జగన్ వచ్చాక ప్రజలు నిరుద్యోగులు అయ్యారు అనేది ఆయనే, జగన్ పథకాల వల్ల సోమరిపోతులు అయ్యారు అనేది ఆయనే. కాకపోతే రెండూ నిజాలు కాదు. అధికారిక లెక్కలు అబద్ధం ఆడవు… జాబు రావాలంటే బాబు రావాలి, ఇంటికో ఉద్యోగం, లేకుంటే నిరుద్యోగ భృతి అంటూ కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత జాబులు అడిగితే జాబిస్తానని నేనెప్పుడూ అనలేదే అని ప్లేటు పిరాయించాడు. పోనీ నిరుద్యోగభృతి ఇచ్చాడా అంటే దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే […]
జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం వెనకపడిపోయింది, రాష్ట్రంలో యువతకి ఉద్యోగాలు ఇవ్వడంలేదు, ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు, అంటూ రోజూ చంద్రబాబు చేసే ప్రచారం వట్టిదే అని ఆయనే ఒప్పుకున్నారు. తన పాలన కన్నా జగన్ పాలనలోనే అత్యధికశాతం ప్రభుత్వ ఉద్యోగాల కల్పన జరిందని తన అధికార ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియచేశారు. రాష్ట్రంలో వృద్దులకి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అందచేసే వాలంటీర్లపై కత్తికట్టి నిమ్మగడ్డ రమేష్ చేత కేసు వేయించి వారిని విధుల నుండి దూరం చేసిన […]