జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన అభిమానులను సైకోలుగా తయారు చేసేశాడన్నది సత్యం. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సాధారణ విషయం. కానీ పవన్ తప్పులను ఎవరైనా ఎత్తి చూపితే ఆ సైకోలు తట్టుకోలేరు. ఈ ఆటవిక సేన సభ్యులు ఇంట్లో వాళ్ల మీద అణువంత ప్రేమ చూపించరు. ప్యాకేజీలు తీసుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించి, నిత్యం అబద్ధాలతో బతికే సేనాని మీద మాత్రం అంతులేని ప్రేమ చూపిస్తారు. పవన్ అభిమానులకు వ్యవస్థ ఎలా నడుస్తుందో […]
‘నాకు అధికారం కావాలనుకుంటే ఎంతో సేపు పట్టదు. నాతో ప్రధానమంత్రి ఎంత సన్నిహితంగా ఉంటారో సీఎం రమేష్‌ను అడగండి.. ఎంపీ పదవి లేక మంత్రి పదవి కావాలంటే నేను ఆయన్ను అడిగి తెచ్చుకోగలను. కానీ నాకు కావాల్సింది ప్రజల భవిష్యత్. ఆడబిడ్డలకు భద్రత ఉండాలి. వారికి ఉపాధి అవకాశాలు దక్కాలి. పథకాలు అందరికీ చేరాలి’ అనకాపల్లిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలివి. సినిమాల్లో హీరో లేదా విలన్ పక్కన సైడ్ క్యారెక్టర్లు ఉంటాయి. చాలా సీన్లలో […]
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కువ సంఖ్యలో టికెట్స్ ఇవ్వలేదు. కావాల్సిన చోట అవకాశం కల్పించలేదు. కూటమిలో పెద్దగా ప్రాధాన్యం లేదు. కానీ జన సైనికుల ఎలివేషన్లు ఒక రేంజ్లో ఉంటున్నాయి. సేనాని పవన్ కళ్యాణ్ వారిని అలా తయారు చేశాడు. తనపై అసంతృప్తిగా ఉన్నారని తెలిసిన వెంటనే ఏదో ఒక కట్టు కథ చెప్పేస్తాడు. పొత్తులో భాగంగా 21 సీట్లు తీసుకోగా వాటిలో ఎక్కువగా తెలుగుదేశం మనుషులకే పవన్ అవకాశం ఇస్తున్నాడు. దీనిపై మెజార్టీ జన […]
జనసైనికులకు అవమానాలు అవహేళనలే అడుగడుగునా అలంకారాలుగా మారాయి. అయ్యాయి. ఎన్నో ఏళ్లుగా గౌరవం కోసం ఎదురుచూపులే తప్ప దక్కిన సందర్భం ఒకటి లేదు. సమాజంలో తమ్ముకుంటూ ఒక గుర్తింపును తెచ్చే అడుగులు పవన్ కళ్యాణ్ ఒక్కటంటే ఒక్కటి కూడా వేయలేదు. అయినా ఏమాత్రం నిరాశ చెందకుండా ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి అంటూ పవన్ కళ్యాణ్ వెనక పడిగాపులు పడుతూ వచ్చారు జనసైనికులు. కానీ పవన్ కళ్యాణ్ కి తన ప్యాకేజీ రాజకీయలే తప్ప […]
పవన్ కళ్యాణ్ మొదటి నుంచి సైనికులను మోసం చేస్తూనే వచ్చాడు. పార్టీ పెట్టింది మొదలు ఈరోజు వరకు ఏ కార్యక్రమం కూడా చెప్పింది చెప్పినట్టుగా చేసిన పరిస్థితి లేదు. తను ప్రకటించే షెడ్యూల్ ప్రకారం ఏ ప్రోగ్రాం ను నడిపించిన పరిస్థితి లేదు. తాజాగా పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా అని కట్టించిన పవన్ కళ్యాణ్, స్థానిక తెలుగుదేశం పార్టీ కీలక నేత మాజీ టిడిపి ఎమ్మెల్యే వర్మ తో మొదట్లో కాస్త విభేదాలు […]
