‘దగ్గుబాటి పురందేశ్వరి నా భార్య సోదరి కదా.. తెలుగుదేశానికి మంచి చేస్తుందిలేనని పూర్తిగా నమ్మాను. ఇప్పుడు పూర్తిగా మునిగిపోయాం’ రెండు రోజుల క్రితం తనను కలిసిన సీనియర్ నేతలతో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలివి. మొన్నటి వరకు పొత్తు కుదర్చాలని బతిమిలాడుకున్న బాబు ఇప్పుడు ఆమె పేరు ఎత్తితేనే కోప్పడుతున్నాడని సమాచారం. కమలం పెద్దలు చంద్రబాబు గ్యాంగ్‌కు హ్యాండ్ ఇచ్చినట్లు పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ నెల మధ్యలో ఉమ్మడి సభకు ప్రధాని నరేంద్రమోదీ వచ్చి […]
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమిలో కొత్త చిచ్చు రాజుకుంది. కూటమిగా ఏర్పడిన టీడీపీ, బిజెపి, జనసేన మధ్యన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు , అతని అనుకూల మీడియా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై చేస్తున్న ప్రచారం అగ్గిని రాజేసింది.చంద్రబాబు నాయుడు తన అనుకూల మీడియా అండతో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వలన ప్రజల భూములు ప్రభుత్వము తీసుకుంటాది అంటూ తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు. దీనిమీద చంద్రబాబు నాయుడి వదిన , ఏపీ బిజెపి అధ్యక్షురాలు […]
ఏపీ బిజెపి అధ్యక్షురాలిగా పురంధేశ్వరి నియమితులైన నాటి నుండి బిజెపికి ప్రజల్లో పలుకుబడి రోజు రోజుకీ దిగజారడమే కాకుండా బిజెపిలోని నాయకులు,కార్యకర్తలు తమ పార్టీ బిజెపి కోసం పనిచేస్తుందా లేక టీడీపీకోసమా మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడి కోసం పనిచేస్తుందా అనే అనుమానాలు వ్యక్తం చేసిన సందర్భాలను మనం ప్రతి రోజూ చూసాము. ఇప్పుడు తాజాగా ఏపీ బిజెపి అధ్యక్షురాలు పురంధేశ్వరి తను పోటీ చేస్తున్న రాజమండ్రిలో ప్రచార రథాలను సిద్ధం చేసుకొని ప్రచారాన్ని ప్రారంభించారు. ఇక్కడే […]
ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలై మూడు రోజులు కావస్తున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఏ పార్టీ తరపున పోటీ చేస్తాడు అనే విషయం ఇంకా తేలలేదు. అనపర్తి నియోజవర్గానికి చెందిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 2024 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ ఆ సీటు కూటమిలో భాగంగా బిజెపి దక్కించుకుంది. బిజెపి తరఫున కృష్ణంరాజుని అభ్యర్థిగా ప్రకటించేసింది కూడా అయినా రామకృష్ణ రెడ్డి తనకు ఎటు తిరిగి ఆ సీట్ కావాల్సిందే అంటూ తెలుగుదేశం […]
ఏపీలో అభ్యర్థులు ఎంపికలో “కాపు సామాజిక వర్గానికి” కనీస ప్రాధాన్యత కల్పించకపోవడంపై రాష్ట్ర బీజేపీ అధినాయకత్వంపై కాపులు మండిపడుతున్నారు. ఈ విషయాన్ని కాపు నేతలు ఉటంకిస్తూ ఘాటు లేఖ రాశారు.. ఆ లేఖలో ఏముందంటే గతంలో బీజేపీ అగ్ర నాయకత్వము రాష్ట్రములో “కాపు సామాజిక” వర్గానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ.. కేవలం ఓట్లకు మాత్రమే పరిమితం చేయకుండా ఒక రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా తీర్చిదిద్ది, కాపులను అభివృద్ధి పథంలో నిలపాలని కొన్ని నిర్ణయాలు తీసుకుంది. దానికి నిదర్శనం […]
