2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి తరుపున ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం చేయడానికి నరేంద్ర మోడీ పర్యటన ఎట్టకేలకు ఖరారైంది. మొదట ఈనెల 3,4 తేదీలలో పర్యటన ఉంటుందని షెడ్యూల్ విడుదల చేశారు. దానిని తర్వాత 7,8 తేదీలకు మార్పు చేస్తూ షెడ్యూల్ ను విడుదల చేశారు. ఇప్పుడు మరోసారి తేదీలు మారుస్తూ 6,8 తేదీలలో పర్యటన ఉంటుందని షెడ్యూల్ విడుదల చేశారు. కూటమి పొత్తు ఖరారైన తర్వాత నరేంద్ర మోడీ ఒకసారి మాత్రమే రాష్ట్రానికి […]
ఏ రాజకీయ పార్టీలకైనా ప్రచారాలు అనేవి చాలా కీలకం.. ఎన్నికల బరిలో ఉన్నప్పుడు అవి మరింత ముఖ్యం. అయితే ఆ ప్రచారాలు ప్రజలకు మంచి చేసేవిగా మేలుకొలుపుగా ఉంటే మంచిదే.. కానీ అవి పరిధి దాటితే సమాజానికి చాలా ప్రమాదం. అవి అబద్ధపు ప్రచారాలు అసత్య ప్రచారాలు అయితే మాత్రం కచ్చితంగా నష్టపోయేది జనమే… ఈ కోవలోకి చెందుతుంది ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్న తెలుగుదేశం పార్టీ తీరు.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరగబోతున్న 2024 సార్వత్రిక […]
నువ్వు నా పార్టీనా.. తెలుగుదేశంనా.. భారతీయ జనతా పార్టీనా అనవసరం. గంటల లెక్కన కాల్షీట్లు ఇస్తున్నా. కావాలంటే కొనుక్కోండి. వచ్చి మైకు పట్టుకుని ఊగిపోతా’ ఎన్నికల సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ధోరణి ఇది. ధన సేనానిగా మారిపోయి అందినకాడికి తీసేసుకుని ఫామ్‌హౌస్‌కు తరలిస్తున్నాడు. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ పవన్ కాల్షీట్ రేటు పెరిగిపోయింది. ప్రచారం పేరుతో కోట్ల రూపాయలను అభ్యర్థుల నుంచి వసూలు చేస్తున్నాడు. ఈయన తొలి ప్రాధాన్యం బాగా డబ్బున్న వారికే. […]
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ మరింత దూకుడు పెంచనున్నారు. ఇప్పటికే సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారంలో అందరికన్నా ముందంజలో ఉన్న సీఎం జగన్ తాజాగా మరిన్ని బహిరంగ సభలు నిర్వహించనున్నారు. వివరాల్లోకి వెళితే సీఎం జగన్ ఇప్పటికే నాలుగు సిద్ధం బహిరంగ సభల నిర్వహించిన అనంతరం 22 రోజుల పాటు మేమంతా సిద్ధం బస్సు యాత్రను కొనసాగించారు.. బస్సు యాత్ర ద్వారా ప్రజలతో […]
‘నా కుమారుడికి ఓటు వేయండి.. నా భర్తకు అవకాశం ఇవ్వండి.. మా తమ్ముడికి అండగా నిలబడండి.. మా అన్నను ఆశీర్వదించండి.. మా నాన్నకు చాన్స్ ఇవ్వండి. మా అత్తను భారీ మెజార్టీతో గెలిపించండి.. మా మావయ్యకు ఓటు వేస్తే అభివృద్ధి చేస్తాడు..’ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల కుటుంబసభ్యులు ప్రజల్లో తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఎన్నికలంటే హడావుడి మామూలుగా ఉండదు. పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా సందడి సందడిగా మారుతాయి. ప్రచారాలతో ప్రతి వీధి హోరెత్తిపోతుంది. […]
