2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మొదటి ఘట్టం అయిన ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఏప్రిల్ 18వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాలలో మొదలైన నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టితో ముగిసింది. ఆంధ్రప్రదేశ్ లో ఇటు అసెంబ్లీ, అటు పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అవ్వగా ఇప్పుడు పార్లమెంట్ కి సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ స్థానాలకు గాను ఇప్పటి వరకు 4262 నామినేషన్లను […]
ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్నికల వచ్చేశాయి. ఈ నెల 18న ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ రోజు నుంచే నామినేషన్లు స్వీకరిస్తాం అని ఎన్నికల కమిషన్ ఇప్పటికే తెలిపింది. ఆ దిశగా ఇప్పటికే ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 18 నుంచి ఎన్నికల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు, ఏప్రిల్ 25వ తేది నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది, ఏప్రిల్ […]