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. వాడి వేడిగా జరగబోతున్న 2024 సార్వత్రిక ఎన్నికలు సర్వత్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే ఈ ఎన్నికలలో 2014లో కలిసి పోటీ చేసినట్లుగానే రేపు జరగబోయే 2024 ఎన్నికల్లో కూడా టిడిపి బిజెపి జనసేన కలిసి మళ్లీ కూటమి గా ఏర్పడిన సంగతి తెలిసిందే. కాగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటిలాగానే ఎన్నికల బరిలో ఒంటరి పోరుకు దిగనుంది. కూటమి ఉమ్మడి మేనిఫెస్టో కోసం అంతా ఆసక్తిగా […]
తాము అధికారం లోకి వస్తే 4% ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రకటించినట్లుగా ఓ న్యూస్ క్లిప్ వైరల్ కాగా అది ఫేక్ అని అలాంటి ప్రకటనేదీ తాము చేయలేదని పురందేశ్వరి చెప్పుకొచ్చారు.. అయితే ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తారా లేదా అన్నది మాత్రం ఆవిడ క్లారిటీ ఇవ్వనేలేదు. ఆవిడ ఆ వార్త ఫేక్ అని ప్రకటించారు కాబట్టి ముస్లిం రిజర్వేషన్లు తీసెయ్యరు అని పరోక్షంగా అన్నట్లే అని భావించాల్సి వస్తుంది. […]
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టిడిపి బిజెపి జనసేన పార్టీలు మూడు ఏకమై కూటమిగా ఎన్నికలకు వెళ్తున్న సంగతి తెలిసిందే… అయితే ఈ మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరిన తర్వాత ఆయా పార్టీల నాయకులు నేతలు కార్యకర్తలు మధ్య సఖ్యత కుదర్చడం కోసం, ఎలాంటి మనస్పర్థలు లేకుండా పొత్తు ముందుకు సాగేలా వారి మధ్య స్నేహభావాన్ని పెంపొందించడం కోసం మూడు ప్రధాన పార్టీల నాయకులు ఆత్మీయ సమావేశాలను, కార్యకర్తల మీటింగులను ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు. ఆ […]
మన విశాఖ అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేస్తూ.. పదే పదే పార్లమెంట్లో గళం వినిపించిన జీవీఎల్ గారికి బీజేపీ ఎంపీ సీటు కేటాయించకపోవడం అన్యాయం’ విశాఖపట్నంలో జన జాగరణ సమితి పేరుతో ఏర్పాటైన ఫ్లెక్సీ ఇది. బీజేపీకి విశాఖలో టీడీపీ కంటే ఎక్కువ పట్టు ఉంది. కానీ జీవీఎల్ నరసింహారావును తొక్కేయడానికి ఏపీ కమలం చీఫ్ పురందేశ్వరి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడితో కలిసి కుట్రలు పన్నారు. ఆమె పక్కాగా స్కెచ్ వేసి ఈ సీటును తన […]
ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుండీ చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేదన్న అసూయతో ఆయన కులానికి చెందిన కొందరు కుమిలిపోతూ వచ్చారు.. వారంతా సీఎం జగన్ పై ఎప్పటికప్పుడు విషం చిమ్ముతూనే ఉన్నారు. ప్రజలకు మంచి చేసే ఉద్దేశ్యంతో జగన్ ప్రభుత్వం ఏ కార్యం తలపెట్టినా దానిపై బురద జల్లడం ఈ పెద్ద మనుషులకు అలవాటు.. జగన్ పై ముందు నుంచి నిమ్మగడ్డ ప్రసాద్, జయప్రకాశ్ నారాయణ, చలసాని, గరుడ పురాణం శివాజీ దాడి చేయడం ప్రారంభించారు. పాలనలో […]