దాదాపుగా 15 ఏళ్ల తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు చూశాడు జగన్. ఎన్నో కష్టాలను నష్టాలను భరిస్తూ ఎన్నో అవమానాలకు ఎదురీదుకుంటూ తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి మొక్కవోని దీక్షతో ముందుకు సాగాడు. ఆయన తండ్రి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి అకాల మరణం తర్వాత జగన్ పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అయితే పేద ప్రజల కోసం తన తండ్రి ఒక అడుగు వేస్తే, తాను రెండు అడుగులు […]
ఈనెల 13వ తారీకున ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఎంత వాడి వేడిగా జరిగాయో అందరికీ తెలిసిందే… ఎన్నికల్లో అధికార వ్యాసర కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగగా బిజెపి టిడిపి జనసేన కూటమి గా పోటీలో నిలబడ్డాయి.ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నాయకులు అభ్యర్థులు గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడడానికి నేటికి సరిగ్గా ఆరు రోజులు మాత్రమే ఉండగా ఏ టెన్షన్ లేదు, వార్ వన్ సైడే, గెలిచేది […]
వందేళ్ళ భారతదేశ రాజకీయ చరిత్రలో మునిపెన్నడూ లేని కొత్త అధ్యాయానికి తెర తీశాడు వైయస్ జగన్. ప్రజాసంకల్పయాత్ర ద్వారా తెలవద్దకు వచ్చిన జగన్ తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలు పడుతున్న కష్టాలను కల్లారా చూసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను గత ఎన్నికలలో ప్రకటించాడు. మేనిఫెస్టోని ఒక భగవద్గీత బైబిల్ ఖురాన్ గా భావిస్తానని చెప్పినట్టుగానే ఇచ్చిన హామీలులో నూటికి 90 శాతం హామీలను అమలు చేసి ప్రజల మన్ననలు పొందాడు. ఐదేళ్ల పాలన తర్వాత మళ్లీ […]
ఆంద్రప్రదేశ లో జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాల అనంతరం మళ్ళీ అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని, ఎన్నికల ముందు ప్రకటించినట్టుగా సీఎంగా మళ్ళీ జగన్ ఈసారి విశాఖలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు ఇప్పటికే ఆ పార్టీలోని ముఖ్యనేతలు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే విశాఖలో ఆ సందడి మొదలైపోయింది. జగన్ ప్రమాణా స్వీకారానికి ఒక పక్క విశాఖలో ఏర్పాట్లు జరుగుతుండగా మరోపక్క ఆ ప్రమాణ స్వీకారం మహోత్సవాన్ని కనులారా చూసేందుకు ఆ పార్టీ క్యాడర్ సంసిద్దమైంది. దీనికి […]
జగన్ జూన్ 4వ తారీకున ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరం తిరిగి తాము అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ నాయకులు జగన్ ఆదేశాల మేరకు విశాఖలోనే ప్రమాణ స్వీకారం మహోత్సవానికి ఏర్పాట్లు చేస్తునట్టు ప్రకటించారు. పరిపాలన రాజధానిగా విశాఖను జగన్ మార్చబోతున్నారని దానికి అనుగుణంగానే తన ప్రమాణ స్వీకారం జూన్ 9వ తేదీ ఉదయం 9:38 నిమషాలకు విశాఖలో ఉంటుందని ఆ పార్టీలోని కీలక నేతలైన బొత్స […]
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత అయిన ఎమ్ఆర్సీ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఆ పార్టీలో క్రీయాశీలకనేతగా ఉన్న ఆయనపై పార్టీ అధ్యక్షులవారి ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తునట్టు వైసీపీ కేంద్ర కార్యాలయం నుండి లేఖ విడుదల చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని విచారణ జరిపిన అనంతరం పార్టీ ఈ నిర్ణయం తీసుకునట్టు అందులో వివరించారు. వైసీపీలో సీనియర్ నేతగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిగారికి గతంలో సన్నిహితంగా […]
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాను గాలి బలంగా వీచిందని, జగన్ పిలుపు మేరకు అన్ని ప్రాంతల ప్రజలు భారీ స్థాయిలో పోలింగ్ లో పాల్గొని తిరిగి వైసీపీకి పట్టం కట్టేందుకు ఓటు వేశారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. జగన్ ముందు నుండి చెబుతునట్టుగానే తన ప్రమాణ స్వీకారాన్ని విశాఖనుండే చేయబోతునారని , దీనికి సంబంధించిన తేదీని వివరాలను రెండు మూడు రోజుల్లో ఖరారు చేసే కార్యక్రమం జరుగుతుందని ఆయన విలేఖరుల సమావేశంలో […]
2019 ఎన్నికల అనంతరం వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తనదైన మార్క్ పాలనతో ముందుకు సాగుతున్నారు. అనేక సంస్కరణలతో రాష్ట్ర అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి బాటలు వేశారు. విద్యావ్యవస్థలో విప్లవాత్మ మార్పులు తీసుకువచ్చి నేటి పోటీ ప్రపంచానికి ధీటుగా కార్పొరేట్ స్కూళ్లకు ఏమాత్రం తగ్గకుండా ప్రభుత్వబడుల రూపురేఖలు తీర్చిదిద్దారు. వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థల ద్వారా ప్రజల వద్దకే పాలను తీసుకువచ్చి లోకల్ గవర్నెన్స్ కి అర్థం చెప్పారు. ఇలా […]
జగన్ అధికారం చేపట్టిన నాటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంస్కరణల బాటలో దూసుకుని పోతుంది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఏ పాలకుని హయాంలో జరగనటువంటి సంస్కరణలు ఒక్క జగన్ పాలనలోనే జరిగాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న సంస్కరణలు దేశానికే దిక్సూచిగా మారాయి. దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం తమ ప్రజలకి ఏపీ మోడల్ సంస్కరణలను అందించాలనే సంకల్పంతో ఆయా రాష్ట్రాల ప్రతినిధుల బృంధం ఇప్పటికే ఏపీకి వచ్చి ఇక్కడ అమలులో […]
చంద్రబాబు అధికారంలో ఉంటే అయినవాళ్ళకి మాత్రమే దోచిపెడుతూ ప్రజలని ఎలా హింసిస్తాడో, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలని హింసించడంలో ఏమాత్రం తగ్గడని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. చంద్రబాబు చేస్తున్నది దుర్మార్గపు రాజకీయమని తాము ఊరికే ఆరోపణలు చేయడం కాదని దానికి ఎన్నో సాక్ష్యాలే మన కళ్ళముందే ఉన్నాయని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. చంద్రబాబు పేదలకు బద్ద వ్యతిరేకని పేదల నోటికాడ ముద్ద లాగేసినోడు రేపు పేదలకు మేలుచేస్తాడంటే ప్రజలు ఎలా నమ్ముతారనేది వారి వాదన. జగన్ 5ఏళ్ల పాలనలో […]