ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రత్యక్ష నగదు బదిలీలకు అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని కోరింది. ప్రభుత్వ పథకాలకు సంబంధించి చివరి విడత నిధులు లబ్ధిదారులకు జమ కాలేదు. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, విద్య దీవెనలకు సంబంధించి చివరి విడత నగదు లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయాల్సి ఉంది. కానీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆ పథకాలకు సంబంధించి లబ్ధి అర్హులైన లబ్ధిదారులకు అందలేదు. ఈ […]
రాష్ట్రంలో ముఖ్యంగా గోదావరి జిల్లాలో రభీ సీజన్ కోతలు మొదలయ్యాయి. వరి పంటకు మద్దతు ధర రైతులకు చెల్లింపు విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కృత నిశ్చయంతో వుంది. ప్రభుత్వ అధికారుల అంచనా ప్రకారం ఈ సీజన్లో 25 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది అని అంచనా వేసిన ప్రభుత్వము వాటిని కొనడానికి కనీస మద్దతు ధర విషయంలో అవసరమైన చర్యలను ముమ్మరం చేసింది. ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనడానికి అవసరమయిన ఏర్పాట్లు చేసిన […]
2024-25 విద్యా సంవత్సరానికి అవసరమైన 4కోట్ల 42 లక్షల పాఠ్యపుస్తకాల ముద్రణ మొదలు పెట్టింది ఏపీ ప్రభుత్వము. ఈ విషయన్ని విద్యా శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ప్రకటించారు. 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు సంబంధించిన పాఠ్య పుస్తకాలు స్కూల్స్, కాలేజ్ లు మొదలయ్యే మొదటి రోజునే అందించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుని దానికి అవసరమైన ముద్రణ మొదలు పెట్టారు. దానిని ప్రిన్సిపాల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ స్వయంగా వెళ్ళి పర్యవేక్షణ […]
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ పాఠశాలలు తెరిచే నాటికల్లా పాఠ్యపుస్తకాలు అందించేలా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రభుత్వ పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదివే విద్యార్థులు అందరికీ బైలింగ్వల్ పుస్తకాల ముద్రణకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రభుత్వం. 2024 – 25 విద్యా సంవత్సరానికి 42 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరుతారని విద్యాశాఖ అంచనా వేస్తోంది. 42 లక్షల మంది విద్యార్థుల కోసం 4.5 కోట్ల పుస్తకాలను సిద్ధం […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రభుత్వం ఇవ్వాల్సిన మూడు డిఏలలో, రెండు డిఏలను ప్రకటిస్తూ జీవోని విడుదల చేసింది. రెండు విడతల డిఏను 3.64 శాతం చొప్పున పెరుగుదలతో మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలకు డిఏలు 26.39 శాతం ఉంది. ఈ పెంపుదలతో 33.67 శాతంకు పెరుగుతుంది.ఇందులో ప్రస్తుతం ఒక డిఏను మార్చి నెల జీతంతో కలిపి ఏప్రిల్ లో చెల్లించనున్నారు. ఈ డిఏకు సంబంధించిన బకాయిలను […]
తరాలుగా కులం పేరుతో వివక్షను ఎదుర్కొంటునైన దూదేకుల కోసం జగన్ ప్రభుత్వం వివక్షని అరికట్టడం కోసం నిర్ణయం తీసుకుంది సుర్బాషా(దూదేకుల)ను కులం పేరుతో దూషిస్తే శిక్ష తప్పదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దూదేకులను అసభ్య పదజాలంతో విమర్శలు చేస్తే ఐపీసీ సెక్షన్ 1880 ప్రకారం చర్యలు తీసుకుం టామని ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ముస్లిం దూదేకుల పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ ఈ రకమైన వివక్షపై ఎన్నో ఏళ్ళ నుండి పోరాటం చేస్తూ, ప్రభుత్వానికి […]
పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని ఉపవాస దీక్షలు తీసుకొనే ముస్లిం విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉర్దూ పాఠశాలలో తరగతుల నిర్వహణ సమయాలలో మార్పులు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం ఈ మార్చ్ నెల 12 వ తారీఖు నుంచి ప్రారంభం కానుంది. ఈ రంజాన్ మాసంలో అత్యధిక సంఖ్యలో ముస్లి సోదరులు ఉపవాస దీక్షలు తీసుకొని పగటి సమయమంతా నిరాహారంగా ఉంటారు. నెలరోజులపాటు జరిగే ఈ ఉపవాస దీక్షలు ఏప్రిల్ […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఉపాధి హామీ కౌన్సిల్ సభ్యులు రాష్ట్రంలో ఉపాధి హామీ నిధులతో అభివృద్ధి పనులను ఏపీ ప్రభుత్వం సంతృప్తికరమైన రీతిలో నిర్వహిస్తోందని కౌన్సిల్ సభ్యులు ప్రభుత్వాన్ని అభినందించారు. రాష్ట్ర పర్యటనలో ప్రస్తుతం విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద మామిడి చెట్లు చుట్టూ పొదులు తవ్వకం పనులు, ఫామ్ ఫాండ్స్ ,మామిడి తోటల పెంపకం, వైయస్సార్ జలకళ , […]
వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి తన నిబద్ధతను చాటుకున్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖలో అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో అర్హులైన 2146 మందిని క్రమబద్దీకరించారు. పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ ఫేర్ విభాగంలో 2025 మంది వైద్య సిబ్బంది, డిఎంఈ […]
ప్రకృతి విపత్తుల వల్ల పంటలు కోల్పోయిన రైతులకి నష్టపరిహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నష్ట పరిహారం ప్రకటించడం వల్ల పంటలు కోల్పోయిన రైతులకి కాస్త ఉపశమనం అనే చెప్పొచ్చు. ఈ నిర్ణయం వలన 2023 ఖరీఫ్ సీజన్, 2023-24 రబీ సీజన్లో పంటకు సాగు నీరు అందక, మిచుంగ్ తుఫాన్ వల్ల పంటలను కోల్పోయిన రైతులకి నష్ట పరిహారం అందనుంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారాలు గ్రామ సచివాలయాలలోని అగ్రికల్చరల్ అసిస్టెంట్, విఆర్వోల ద్వారా పంటను […]