ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుతం రాజకీయాలన్నీ వాలంటీర్ వ్యవస్థ చుట్టూనే తిరుగుతున్నాయి. వాలంటీర్ల వ్యవస్థ పైన మొదటి నుంచి టీడీపీ అవాకులు చవాకులు పేలుతూనే ఉంది. టీడీపీ చేసిన రాజకీయం కారణంగా వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు దూరమైంది. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాంతో పాటు టీడీపీ హైకోర్టుకు వెళ్లడంతో ఇప్పటివరకు దాదాపు 80000 మంది వాలంటీర్లు తమకు జరిగిన అవమానం కారణంగా రాజీనామా చేశారు. కాగా ఇప్పుడు మరోసారి వాలంటీర్ల విషయం హైకోర్టుకు […]
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలుగుదేశం నాయకులకు దిక్కు తోచడం లేదు. గెలుపు కోసం అడ్డదారులన్నీ తొక్కుతున్నారు. మొన్నటి వరకు అధినేత చంద్రబాబు నాయుడే వలంటీర్లను తిట్టి తిట్టి.. ఇప్పుడు వారి ఓట్ల కోసం దిగజారిపోయాడు. అండగా ఉంటానని, నెలకు రూ.10 వేలు ఇస్తానని మాయమాటలు చెప్పాడు. మొన్నటి వరకు వ్యతిరేకించిన టీడీపీ నాయకులు నేడు నియోజకవర్గాల్లో వారి చుట్టూ తిరుగుతున్నారు. కానీ సేవా సైన్యం ఇవేమీ నమ్మకుండా తమ పోస్టులకు రాజీనామాలు చేసి వైఎస్సార్ కాంగ్రెస్లో చేరుతున్నారు. […]
ఏపీ ఎలక్షన్ లో చర్చ జరుగుతున్న అతి ముఖ్యమైన అంశంగా వాలంటీర్లు నిలిచారు. వైఎస్ జగన్ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి వారితో ఫించన్, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు అనుసంధానకర్తలుగా పని చేశారు. అయితే ప్రజల మీద వీరి ప్రభావం ఉంటుందని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇతని డైరెక్షన్ లో పని చేసే జన సేన పార్టీ పవన్ కళ్యాణ్ ఎలక్షన్ కమీషన్ కు ఫిర్యాదులు చేసి […]
అధికారం కోసం తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు దిగాడు. మొన్నటి వరకు వలంటీర్లను అనరాని మాటలు అన్నాడు. ఇప్పుడేమో వారిపై కపట ప్రేమ చూపిస్తున్నాడు. టీడీపీ అధికారంలోకి రాగానే వారిని తీసేస్తామని బెదిరించి నేడు ఓట్ల కోసం రూ.10 వేలు ఇస్తామని కట్టు కథలు చెబుతున్నాడు. అయినా సేవా సైన్యం బాబు మాటలను పట్టించుకోలేదు. దీంతో కొత్త కుట్రలకు తెరతీశాడు. అధికారంలోకి వచ్చేది మనమేనని వలంటీర్లను మభ్యపెట్టండి. మాట వినకపోతే బెదిరించండి.. టీడీపీలో చేరకపోతే […]
కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వాలంటీర్ల కిడ్నాప్ సంఘటన కలకలం రేపుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జరిగిన ఈ సంఘటన ఒక్కసారిగా ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని అల్లకల్లోలం చేసేసింది. స్థానిక ప్రజలను భయభ్రాంతులను గురిచేసింది. అసలు వాలంటీర్లపై ఎందుకు ఇంత కక్ష? ఇదంతా ఎవరు చేయించారు? ఎవరి కనుసన్నల్లో ఇంత దారుణానికి ఒడిగట్టారు? లాంటి అనేక ప్రశ్నలు ప్రస్తుత రాజకీయ పరిస్థితులను హీటెక్కిస్తున్నాయి. విషయంలోకి వెళ్తే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఆరుగురు వాలంటీర్ల కిడ్నాప్ జరిగింది. గత నాలుగున్నర […]
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల అయ్యప్పనగర్ బైపాస్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థను చూస్తుంటే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయన్నారు.
ముందు నుండి వాలంటీర్ల మీద కక్షగట్టి ఎట్టి పరిస్థితుల్లో వారిని అవమానపరచైనా, అదిరించి బెదిరించి అయినా వారి విదులను సక్రమంగా నిర్వర్తించకుండా చేయాలని, వారు ఆడవారిని ట్రాప్ చేస్తున్నారని, ఒంటరి మహిళల సమాచారం హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ లకు ఇస్తున్నారని వాలంటీర్ల పట్ల ప్రజలలో భయాందోళనలు శృష్టించాలని తద్వారా ఆ వ్యవస్థ పై ప్రజల్లో ఉన్న సానుకూలతను వ్యతిరేఖతగా మార్చాలని శతవిధాల ప్రయత్నం చేసిన బాబు అండ్ కో వారి రాక్షస ప్రయత్నంలో సఫలీకృతం కాలేకపోయారు. నానాటికి […]
యూటర్న్లు తీసుకోవడం, కపటప్రేమ చూపించడంలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి తర్వాతే ఎవరైనా.. ప్రతి అంశంపై ఆయన రెండు నాల్కల ధోరణిని కలిగి ఉంటాడు. స్వార్థం కోసం మాటలు మార్చడంలో దిట్ట. వలంటీర్ల విషయంలో ఇదే జరిగింది. గతంలో వారిపై నోరు పారేసుకుని నేడు ఓట్ల కోసం రకరకాల వేషాలు వేస్తున్నాడు. పేదలకు పక్కాగా సంక్షేమ పథకాలు చేరడానికి, వృద్ధులు, దివ్యాంగులు తదితరులకు ఇంటి వద్దే సామాజిక పింఛన్లు అందజేయడానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వలంటీర్ల వ్యవస్థను […]
ఇక తప్పేలా లేదు.. చంద్రబాబు ఆఖరి రాగం పాడినట్టే… కలలో కూడా వాలంటీర్లు వాలంటీర్లు అనే కలవరిస్తున్నట్లుగా ఉంది చంద్రబాబు వ్యవహారశైలి చూస్తుంటే. వాలంటీర్లను విధుల నుండి నిలిపివేయాలని నిమ్మగడ్డ ద్వారా పిటిషన్ వేయించి బొక్క బోర్లా పడ్డ బాబు, దానికి డ్యామేజ్ కంట్రోల్ చేసుకోడానికి రకరకాల పాట్లు పడుతున్నాడు.. ఇప్పుడు ఎన్ని చెప్పినా వాలంటీర్లు బాబుపై ఉన్న కోపాన్ని తగ్గించుకునేలా లేరని తాను అధికారం లోకి వస్తే వాలంటీర్లకు నెలకు పదివేలు ఇస్తానని వాగ్దానం చేసేశాడు… […]
కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు వాలంటీర్ల గురించి మాట్లాడిన మాటలతో మనస్తాపానికి గురయ్యిన 384 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. మమ్మల్నీ చంద్రబాబు నాయుడు తన మాటలతో సొంత మీడియా అండతో అవహేళన చేస్తూ వస్తున్నారు. అసలు కుప్పంలో సొంత ఇళ్లు లేని చంద్రబాబు నాయుడు కుప్పం ప్రజలకు ప్రతి సెకను అందుబాటులో వుండే మమ్మలని అవమానపరుస్తున్నారు దానిని తట్టుకోలేక మేమంతా వాలంటీర్ల ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాము. రేపటి నుండి ప్రజలకు మా మీద టీడీపీ […]