నేడు ఐపీఎల్-2024 లో భాగంగా సాయంత్రం 7:30 గంటలకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నైతో ఆర్సీబీ మ్యాచ్ జరగనుంది ఈ రెండు జట్లలో ఏ జట్టు విజయం సాధిస్తుందో అదే ప్లేఆఫ్స్‌కి చేరుతుంది. అయితే.. ఆర్సీబీ ముందు ఇక్కడ ఓ పెద్ద సవాల్ ఉంది. అదే రన్‌రేట్. చెన్నైతో జరగనున్న మ్యాచ్‌లో ఆర్సీబీ కేవలం ఆ జట్టుని ఓడిస్తే సరిపోదు.. నెట్ రన్‌రేట్‌ని కూడా దాటాల్సి ఉంటుంది . ప్రస్తుతం చెన్నై రన్‌రేట్ 0.528 ఉండగా.. […]
ఐపీఎల్ 2024 లో భాగంగా చెన్నై చేపాక్ స్టేడియంలో రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి కేవలం 141 పరుగులే చేసింది. మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్న రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు పూర్తిగా విఫలం చెందారు , చెన్నై బౌలింగ్ దాటికి బ్యాటింగ్ లో రాణించలేకపోయారు, మిడిల్ […]
ఐపీఎల్ 2024 లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో 35 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించింది ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 231 పరుగులు చేసింది. మొదటి వికెట్ కి వీళ్లిద్దరు కలిసి 210 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు […]
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఇవాళ మరో కీలక పోరు జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ మరియు గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది అయితే ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓడిపోతే టోర్నీ నుంచి ఇంటిబాట పట్టాల్సిందే, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓడిపోతే ఆ జట్టు ప్లే ఆఫ్ ఆశలు మరింత జఠిలమవుతాయి., ఒకవేళ ఈ మ్యాచ్ […]
ఐపీఎల్ 2024 నేపథ్యంలో నిన్న చెన్నై చేపాక్ స్టేడియంలో జరిగిన చెన్నై పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 162 పరుగులకే పరిమితం అయింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (62; 48 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్ లు ) ఒక్కడే రాణించడంతో చెన్నై స్వల్ప స్కోరేక్ పరిమితమైంది. మొదటి వికెట్ కు […]
నేడు ఐపీఎల్ లో చెన్నై వేదికగా రాత్రి 7.30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్ తో పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. పంజాబ్ కింగ్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ ఆశలను క్లిష్టతరం చేసుకుంది. అలాగే చెన్నై మాత్రం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. ప్లే ఆఫ్ లో కొనసాగాలంటే చెన్నై కూడా ఈ మ్యాచ్ గెలిచి తీరాల్సిన పరిస్థితి. చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ గైక్వాడ్ మంచి ఫామ్ లో ఉండటం ఆ జట్టుకి కలిసి […]
ఐపీఎల్ 2024లో భాగంగా.. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమిపాలైంది. 78 పరుగుల తేడాతో చెన్నై విజయం సాధించింది. హైదరాబాద్ బ్యాటర్లను చెన్నై బౌలర్లు కట్టడి చేయడంతో చెన్నై ఈ విజయాన్ని నమోదు చేసింది. 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ .. 18.5 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. హైదరాబాద్ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు, ఈ మ్యాచ్ లో ఓటమితో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచ్ […]
ఐపీఎల్ 2024 భాగంగా నేడు 46వ కీలక మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ,సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి , చెన్నై లోని చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది . ప్లేఆఫ్ రేసులో కొనసాగాలంటే చెన్నై జట్టు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలి. గత రెండు మ్యాచ్‌ల్లోనూ చెన్నై ఓడిపోయింది , మరోవైపు గత మ్యాచులో ఆర్సీబీ చేతిలో ఓడిన హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్ గెలవాలని భావిస్తోంది. ఈ సీజన్ […]
ఐపీఎల్ 2024 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 8 వికెట్స్ తేడాతో గెలుపొందింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. రహానే 24 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 36 పరుగులు .. జడేజా 40 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌లతో […]
ఐపీఎల్లో ఇవాళ మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ జరుగనుంది. లక్నో సూపర్ జెయింట్స్.. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీకొట్టనుంది. లక్నో హోం గ్రౌండ్ అయిన భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎఖానా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ సీజన్లో లక్నోతో పోలిస్తే చెన్నై ఓ అడుగు ముందుంది. చెన్నై ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించగా.. లక్నో 6 లో 3 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ప్రస్తుతం చెన్నై 3, లక్నో 5 […]