ఐపీఎల్ 2024లో భాగంగా హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 214 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే పూర్తి చేసింది. హైదరాబాద్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ 8 బంతుల్లో 66 (6 సిక్సులు, 5 ఫోర్లు ) పరుగులతో దూకుడుగా ఆడాడు ఆ తర్వాత వచ్చిన క్లాసెన్ (42) పరుగులు చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి (37), రాహుల్ త్రిపాఠి (33) పరుగులతో రాణించడంతో […]
నేడు ఐపీఎల్-2024 లో భాగంగా సాయంత్రం 7:30 గంటలకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నైతో ఆర్సీబీ మ్యాచ్ జరగనుంది ఈ రెండు జట్లలో ఏ జట్టు విజయం సాధిస్తుందో అదే ప్లేఆఫ్స్‌కి చేరుతుంది. అయితే.. ఆర్సీబీ ముందు ఇక్కడ ఓ పెద్ద సవాల్ ఉంది. అదే రన్‌రేట్. చెన్నైతో జరగనున్న మ్యాచ్‌లో ఆర్సీబీ కేవలం ఆ జట్టుని ఓడిస్తే సరిపోదు.. నెట్ రన్‌రేట్‌ని కూడా దాటాల్సి ఉంటుంది . ప్రస్తుతం చెన్నై రన్‌రేట్ 0.528 ఉండగా.. […]
ఐపీఎల్ 2024లో భాగంగా నేడు కీలక మ్యాచ్ జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచులో గెలిచి ప్లే ఆఫ్స్ లో స్థానం ఖరారుయే లక్ష్యంగా హైదరాబాద్ బరిలోకి దిగుతోంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు దూరమైన గుజరాత్ టైటాన్స్ విజయంతో సీజన్‌ను ముగించాలని చూస్తుంది రాజస్థాన్ రాయల్స్ వరుస ఓటములు హైదరాబాద్ జట్టుకు కలిసొచ్చాయి భారీ రన్ రేట్‌తో గెలిచి టాప్-2లో నిలవాలనే పట్టుదలతో జట్టు హైదరాబాద్ ఉంది . ఈ […]
నేడు ఐపీఎల్ లో భాగంగా కోల్‌కతా లోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, తలపడనున్నాయి, ఇప్పటికే ముంబై ఇండియన్స్ జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన మొదటి జట్టుగా ఉంది, మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్, ప్లేఆఫ్స్‌లో తన స్థానాన్ని నమోదు చేసుకుంది, ఐపీఎల్ పాయింట్ల పట్టికలో కోల్కత్తా 8 విజయాలతో మొదటి స్థానంలో ఉండగా ముంబై ఇండియన్స్ చిట్టా చివరి స్థానంలో కొనసాగుతుంది, కోల్‌కతా నైట్ […]
ఐపీఎల్ లో 2024లో భాగంగా నిన్న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన గుజరాత్, బెంగళూర్ మధ్య జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 4 వికెట్లు తేడాతో ఘన విజయం సాధించింది..
ఐపీఎల్ 2024 లో నేడు ముంబాయి వాఖండే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ముంబాయి ఇండియన్స్ తలపడనుంది . ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లలో ఇప్పటివరకూ ముంబాయిదే పై చేయి , ఇరు జట్లు మధ్య ఇప్పటివరకు మొత్తం 32 మ్యాచ్‌లు జరిగగా ఇందులో ముంబై 23 మ్యాచ్‌లు, కోల్‌కతా 9 మ్యాచ్‌లు గెలిచాయి. అయితే, గత ఐదు మ్యాచ్‌లు చూస్తే కోల్‌కతాదే పైచేయి. 5 […]
ఐపీఎల్ 2024 నేపథ్యంలో నిన్న చెన్నై చేపాక్ స్టేడియంలో జరిగిన చెన్నై పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 162 పరుగులకే పరిమితం అయింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (62; 48 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్ లు ) ఒక్కడే రాణించడంతో చెన్నై స్వల్ప స్కోరేక్ పరిమితమైంది. మొదటి వికెట్ కు […]
ఐపీఎల్ 2024 భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్ తో ముంబయి ఇండియన్స్ కీలక పోరుకు సిద్దమైంది. లక్నోలోని ఎకానా స్టేడియంలో ఈ రోజు రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. గత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో లక్నో సూపర్ జైంట్స్ , అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ముంబై ఇండియన్స్ జట్లు ఓటములు చవిచూసాయి, దీంతో ఇరు జట్లు కూడా ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాలని చూస్తున్నాయి. మరోవైపు లక్నోతో జరిగే […]
ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు మరో విజయాన్ని సాధించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది . ఈ ఓటమితో ఢిల్లీ జట్టు రెండో స్థానానికి చేరే అవకాశాన్ని చేజార్చుకుంది. ఆ జట్టు ప్రస్తుతం 11 మ్యాచుల్లో 5 విజయాలతో ఆరో స్థానంలో నిలిచింది, కోల్ కత్తా ఈ విజయంతో రెండో స్థానాన్ని పదిలం చేసుకుంది ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి […]
ఐపీఎల్ 2024 భాగంగా నేడు కోల్కత్తా నైట్ రైడర్స్ తో ఢిల్లీ కాపిటల్స్ జట్టు తలపడనుంది . కోల్కత్తా నైట్ రైడర్స్ ఫస్ట్ నుంచి మంచి ఫెర్ఫార్మెన్స్ చూపుతుంది. ఇటీవల పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలయింది. అయితే అదే సమయంలో ఢిల్లీ జట్టు తొలిదశలో అన్నీ వైఫల్యాలే. కానీ ఆ తర్వాత వరస విజయాలతో దూసుకు పోతుంది. ఇలా ఢిల్లీ కాపిటల్స్ జట్టు ఈ ఐపీఎల్ సీజన్ లో ప్లేఆఫ్ కు చేరుకునేందుకు […]