పొత్తు పేరుతో జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే 21 సీట్లు మాత్రమే తీసుకొని జన సేన నాయకులను , కార్యకర్తలను మోసం చేశారు అని భాద పడుతున్న జన సైనికులను పవన్ కళ్యాణ్ తన చేష్టలతో మరింత బాధ పెడుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే పిఠాపురంలో ప్రచారానికి వచ్చిన జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారానికి ఎక్కువగా టీడీపీ నాయకుల మీద ఆధారపడి జన సేన పార్టీ కోసం గత పది సంవత్సరాలుగా కష్టపడి […]
తెలంగాణాలో బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)ని అంతగా బలం లేని పార్టీగా చెప్పుకోవచ్చు. గత ఏడాది తెలంగాణాలో జరిగిన ఎన్నికల్లో 108 స్థానాల్లో పోటీకి దిగిన బీఎస్పీ అన్ని స్థానాల్లోనూ ఓడిపోయి, కేవలం 1.08% ఓటు షేరును మాత్రమే సాధించగలిగింది. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు పొత్తు కుదుర్చుకుంది. ఈ పొత్తులో భాగంగా బీఎస్పీకి బీఆర్ఎస్ రెండు సీట్లు కేటాయించింది. పొత్తులో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలలోని నాగర్‌ర్నూల్‌తో […]
తిరుపతి అసెంబ్లీ సీటు విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తప్పటడుగులు వేస్తున్నారని అటు జనసైనికులు.. ఇటు తెలుగుదేశం శ్రేణులు భగ్గుమంటున్నాయి. స్థానికేతరుడైన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు అవకాశమిస్తే సహించేది లేదని తిరగబడ్డారు. ఏకంగా సమావేశం పెట్టి మరీ ఆయన్ను పెట్టొద్దని డిమాండ్ చేశారు. తిరుపతికి దేశ వ్యాప్తంగా అధిక ప్రాధాన్యం ఉంది. సాక్షాత్తు వేంకటేశ్వరస్వామి ఆలయం ఉన్న ప్రాంతం. ఇక్కడ పట్టు కోసం నిత్యం రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తుంటాయి. ప్రస్తుతం వైఎస్సార్సీపీ నేత భూమన […]
ప్రతీ జనసైనికుడు తలెత్తుకునే విధంగా మూడొంతుల సీట్లకు తగ్గకుండా పోటీ చేస్తున్నాం.. – ఆనందంలో జన సైనికులు.. పొత్తులో ఉన్నప్పుడు నాకు తెలియకుండా పొత్తు ధర్మం పాటించకుండా రెండు సీట్లు ప్రకటించారు. అందుకు ప్రతిగా నేనూ రెండు సీట్లను ప్రకటిస్తున్నా.. – ఆవేశంలో జన సైనికులు నాకు మీరు ఓట్లు వేసి గెలిపించి ఉంటే ఎక్కువ సీట్లను అడిగేవాడిని. కానీ మీరే నాకా అవకాశం ఇవ్వలేదు. అందుకే 24 సీట్లకు పరిమితం కావాల్సివచ్చింది.. – ఆలోచనలో జన […]
ఒంగోలు జనసేన పార్టీలో వర్గ విభేదాలు తారా స్థాయికి చేరినట్టు తెలుస్తుంది. ఆ పార్టీ మహిళా నాయకురాలైన వీర మహిళగా పవన్ చే పిలిపించుకొన్న రాయపాటి అరుణపై జనసేన పార్టీకి చెందిన వారు విచక్షణా రహితంగా దాడి చేసినట్టు తెలుస్తుంది. పదవుల్లో ఏర్పడ్డ ఆదిపత్య పోరే ఈ దాడికి మూల కారణంగా కనిపిస్తుంది. జనసేన అధికార ప్రతినిధిగా ఉన్న రాయపాటి అరుణపై అదే పార్టీకి చెందిన నాయకులు పాల్పడిన దాడిలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు […]