టీడీపీ జనసేన పొత్తు ఖరారు అయ్యి 4 నెలల అవుతున్నా రాష్ట్ర స్థాయి నాయకులు కలిసి సభలు నిర్వహిస్తున్న, నియోజక వర్గ స్థాయిలోని కార్యకర్తలు కలిసి పని చేయలేని పరిస్థితి, టికెట్ల ప్రకటించక ముందే ఇలా ఉంటే ప్రకటించిన తర్వాత ఇంక ఏ రకంగా ఉంటుందో చూడాలి.
‘పాలిటిక్స్‌లో కొత్త తరం రావాలంటే రిటైర్మెంట్ చాలా అవసరం. సీనియర్లు తప్పుకొని కొత్త వారికి అవకాశం ఇవ్వాలి’ ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలివి. ఇందుకు తగినట్లుగానే చంద్రబాబు నాయుడు తెలుగుదేశంలో సీనియర్లను పొమ్మనకుండా పొగ పెడుతున్నారు. మీకు సీట్లు ఇవ్వనని తెగేసి చెబుతున్నారు. సీనియర్లు, బాబును నమ్ముకున్న వారి సీట్లను జనసేన లాక్కుండడంతో వారు అవమానకర రీతిలో రాజకీయాల నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గంటా శ్రీనివాసరావు. ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్ […]
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. భీమిలి, దెందులూరు, రాప్తాడు సిద్ధం సభలు సూపర్ సక్సెస్ అయ్యాయి. దీంతో తెలుగుదేశం, జనసేన పార్టీలకు దిక్కుతోచడం లేదు. సీట్ల సర్దుబాటు ఇంకా జరగలేదు. ఓ వైపు చంద్రబాబు నాయుడు, లోకేశ్ రా కదలిరా, శంఖారావం సభలకు పూర్తిగా స్పందన కరువైంది. తెలుగు తమ్ముళ్లే పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల సమన్వయ కమిటీ సభ్యులు విజయవాడలోని నోవాటెల్‌లో గురువారం భేటీ నిర్వహించారు. దీనికి టీడీపీ నుంచి […]
నేనేం చేసినా రాష్ట్ర కళ్యాణం కోసమే అంటున్నారు పవన్ కళ్యాణ్. గతంలో తెలంగాణ వచ్చినపుడు పదకొండు రోజులు అన్నం మానేసాను అన్న చందాన ఇప్పుడు ఆయన రాష్ట్ర బాగు కోసం మాటలు పడుతున్నాను అనడం కూడా నవ్వులపాలు అవుతుంది. ఏ రాష్ట్రంలో ఏ పార్టీతో పొత్తులో ఉంటుందో తెలియని జనసేన పార్టీ, చంద్రబాబు జైలులో ఉండేసరికి హఠాత్తుగా టీడీపీతో పొత్తుకి సిధ్ధమైపోయింది. అంతకు ముందు తెలంగాణాలో బీజేపీతో పొత్తులో ఉండి, విపరీతంగా ప్రచారం చేసుకున్నా ఒక్కచోట కూడా […]
మరో రెండునెలల్లో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. సీఎం జగన్ అభ్యర్థులను ఖరారు చేసే విషయంలో ముందంజలో దూసుకుపోతూ తాము ఎన్నికలకు ‘సిద్ధం’ అంటూ సవాలు విసురుతుంటే ప్రత్యర్థి పార్టీలైన టీడీపీ జనసేన మాత్రం తమ పొత్తుపై పెదవి విప్పడం లేదు. పైగా అభ్యర్థులను ప్రకటించడంలో కూడా ఎలాంటి కసరత్తు చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఈనెల 22న ఢిల్లీకి పవన్ కళ్యాణ్ వెళ్లనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. పవన్ బీజేపీ అధిష్టానంతో […]
