‘పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశా. డబ్బు ఖర్చు పెట్టా. అయినా నాకు సీటు ఇవ్వకుండా అన్యాయం చేశారు. చంద్రబాబు నాయుడు చెప్పినా సరే కాకర్ల సురేష్‌కు నేను సహకరించను’ బొల్లినేని వెంకటరామారావు ధోరణి ఇది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో రాజకీయాలు హాట్‌హాట్‌గా ఉన్నాయి. బొల్లినేని, సురేష్ వర్గాల మధ్య విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. అంతా సర్దుకుంటుందని కేడర్ భావిస్తున్నా.. ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఇటీవల చంద్రబాబు వింజమూరులొ ప్రజాగళం సభ […]
ఉదయగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత టీడీపీ ఇంచార్జి బొల్లినేని రామారావుకు టీడీపీ-జనసేన ఉమ్మడి సీట్ల ప్రకటనలో చుక్కెదురైంది. బొల్లినేని రామారావునే ఎమ్మెల్యే అభ్యర్థిగా ముందుగానే ప్రకటించినప్పటికీ, టీడీపీ జనసేన ప్రకటించిన తొలి జాబితాలో తన పేరు లేకపోవడం చూసి షాక్ కి గురయ్యాడు. సీట్ తనకు కేటాయించకపోవడంతో తన అనుచరులకు ఏమి చెప్పాలో తెలియక హైదరాబాద్ కి బొల్లినేని రామారావు వెళ్ళిపోయాడు. తనకి సీటు కేటాయించకుండా కాకర్ల సురేష్ కు సీట్ ఇవ్వడం ఏంటని చంద్రబాబుపై […]