో మీడియాలో వచ్చిన వార్త. రాయలసీమకు చెందిన ఓ నాయకుడు ఇద్దరితో వచ్చి చెక్కులిచ్చి వాళ్లకు టికెట్లు అడిగారట. పవన్ ఇలాంటివి ప్రోత్సహించనని తేల్చి చెప్పి పంపేశారట. జనం చెవిలో పువ్వులు ఉన్నాయని జనసేనాని, పచ్చ పత్రికలు భావిస్తున్నట్లు ఉంది. లేకపోతే ఇదంతా నమ్మే విధంగా ఉందా?.. అసలు జనసేన పార్టీని పెట్టిందే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు […]
తెలుగుదేశం, జనసేనల మధ్య పొత్తు సంగతేమో గానీ.. ఇరు పార్టీల కార్యకర్తలు మాత్రం క్షేత్రస్థాయిలో కత్తులు దూసుకుంటున్నారు. ఓ వైపు నాయకులు సీట్లు తమకే అంటూ విలేకరుల సమావేశాలు పెడుతున్న విషయం అధిష్టానాలకు తలనొప్పి పుట్టిస్తుండగా.. మరోవైపు సోషల్ మీడియాలో సీఎం పోస్టు విషయమై పోస్టులు, కామెంట్ల వార్లు నడుస్తున్నాయి. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో తెలుగు తమ్ముళ్లు జనసైనికులను చితకబాదారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో మంగళవారం చంద్రబాబు రా కదలి రా సభ […]
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడిన నేపథ్యంలో టీడీపీ జనసేన పొత్తుతో వస్తుండగా అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగబోతుంది. తానూ ఉనికిలో ఉండాలని ఆరాటపడుతున్న కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మాత్రం గోడమీద పిల్లిలా రాష్ట్రంలో జరిగే పరిణామాలను గమనిస్తూ ఉన్నాయి . టీడీపీ జనసేనపార్టీలకు ఇవి జీవన్మరణ ఎన్నికలుగా దాపురించాయి. ఒకవేళ వైసిపి మళ్ళీ గెలిస్తే తమ పార్టీల ఉనికికే ప్రమాదం ఉందని ప్రతీ చిన్న విషయాన్ని తన అనుకూల మీడియాలో భూతద్దంలో చూపించే […]
– జనసేనకు ఇస్తే ఒప్పుకొనేది లేదంటున్న టీడీపీ సీనియర్లు తెలుగుదేశం, జనసేన మధ్య సీట్ల పంపకం ఇంకా కొలిక్కి రాలేదు. కానీ ఎల్లో మీడియాలో మాత్రం అంతా అయిపోయింది. ప్రకటించేందుకు మంచిరోజు కోసం వెయిటింగ్ అంటూ వార్తలు వచ్చాయి. మరోవైపు కాపు నాయకుడు హరిరామజోగయ్య జనసేనాని పవన్ కళ్యాణ్‌కు సీట్ల విషయంలో తలంటుతూ మరో లేఖ వదిలారు. ఆ రెండు పార్టీల అధినేతలు సమావేశాల పేరుతో నాటకాలు ఆడుతుండగా.. టీడీపీ సీనియర్లు స్వరం పెంచారు. జనసేనకు సీట్లు […]
– పవన్‌కు జోగయ్య మరో లేఖ తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య సీట్ల అంశం కొలిక్కి వచ్చిందని ఎల్లో మీడియాలో వచ్చిన వార్తలపై కలత చెందిన కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య సోమవారం జనసేనాని పవన్ కళ్యాణ్‌కు మరో బహిరంగ లేఖ రాసి విడుదల చేశారు. ఇందులో ఆయన పవన్ తీరును ఎండగడుతూ ఘాటుగానే స్పందించారు. రాజ్యాధికారం సాధించడమంటే చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తేవడమా అని ప్రశ్నించారు. సమావేశాల్లో మీరు ఏ విషయాలు […]
తెలుగుదేశం అధినేత, జనసేనల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. ఆ పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆదివారం మూడు గంటలపాటు చర్చించారు. గత నాలుగు రోజులుగా హైదరాబాద్‌లో మకాం వేసిన నేతలు విడివిడిగా కసరత్తు చేశారు. తాజాగా ఉండవల్లిలో బాబు ఇంట్లో పవన్ కలిసి మాట్లాడగా అభ్యర్థులపై ఏకాభిప్రాయానికి వచ్చారు. సేన అభ్యర్థులు ఉండే చోట టీడీపీ వారికి నచ్చజెప్పాలని నిర్ణయించారు. మంచిరోజు చూసుకుని సీట్లు ప్రకటిస్తారు. ఇది ఎల్లో మీడియా వార్త.. […]
జనసేనతో పొత్తులో ఉన్న చంద్రబాబు సీట్ల విషయంలో చంద్రబాబుకి పెద్ద తలనొప్పి వచ్చి పడింది. గతంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని తిట్టిన కారణంగా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు, గోరంట్ల బచ్చయ్యచౌదరికి, మెగా కుటుంబాన్ని తిట్టిన చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు ఐటీడీపీ అధ్యక్షుడు చింతకాయల విజయ్ కి టికెట్ ఇవ్వకూడదని పవన్ కళ్యాణ్ కండిషన్ పెట్టడంతో టీడీపీలో సీనియర్ లకు టికెట్ ఇవ్వలేని స్థాయికి చంద్రబాబు వెళ్ళిపోయాడు. పవన్ కళ్యాణ్ […]