2024 సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆ పార్టీ కీలక ప్రకటన చేసింది. ఎన్డీఏ కూటమితో పొత్తులో ఉన్న టిడిపి జనసేన పార్టీల తరఫున ప్రచారం చేయనున్నారని సమాచారం. మే 3 , 4 వ తేదీలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు షెడ్యూల్ విడుదలయింది. మే 3న పీలేరు, విజయవాడలో మోడీ పర్యటన ఉంటుంది. మే 4న రాజమండ్రి, అనకాపల్లిలో ప్రచారం […]
‘మీకు తెలుసు కదమ్మా.. హైదరాబాద్‌ను కట్టింది చంద్రబాబే’ ఈ మాటలు అన్నది ఎవరో చదువురాని తెలుగు తమ్ముడు కాదు. సాక్షాత్తు విదేశాల్లో చదువుకున్న బాలకృష్ణ కుమార్తె, లోకేశ్ భార్య నారా బ్రహ్మణి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో తిరుగుతున్న ఆమె పై మాటలు అనేసరికి ప్రజానీకం నోరెళ్లబెట్టింది. అంతటితో ఆగలేదు. మరో సందర్భంలో ‘మూడు రాజధానులని అవన్నీ జరగటం జరిగింది. కవుల్లేరు. కరెంట్ బిల్లులు కట్టకపోతే పెన్షన్లు కట్ చేస్తున్నారు’ అన్నారు. దీనిని బట్టి నారా […]
ఈసారి సార్వత్రిక ఎన్నికలు మొదలవ్వగానే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రచారం శృతిమించి సొంత పార్టీనే భూస్థాపితం చేసే విధంగా మారుతున్నాయి. మొదట శింగనమలలో టిప్పర్ డ్రైవర్లు వైసీపీ పార్టీ అభ్యర్ధులు అంటూ అవహేళనగా మాట్లాడాడు, తరువాత వాలంటీర్ల మీద మాటలతో మానసికంగా దాడులు చేసి హింసించడం మొదలుపెట్టారు అంతటితో ఆగకుండా ఫించన్ దారులకు వాలంటీర్ల ద్వారా ఫించన్ ఇవ్వకుండా ఎలక్షన్ కమీషన్ కు ఫిర్యాదులు చేపించి అడ్డుకున్నారు. దీని వలన రాష్ట్రంలో 39 మంది వృద్ధులు […]
జన సేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి వరుసగా 15 రోజులు తొలివిడత ప్రచారం అని ప్రకటించి రెండవ రోజుకే జ్వరం అని హైదరబాద్ వెళ్లిపోయిన సంగతి అందరికీ తెలిసిందే, నిన్న జ్వరం తగ్గింది తెనాలి నుండి కాకుండా ఏప్రిల్ 6 నెల్లిమర్ల నుండి ప్రచారం మొదలు పెడతారు అంటూ లీకులు ఇచ్చి చివరకు ఏప్రిల్ 7 నుండి కేవలం రెండు రోజులు మాత్రమే తన పార్టీ జన సేన అభ్యర్ధుల తరుపున ప్రచారం చెయ్యనున్నారు, […]
పిఠాపురం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కల్యాణ్ తన ఎన్నికల ప్రచారానికి విరామం ఇచ్చి హైదరాబాద్ కు తిరుగు పయనమయ్యారు.. పిఠాపురం లో రెండు రోజులు ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ నేడు పాదగయ క్షేత్రం లోని కుకుటేశ్వర స్వామి, రాజరాజేశ్వరి అమ్మవార్లతో పాటు పురు హుతిక శక్తి పీఠం లో పూజలు నిర్వహించారు.. అనంతరం శ్రీపాద వల్లభ క్షేత్రాన్ని దర్శించారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని రెండు గంటల్లో ముగించుకుని కుమారపురం గ్రామంలో ఆయన బస చేస్తున్న […]