2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ని పిఠాపురంలో గెలిపించాలంటూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని విడుదల చేశారు. ఇటీవల కూటమి తరుపున పోటీ చేయబోయే అనకాపల్లి పార్లమెంట్ నుంచి బిజెపి తరఫున సీఎం రమేష్, జనసేన పార్టీ నుంచి పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయబోయే పంచకర్ల రమేష్ బాబు, కైకలూరు నియోజకవర్గం నుంచి బిజెపి తరఫున పోటీ చేయబోయే కామినేని శ్రీనివాస్ లను గెలిపించాలంటూ నియోజకవర్గ ప్రజలకు […]
ఎన్నికల యుద్ధంలో ప్రత్యర్ధులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సహజమే.. అయితే అవి శృతిమించినప్పుడు మాత్రం ఒక ఇబ్బందికరమైన పరిస్థితి సమాజంలో ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితి ఇప్పుడు కాకినాడ రూరల్ నియోజకవర్గం లో చోటుచేసుకుంది. రాజకీయపరమైన విమర్శలు తప్పితే ఏనాడూ వ్యక్తిగతమైన దూషణలు చేయని కన్నబాబుకి ఒకసారిగా కోపం కట్టలు తెంచుకుంది. పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి పై నిప్పులు చెరిగే పరిస్థితి తీసుకు వచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం కాకినాడ పరిసర […]
2024 సార్వత్రిక ఎన్నికలకు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో సినీ హీరో చిరంజీవి చేస్తున్న చర్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి . ఎన్డీఏ కూటమి తరుపున పోటీ చేస్తున్న నాయకులను ఎన్నికల్లో గెలిపించాలని వీడియో బైట్ రూపంలో ప్రజలకు విన్నపించుకున్నారు. కూటమిలో బిజెపి తరుపున పోటీ చేస్తున్న సీఎం రమేష్, కామినేని శ్రీనివాస్.. జనసేన తరుపున పోటీ చేసిన పంచకర్ల రమేష్ బాబు తరుపున వీడియో తీసి సోషల్ మీడియా వేదికగా […]
‘అనాకపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేష్ చాలా మంచి వాడు. నాకు అత్యంత ఆప్తుడు. కేంద్రంలో బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఈయన్ను గెలిపించండి’ ఇటీవల సిటీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి అన్న మాటలివి. సారా వ్యాపారి అయిన చింతకుంట మునెయ్యగారి రమేష్ నాయుడు అలియాస్ సీఎం రమేష్ ప్యాకేజీ ఇచ్చి మరీ చిరు చేత పొగిడించుకున్నాడు. చంద్రబాబు బినామీ అయిన సీఎం రమేష్ చరిత్ర చూస్తే ఇలాంటి వ్యక్తా అనిపించకమానదు. అతడి […]
ఇప్పుడంటే మెగా సోదరులు ఒకరినొకరు పొగుడుకుంటూ.. కౌగలించుకుంటూ డ్రామాను రక్తి కట్టిస్తున్నారు. అధికారం కోసం సహకారం అందించుకుంటున్నారు. ఒకప్పుడు ఇదే బ్రదర్స్ మాధ్య మాటల యుద్ధాలు ఒక స్థాయిలో జరిగాయి. అప్పట్లో చిరంజీవి కాంగ్రెస్‌లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ వేరుగా ఉన్నారు. ఓ సందర్భంలో చిరంజీవి తన తమ్ముడి మాటలపై ఇలా స్పందించారు. ‘ఈరోజున కాంగ్రెస్ పార్టీ హఠావో అన్నారు. మా పార్టీ నిన్న, మొన్న పుట్టింది కాదు. వంద సంవత్సరాలకు పైనే చరిత్ర కలిగింది. నేను […]
చిరంజీవి గొప్ప నటుడు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ సినిమాల్లో కంటే నిజ జీవితంలో ఇంకా అద్భుతంగా నటిస్తాడు. తన స్వార్థం కోసం నాలుకను ఎన్ని మడతలైనా పెడతాడు ఈ బాసు. తాజాగా ‘టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కట్టడం చాలా ఆనందంగా ఉంది. ఏపీ అభివృద్ధి చెందాలంటే కూటమిని గెలిపించాలి’ అని సీఎం రమేష్‌ను పక్కన పెట్టుకుని వీడియోలో అన్నాడు. రాజకీయాల్లో మెగా బిగ్ బ్రదర్ చేసిన విన్యాసాలు చూస్తే ఔరా అనిపించక మానదు. […]
‘అనాకపల్లి ఎంపీగా సీఎం రమేష్‌ను, దాని పరిధిలోని కూటమి అభ్యర్థులను గెలిపించిండి. మనమంతా అభివృద్ధిని చూస్తాం’ అంటూ ఇటీవల సినీ నటుడు చిరంజీవి వీడియో విడుదల చేశారు. ఇందులో రమేష్ ఆయన పక్కనే ఉన్నారు. దీంతో చిరు కూటమికి సపోర్టు చేస్తున్నాడంటూ మెగా అభిమానులు, ముఖ్యంగా జనసైనికులు డ్యాన్స్ చేస్తున్నారు. అసలు వీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే మెగా బిగ్ బ్రదర్ అంటే తెలుగు తమ్ముళ్లకు చెప్పలేనంత కోపం ఉంది. అడపాదడపా మీటింగ్‌లలో దానిని బయట పెడుతూనే […]
మెగా బిగ్ బ్రదర్ చిరంజీవి ఓపెన్ అయిపోయాడు. పూర్తి పలుకులు పలకడానికి ఒక ఒక్క స్టెప్ దూరంలోనే ఉన్నాడు. ప్రస్తుతానికి కూటమిలోని ఇద్దరి గురించి మాత్రం చెప్పాడు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ముసుగును పూర్తిగా తీసేయనున్నారు. తమ అవసరాల కోసం ఎంతకైనా దిగజారే మనస్తత్వం మెగా బ్రదర్స్‌ది. ఇది జగమెరిగిన సత్యం. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ పనులు చేయించుకోవడంలో చిరంజీవి తర్వాతే ఎవరైనా. పీఆర్పీని కాంగ్రెస్‌లో కలిపి రాజ్యసభ సభ్యుడై కేంద్ర మంత్రి […]
మెగా బ్రదర్స్ ఎంతటి అవకాశవాదులో మరోసారి బయటపడింది. వారంతా తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి కోసమే పనిచేస్తున్నారని స్పష్టమైంది. బాబు పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో తప్పేమీ లేదు. కానీ వాడిన పదాలే మెగా అభిమానులకు కోపం తెప్పిస్తున్నాయి. ‘అహర్నిశలు ప్రజల మధ్య ఉంటూ, ప్రజా సంక్షేమం కోసం పాటుపడే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ […]
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రాజకీయాలన్నీ ఒక ఎత్తు… పిఠాపురం చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు మరొక ఎత్తు. రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుండి టిడిపి బిజెపి జనసేన కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎలాగైనా పవన్ కళ్యాణ్ గెలవాలి అని తపన పడుతున్నాడు. కనీసం ఈ ఒక్కసారి గెలిచి అసెంబ్లీకి వెళ్తే చాలు జన్మ ధన్యం అనేంతలా […]