తాజాగా బాపట్ల జిల్లా రేపల్లెలో ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగసభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏమన్నారంటే...
‘పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను ఓడించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ కుట్రలు చేస్తోంది. మిథున్‌రెడ్డి, దాడిశెట్టి రాజా, ఇంకా పలువురికి చెందిన మనుషులు ఇక్కడున్నారు. కడప నుంచి రౌడీలను పంపారు. వారిని ఎలా ఎదుర్కోవాలో మాకు బాగా తెలుసు’ పవన్ అన్న, సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు మంగళవారం మాటలివి. వైఎస్సార్సీపీ నిలబెట్టి మహిళ వంగా గీతను ఎదుర్కోలేక సేనాని మెలో డ్రామాను బాగా రక్తి కట్టిస్తున్నాడు. చాలారోజులుగా మిథున్‌రెడ్డి మీద పడి ఏడుస్తున్నాడు. పవన్ […]
గ్లాసు అంటే సింబల్ కాదు సైన్యం, గాజు పగిలే కొద్దీ పదును ఎక్కుద్ది . ఇది పవన్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టీజర్ లో ఓ డైలాగ్. ఎన్నికల వేళ జన సైనికులలో ఊపు తేవడానికే టీజర్ లో ఈ డైలాగ్స్ పెట్టారనేది తెలిసిన విషయమే. అయితే ఈ డైలాగ్ నుండి జనసేన రెబెల్స్ కూడా స్ఫూర్తి పొందడం, ఆ స్ఫూర్తితో మే 13 న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం పలువురు జనసేన […]
‘గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది. కచ్చితంగా గుర్తుపెట్టుకో. గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం. కనిపించని సైన్యం’ ఇది ఎప్పుడు విడుదలవుతుందో తెలియని పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోని డైలాగ్. రియాల్టీలో ‘గాజు గ్లాసు ఎవడబ్బ సొత్తు కాదు. గుర్తు పెట్టుకోండి ఎక్కడైనా.. ఎవరైనా వాడుకోవచ్చు. ఎవరు ఎంగిలి చేసినా శుభ్రంగా కడుక్కుని వాడొచ్చు’ అంటూ చెబితే ఎంతో వినసొంపుగా ఉంటుంది. పవన్ పుణ్యాన జనసేన అనే నావ ఇంకా తెలుగుదేశం అనే […]
‘సార్ మేం పవన్ కళ్యాణ్ అభిమానులం. వేరే ఊరి నుంచి వచ్చాం. కొద్దిరోజులు ఆయన కోసం పిఠాపురంలో తిరుగుతాం’ అని మెగా మిడిల్ బ్రదర్ నాగబాబుకు చెబితే ‘అవన్నీ తర్వాత.. ముందు ఎన్నికల ఖర్చులకు డబ్బులు కావాలి. డొనేషన్ ఎంతిస్తారో చెప్పండి’ అంటూ నవ్వుతూ అడిగేస్తున్నాడంట. ఎన్నికలను అడ్డం పెట్టుకుని నాగబాబు డబ్బు కోసం రకరకాల విన్యాసాలు చేస్తున్నాడని జనసైనికులే వాపోతున్నారు. ఎవరైనా ఆయన్ను కలిస్తే ‘జనసేన చాలా పేద పార్టీ. పవన్, నేను సినిమాల్లో సంపాదించిందంతా […]
ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ ప్రక్రియ ముగిసింది. కొన్ని చోట్ల కూటమికి రెబల్ అభ్యర్థులుగా పోటిలో నిలిచి ఉన్నారు. యలమంచిలిలో జనసేన తరపున సుందరపు విజయ్ కుమార్ పోటిలో వున్నారు. విజయ్ కుమార్ మత్స్యకార వర్గానికీ చెందిన పుడిమడక గ్రామ వాసయిన ఎర్రిపల్లి కిరణ్ మీద హత్య యత్నం చెయ్యడంతో పాటు మత్స్యకార వర్గాల మీద దాడులు చేశారు, దీనితో విజయ్ కుమార్ పై రెబల్ అభ్యర్థిగా మత్స్యకార నేత ఎర్రిపల్లి కిరణ్ నామినేషన్ వేశారు. కిరణ్ […]
Sslc అనగా సెకండరి స్కూల్ లివింగ్ సర్టిఫికెట్,టెన్త్ పరీక్షలు అన్ని సబ్జెక్ట్ లలో పాస్ అయ్యిన వారికి ఇస్తారు. అందుబాటులో ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు ఈ sslc విధానాన్ని స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి టంగుటూరు అంజయ్య గారి హయాంలో అనగా 80 అక్టోబర్ నుండి 82 పిబ్రవరి మద్య కాలంలో రద్దు చేసి ssc విధానాన్ని ప్రవేశ పెట్టారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎడ్యుకేషన్ వద్దకు వద్దాం, నిన్న నామినేషన్ వేసిన పవన్ కళ్యాణ్ అందులో […]
ఆంధ్రప్రదేశ్ లో మరో 20 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఏపీలో ఉన్న ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, బీజేపీ తమదైన శైలిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ముఖ్యంగా సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ప్రజలతో మమేకం అవుతూ మిగిలిన పార్టీలతో పోలిస్తే ఎన్నికల ప్రచారంలో ముందున్నారు. ఆఖరికి వృద్ధాప్యాన్ని లెక్కచేయకుండా చంద్రబాబు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. కానీ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ వెనుకంజ వేస్తూ ఉండటం జనసేన శ్రేణులను నిరాశకు […]
‘పవన్ కళ్యాణ్ రికరెంట్ ఇన్ఫుయంజా కారణంగా ఊపిరితిత్తుల్లో నెమ్ముజేరి రోజు ఏదో ఒక సమయంలో జ్వరంతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి కారణంగా క్రేన్ గజమాలలు ఏర్పాటు చేయొద్దు. అదే విధంగా కరచాలనాలు, ఫొటోల కోసం ఒత్తిడి చేయొద్దు. పూలు చల్లినప్పుడు నేరుగా ఆయన ముఖం మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు, అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాం’ రెండు రోజుల క్రితం జనసేన పార్టీ ప్రెస్‌నోట్ విడుదల చేసిన ప్రెస్‌నోట్ సారాంశమిది. […]
పవన్ కళ్యాణ్ సీఎం జగన్ ని ఓడించాలనే దృఢ నిశ్చయంతో కూటమిగా పోటీకి దిగిన సంగతి తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ అనారోగ్య కారణాలను సాకుగా చూపుతూ ఎన్నికల ప్రచారాన్ని పక్కనబెట్టి ఎప్పటికప్పుడు హైదరాబాద్ తుర్రుమంటూ ఎన్నికల ప్రచారానికి కూడా ఎగనామం పెడుతూ వస్తున్నారు. ఇప్పుడు మరోసారి పవన్ పర్యటనలో జాగ్రత్తలు పాటించాలంటూ జనసేన అభిమానులను కోరింది. రికరెంట్ ఇన్ఫ్లుయంజా కారణంగా ఊపిరితిత్తుల్లో నిమ్ముచేరి జ్వరంతో పవన్ ఇబ్బంది పడుతున్నారని […]