ఐపీఎల్ 2024 లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో 35 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించింది ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 231 పరుగులు చేసింది. మొదటి వికెట్ కి వీళ్లిద్దరు కలిసి 210 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు […]
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఇవాళ మరో కీలక పోరు జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ మరియు గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది అయితే ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓడిపోతే టోర్నీ నుంచి ఇంటిబాట పట్టాల్సిందే, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓడిపోతే ఆ జట్టు ప్లే ఆఫ్ ఆశలు మరింత జఠిలమవుతాయి., ఒకవేళ ఈ మ్యాచ్ […]
ఐపీఎల్ లో 2024లో భాగంగా నిన్న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన గుజరాత్, బెంగళూర్ మధ్య జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 4 వికెట్లు తేడాతో ఘన విజయం సాధించింది..
ఐపీఎల్ 2024 నేపథ్యంలో నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటలకు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది . గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో గుజరాత్ టైటాన్స్ ఓటమి పాలైంది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పై గెలుపును నమోదు చేసుకుని అదే ఆత్మవిశ్వాసంతో కొనసాగాలని చూస్తోంది. ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ 9 మ్యాచ్‌ల్లో 4 […]
ఐపీఎల్ 2024 సీజన్లో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు ఆక్సర్ పటేల్ , రిషబ్ పంత్ అధ్బుత బ్యాటింగ్ తో నిర్ణీత 20 ఓవర్లలలో 224 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆక్సర్ పటేల్ 43 బంతుల్లో 66 పరుగులు ( 5 ఫోర్లు , 4 సిక్స్ లు ) రిషబ్ […]
ఐపీఎల్ 2024 సీజన్ లో 32 వ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఢిల్లీ గుజరాత్ ని కట్టడి చేయడంలో సఫలమైంది . టాస్ ఓడి మొదట బ్యాటింగ్ దిగిన గుజరాత్ టైటాన్స్ ఢిల్లీ బౌలింగ్ ధాటికి ఆ జట్టు బ్యాటర్లు చేతులు ఎత్తేసారు, గౌరవ ప్రదమైన స్కోర్ ని కూడా సాధించలేక చతికిలపడ్డారు […]
నేడు ఐపీఎల్ 2024 సీజన్ లో 32 వ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. అహ్మాదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. క్వాలిఫయర్ లో ముందడుగు కోసం ఈ మ్యాచ్ లో ఇరు జట్లు ఖచ్చితంగా గెలుపు కోసం తీవ్రంగా పోరాడతారు, ఇరు జట్ల అంచనా ఆటగాళ్ళని, బలాబలాలను చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ కన్నా గుజరాత్ టైటాన్స్ మరింత పటిష్టంగా కనిపిస్తుంది . టాస్ ఎవరు గెలిచినా […]
ఐపీఎల్ 2024 నేపథ్యంలో నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ కి దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ చేసింది. గుజరాత్ కెప్టెన్ శుభమన్ గిల్ 48 బంతుల్లో 89 పరుగులు ( 6 ఫోర్లు, 4 సిక్స్ లు ) లతో అద్భుతమైన బ్యాటింగ్ చేసి […]
నేడు ఐపీఎల్ లో 17వ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. అహ్మాదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్ గత మూడు మ్యాచ్ లలో ఒకటి ఓడిపోయి రెండు గెలవగా, పంజాబ్ కింగ్స్ ఆడిన రెండు మ్యాచ్ లలో ఒకటి ఓడి ఒకటి మాత్రమే గెలిచారు. పంజాబ్ కింగ్స్ కి ఇది ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్. ఈ పిచ్ బ్యాటింగ్ కి అనుకూలం కాబట్టి టాస్ […]
ఐపీఎల్ 2024 సూపర్ సండే లో గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. మునుపటి మ్యాచ్ లో ముంబాయి ఇండియన్స్ పై భారీ స్కోర్ చేసి అభిమానులను అలరించిన సన్ రైజర్స్, ఈసారి ఆ స్థాయిలో ఆడలేకపోయి నిరాశపరిచింది అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్ చెరో 29 పరుగులు చేసి, టాప్ స్కోరర్లుగా నిలిచారు. […]