2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కుప్పంపై ప్రత్యేక దృష్టి పెట్టిన వైఎస్ఆర్సిపి శ్రేణులు చంద్రబాబు ఓటమి కోసం సాయిశక్తుల పనిచేశాయి. మొదటినుంచి కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే చెబుతూ వస్తున్న మాట.. ఈ నేపథ్యంలోనే మొన్న మే 13న జరిగిన ఎన్నికల అనంతరం కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నాడా..? అనే టెన్షన్ ఒక చంద్రబాబులోనే కాదు, టిడిపి శ్రేణులు కార్యకర్తల్లో కూడా బలంగా ఉంది. గత మూడున్నర దశాబ్దాలుగా కుప్పంలో గెలుస్తూ వస్తున్న […]
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వాఖ్యలు చేశారు. జూన్ 4వ తారీఖున రాబోయే ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీనే కాకుండా చంద్రబాబు సైతం కుప్పంలో ఓడిపోబోతున్నాడని స్పష్టం చేశారు. చంద్రబాబు కుప్పంలో సుమారు ఏడు సార్లు గెలిచారని అయితే 8వ సారి ఇప్పుడు ఓడిపోబోతున్నాడని జోస్యం చెప్పారు. తనని ప్రజలు తిరస్కరించారనే సమాచారం ముందుగానే తెలుసుకున్న చంద్రబాబు ఫ్రస్టేషన్ లో అందరిని తూలనాడుతున్నాడని, ఓటమి పాలవుతున్న సమయంలో ఆ మాత్రం […]
ల్యాండ్ టైటలింగ్ చట్టం పై దుష్ప్రచారం కేసులో సిఐడి విచారణ కొనసాగుతోంది. చంద్రబాబు, లోకేష్‌లకు సీఐడీ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేశారు. ఏపీలో భూములు అన్నీ సీఎం జగన్ లాక్కుంటారని అసత్య ప్రచారాలు చేశారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు, లీగల్ సెల్ అధ్యక్షులు పూర్తి సాక్ష్యాధారాలతో ఈసీకి ఫిర్యాదు […]
రాష్ట్రానికి చెందిన నాయకులు వారి పరిధిలోని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పడం సర్వసాధారణం. కానీ వేరే రాష్ట్రంలోని ఊరిని.. అది కూడా మహానగరాన్ని డెవలప్ చేస్తామని చెప్పడం మాత్రం తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికే చెల్లింది. అల్జీమర్స్ ఎక్కువైందో లేక.. ఎన్డీఏలో చేరాను కదా.. ఈసారి తనను ప్రధానమంత్రి చేస్తారేమోనని భావించాడో.. నెల్లూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ‘నెల్లూరు – తిరుపతి – చెన్నైలను ట్రైసిటీగా అభివృద్ధి చేస్తాం.. ఈ ప్రాంతాన్ని హార్డ్‌వేర్, ఎలక్రా్టనిక్స్ హబ్‌గా […]
గత కొద్ది రోజులుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూ ఏపీలో రాజకీయాలు తిరుగుతున్నాయి. ఆ చట్టం కేంద్రం ప్రతిపాదించిన ఇన్ని రోజులు సైలెంట్ గా వున్న బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి తన మరిది చంద్రబాబుకు ఇబ్బంది రాకుండ అలాగే చట్టం చేసిన బీజేపీ కేంద్రం పేరు లేకుండా కుప్పి గంతులు వేస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టం. ఈ చట్టాన్ని అమలు చేయడంలో రాష్ట్రాలదే తుది […]
చంద్రబాబు అవకాశవాది రాజకీయం ఎలా ఉంటుందో నాలుక మడతల ధోరణి ఏ రకంగా ఉంటుందో రాష్ట్ర రాజకీయాలు తెలిసిన వాళ్ళకి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఏదైనా తను మాత్రమే చేయగలడు తనకు మాత్రమే సాధ్యం అనుకుంటాడు చంద్రబాబు.. తను తప్పితే ఎవరూ చేయలేరని అహంభావం చంద్రబాబుకే సొంతం… ఇంకెవరైనా చేసిన ఓర్వలేని అసహనం కూడా చంద్రబాబు నైజంలో భాగమే.. ప్రజలకు మంచి జరిగే విషయంలో అయితే చంద్రబాబు ఎన్ని అడ్డంకులు సృష్టించడానికి అయినా వెనుకాడడు అనేది […]
– వంగవీటి రాధాకు అవకాశం? తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమా తలనొప్పిగా మారాడు. చెప్పిన పని సక్రమంగా చేయకుండా పార్టీ ఉనికిని ప్రమాదంలో పడేశాడని మండిపడుతున్నట్లు తెలిసింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం చేసింది ఉమా మనుషులేనని పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయం టీడీపీ మెడకు చుట్టుకోవడంతో బాబుకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. సీఎంపై దాడి చేయించాలని ఉమాకు చెప్పించింది చంద్రబాబేనని ప్రచారం ఉంది. అయితే […]
మెగా బ్రదర్స్ ఎంతటి అవకాశవాదులో మరోసారి బయటపడింది. వారంతా తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి కోసమే పనిచేస్తున్నారని స్పష్టమైంది. బాబు పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో తప్పేమీ లేదు. కానీ వాడిన పదాలే మెగా అభిమానులకు కోపం తెప్పిస్తున్నాయి. ‘అహర్నిశలు ప్రజల మధ్య ఉంటూ, ప్రజా సంక్షేమం కోసం పాటుపడే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ […]
‘గతి లేని పరిస్థితుల్లోనే తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నా. విశాఖను రాజధాని చేయమన్నా చంద్రబాబు నాయుడు వినలేదు. నేను స్వతహాగా బాబును ద్వేషిస్తా. కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని అధిష్టానం అడిగింది. ఇక్కడ బలమైన నాయకుడు లేడు కాబట్టి రాలేనని చెప్పా. టీడీపీలో ఉన్నా రాజకీయంగా జన్మనిచ్చిన కాంగ్రెస్‌ను మరిచిపోలేను. కాకపోతే ఇప్పటి పరిస్థితుల్లో టీడీపీలో ఉండక తప్పదు’ 2021లో తెలంగాణ అసెంబ్లీలో జేసీ దివాకర్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలే జేసీ కుటుంబం రాజకీయాల్లో పతనం కావడానికి […]
– ఉమాను కాపాడేందుకు తెలుగుదేశం యత్నం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసుకు సంబంధించి తెలుగుదేశం విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమా అరెస్ట్ కాకుండా ఆ పార్టీ పెద్దలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఉమాకు ఎటువంటి సంబంధం లేదని, అరెస్ట్ చేయకుండా ఆపాలని, ఇందులో ఈసీ జోక్యం చేసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. చంద్రబాబు నాయుడి ఆదేశాలతో సీఎం జగన్‌ను అంతమొందించడానికి బోండా బ్యాచ్ స్కెచ్ వేసినట్లు […]