చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరినీ ఒకే ఫొటోలో చూడగానే గుర్తొచ్చేది 2014 ఎలక్షన్లు. ఏప్రిల్ 30వ తేదీన ఎలక్షన్ ఉండగా, మార్చి 14న పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్… రాష్ట్రానికి అనుభవం ఉన్న నాయకుడు అవసరం అని చెప్పి జనసేన మద్దతు టీడీపీకే అని ప్రకటించేశాడు. ఆ మద్దతు ప్రకటిస్తూ, చంద్రబాబు ఇచ్చే హామీలకు తాను హామీగా ఉంటానని చెప్పాడు. 2016లో అభివృద్ధి అంతా అమరావతిలోనే చేసేస్తున్నారు, రాష్ట్రానికి మంచిది కాదని కొత్తరాగం ఎత్తుకున్నాడు. ఆ తర్వాత […]
పారిశ్రామిక అభివృద్ది అనేది కాలంతో పాటు సాగుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఒక్కో అధ్యాయంలో మారుతున్న కాలాన్ని బట్టి పారిశ్రామికంగా మరింత ముందు అడుగువేయడానికి కొత్త పాలసీలు సృష్టించబడుతాయి. ఆ విధానాలు సమాజంపై సత్ఫలితాలు వచ్చినా దుష్ఫలితాలు వచ్చినా ఆ పాలసీలు తయారు చేసిన వాళ్ళు మాత్రమే భాద్యులౌతారు.. ఇది ప్రాధమిక సూత్రం. కానీ మాన రాష్ట్రంలో మాత్రం ఒక విచిత్రమైన పరిస్థితి మనం దశాబ్ధాలుగా వింటూనే వస్తున్నాం. అదేమిటంటే రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరిగినా అందుకు […]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక జరిగిన మొదటి ఎలక్షన్లలో తెలంగాణలో 15 అసెంబ్లీ సీట్లు గెలుచుకుని మూడో స్థానంలో నిలబడింది టీడీపీ . అప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో అనుభవజ్నుడైన నాయకుడు అవసరం అనే ప్రచారంతో పాటు, అలవిమాలిన హామీలు, పలు పొత్తులతో ఆంధ్రాలో అధికారం చేజిక్కించుకున్నాడు బాబు 2015లో జరిగిన ఓటుకు నోటు సంఘటన చంద్రబాబుని శాశ్వతంగా హైదరాబాద్ నుంచి వెళ్లిపోయేలా చేసింది. అంతేకాదు పదేళ్ల ఉమ్మడి రాజధాని హక్కుని కూడా తెలంగాణాకి దారాదత్తం చేసి రాష్ట్రానికి తీవ్ర […]
స్కిల్ స్కాం లో అరెస్ట్ అయిన చంద్రబాబుకి మద్దతుగా ఆంద్రప్రదేశ్ లో ఎక్కడా పెద్దగా నిరసనలు జరగలేదు కానీ, చంద్రబాబే హైద్రబాద్ లో ఐటీని అభివృద్ది చేశాడని చెప్పుకునే కొంతమంది టీడీపీ సానుభూతిపరులు మాత్రం ఆ పార్టీ ఆదేశాల మేరకు ఏపీ నుండి వెళ్ళి మరీ హైద్రబాద్ లో పెద్ద ఎత్తున నిరసనలకి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి టీడీపీ సోషల్ మీడియా విపరీతమైన ప్రచారము కల్పించింది. చివరికి ఏపీ నుండి వెళ్ళిన కొంతమంది తెలుగుదేశం అభిమానులు, ఐ-టీడీపీ […]