చెప్పులోన రాయి చెవిలోన జోరీగ కంటిలోని నలుసు కాలి ముల్లు ఇంటిలోని పోరు నింతింతగాదయా.. విశ్వదాభిరామ వినురవేమ.. ఈ పద్యం ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు సరిగ్గా సరిపోతుంది. ఏ ముహూర్తాన తెలుగుదేశంతో పొత్తు ప్రకటించాడో గానీ.. పవన్‌ను కాపు సంక్షేమసేన అధ్యక్షుడు హరిరామజోగయ్య లేఖలతో చెడుగుడు ఆడుకుంటున్నాడు. ఎన్ని స్థానాలో తీసుకోవాలో చెప్పాడు. ఎక్కడెక్కడ పోటీ చేయాలో అభ్యర్థుల లిస్ట్‌తో సహా ఇచ్చాడు. వీటినే ఏమి చేయాలో తెలియక పవన్ ఆగ్రహంతో ఊగిపోతోంటే శనివారం […]
కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు లేఖలు రాయడం ఆపలేదు. పొత్తులో ఎక్కువ సీట్లు తీసుకోవాలి, సీఎం పదవి షేరింగ్ అడగాలని ఇప్పటికే చాలాసార్లు సూచించారు. ఆయన లేఖలు సేనానికి నచ్చడం లేదు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇంకా ఎన్ని సీట్లు ఇస్తారో తేల్చలేదు. కానీ జోగయ్య మాత్రం ఎక్కడెక్కడ సేన అభ్యర్థులుండాలో తేల్చి చెప్పారు. 2019లో లానే పవన్ ఈసారి కూడా రెండు చోట్ల పోటీ చేయాలని సూచించారు. […]
రాజకీయ నాయకులంటే రోజుకో మాట పూటకో అబద్దం చెబుతూ తమకి నచ్చిన సమయానికి నచ్చినట్టు మాట్లాడే మనుషులనే రోజుల నుండి రాజకీయ నాయకుడంటే ఇచ్చిన మాటకి కట్టుబడి చెప్పిన హామీని నెరవేరుస్తూ నిబద్దతతో ప్రజాసేవ చేసే వ్యక్తి అని నిరూపించిన నాయకులు దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ గారు, నేటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు. అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ లు మాత్రం రోజుకో మాట పూటకో అబద్దం చెబుతూ రాజకీయం అంటే ఇలానే ఉండాలని ఒక […]
స్మారక భవనం అన్న పవన్ మాటలు నీటి మూటలే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వద్ద దామోదరం సంజీవయ్య గుర్తించి ప్రస్తావించి చూడండి. ఆయనెవరని ప్రశ్నిస్తాడు. అదేంటి సర్.. అప్పట్లో చాలా చెప్పారు కదా అంటే.. అదంతా మా రైటర్స్ ఇచ్చే స్క్రిప్ట్ రా అని నవ్వేస్తాడు. కొంతకాలం క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టడానికి సంజీవయ్యను అడ్డం పెట్టుకున్న ఘనుడు సేనాని. దామోదరం సంజీవయ్య.. కర్నూలు జిల్లాలో జన్మించిన ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన […]
గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న పవన్ మళ్ళీ పర్యటనల పేరిట యాక్టివ్ అవుతున్నారు. హైదరాబాద్ లో షూటింగుల్లో గ్యాప్ దొరికిందో ఏమో కానీ… ఇపుడు సడెన్‌గా గోదావరి జిల్లాల్లో పర్యటన అంటూ ముందుకొస్తున్నారు. ఈ నెల 14 నుంచి 17 వరకూ జరిగే ఈ పర్యటనలో ఉభయగోదావరి జిల్లాలలో సమావేశాలను నిర్వహించనున్నారు. 2019 నుండి 2022 డిసెంబర్ వరకూ కేవలం 60 సార్లు మాత్రమే రాష్ట్రానికి వచ్చిపోయిన పవన్ 22 డిసెంబర్ లో వారాహి వాహనం గిఫ్ట్ […]