చంద్రబాబు అధికారంలోకి రాకముందు ఇష్టారీతిన హామిలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలకు ఎగనామం పెడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, సవాలక్ష కొర్రీలతో ప్రజలని మోసం చేస్తాడని అందరికీ తెలిసిన విషయమే. 1995 లో ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన రోజు నుండి 2004 వరకూ, తిరిగి 2014 నుండి 2019 వరకు మొత్తం 14ఏళ్ళు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుని తాను చెప్పిన హామీలను ఏరోజు నెరవేర్చిన పాపాన పోలేదు. ప్రతీ ఎన్నికల ముందు మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను […]
చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చాక కృష్ణా జిల్లాను అభివృద్ధి చేస్తానని మాయమాటలు చెప్పి ఆ అభివృద్ధిని కృష్ణా నదిలో కలిపేసాడు. గద్దెనెక్కడం కోసం ఎన్నో హామీలను గుప్పించి ఇచ్చిన ఒక్క హామీని ఒక శాతం కూడా పూర్తి చేయకుండానే గద్దె దిగిన ఘనత చంద్రబాబు సొంతం. కృష్ణా జిల్లాకి ఇచ్చిన హామీలను ఓసారి పరిశీలిస్తే.. కృష్ణా జిల్లాకు ఇచ్చిన హామీలు – ప్రస్తుత విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో విస్తరించడం – మచిలీపట్నం పోర్టును అభివృద్ధి పరచడం – […]