ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగియగానే గెలుపు ఎవరిదనే అంశంపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటూ ఉన్నారు. అధికార వైసీపీకి మహిళలు , గ్రామీణ ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలికారని చెబుతున్న టీడీపీ అనుకూల ఛానల్స్, తెలుగుదేశానికి మాత్రం పట్టణ వాసులు పక్క రాష్ట్రాల్లో సెటిల్ అయిన వారు పూర్తి స్థాయిలో మద్దతు పలికారని చెబుతూ వస్తున్నారు. ఎన్నికల ముందు రోజు హైదరాబాద్ నుండి లక్షల్లో ప్రజలు ఏపీకి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చారని, ఆ వచ్చిన వారిలో […]
ఎన్నికల ప్రచారంలో భాగంగా చిలకలూరిపేటలో ఎస్ఎఎస్ ఫంక్షన్ హాల్ లో ముస్లిం పెద్దలు, ప్రతినిధులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు వైసీపీ మైనారిటీ నాయకులు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ముస్లింలు తమ బిడ్డల కోసం , భవిష్యత్తు తరాల కోసం వైసీపీనీ గెలిపించి అండగా ఉండాలని కోరారు. వైసీపీ గెలుపులో మొదటినుండి ముస్లింలకి ప్రత్యేక స్థానం ఉందని, అలాగే పార్టీలో అధినేత జగన్ మొదటి నుండి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని […]
ఎన్నికలకు ఇంకా కేవలం రెండు వారాల గడువు కూడా లేదు. కాగా ఎన్నికల సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్ర అనంతరం రోజుకు మూడు బహిరంగ సభలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. తాజాగా విజయనగరం జిల్లా బొబ్బిలిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏమన్నారంటే.. బొబ్బిలి సిద్ధమేనా..? ఇంతటి ఎండలో కూడా చిక్కటి చిరునవ్వులతో.. ఏమాత్రం […]
కూటమిలోని టీడీపీ, జనసేనలో రెబల్స్ బెడద వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటివరకు కూటమిలో 16 చోట్ల అధికారికంగా రెబల్స్ పోటిలో నిలబడ్డారు. టీడీపీ లెక్కల ప్రకారం 9 చోట్ల , జనసేన బిజెపి లకు 7 చోట్ల రెబల్స్ బెడద వుంది. చూస్తుంటే అనధికారికంగా దాదాపు ముప్పై చోట్ల రెబల్స్ కూటమితో తాడో పేడో తేల్చుకోవడానికి బరిలో నిలిచారు. ఇప్పుడు ఇదే కూటమికి ముఖ్యంగా టీడీపీ, జనసేన అభ్యర్థులకు హడలు పుట్టిస్తోంది. దీనిలో […]
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి అంశంలో స్పష్టంగా ఉంటారు. తను అనుకుంది కుండబద్ధలు కొట్టడం ఆయన నైజం. డొంకతిరుగుడు సమాధానం ఉండదు. గతంలో ఒకలా.. ఇప్పుడు ఒకలా మాట్లాడరు. రాష్ట్రాభివృద్ధి విషయంలో, పేదలకు మంచి చేసే విషయంలో ఆయన విజన్‌ను ప్రత్యర్థులు సైతం మెచ్చుకుంటుంటారు. ఎన్నికల నేపథ్యంలో జగన్‌ను ఇండియాటుడే టీవీ ఛానల్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా చాలా అంశాలపై సీఎం మరోసారి తన పార్టీ వైఖరి ఏంటో స్పష్టత […]
2024 సార్వత్రిక ఎన్నికలకు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో సినీ హీరో చిరంజీవి చేస్తున్న చర్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి . ఎన్డీఏ కూటమి తరుపున పోటీ చేస్తున్న నాయకులను ఎన్నికల్లో గెలిపించాలని వీడియో బైట్ రూపంలో ప్రజలకు విన్నపించుకున్నారు. కూటమిలో బిజెపి తరుపున పోటీ చేస్తున్న సీఎం రమేష్, కామినేని శ్రీనివాస్.. జనసేన తరుపున పోటీ చేసిన పంచకర్ల రమేష్ బాబు తరుపున వీడియో తీసి సోషల్ మీడియా వేదికగా […]
చిరంజీవి గొప్ప నటుడు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ సినిమాల్లో కంటే నిజ జీవితంలో ఇంకా అద్భుతంగా నటిస్తాడు. తన స్వార్థం కోసం నాలుకను ఎన్ని మడతలైనా పెడతాడు ఈ బాసు. తాజాగా ‘టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కట్టడం చాలా ఆనందంగా ఉంది. ఏపీ అభివృద్ధి చెందాలంటే కూటమిని గెలిపించాలి’ అని సీఎం రమేష్‌ను పక్కన పెట్టుకుని వీడియోలో అన్నాడు. రాజకీయాల్లో మెగా బిగ్ బ్రదర్ చేసిన విన్యాసాలు చూస్తే ఔరా అనిపించక మానదు. […]
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూటమిలో విభేదాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. రాష్ట్రస్థాయిలో ఎన్డీఏ కూటమి ఖరారు అయినప్పటికీ నియోజవర్గ స్థాయిలో విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయి. టికెట్ తెచ్చుకున్న అభ్యర్థికి మరో పార్టీ నాయకులు సపోర్ట్ చేసే దాఖలాలు కనిపించడం లేదు. రాష్ట్రస్థాయి నాయకత్వం నియోజకవర్గాలలో పర్యటిస్తున్న సమయంలో కూడా ఇతర పార్టీ నాయకులు రాలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు. హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణ మొదలుపెట్టిన స్వర్ణాంధ్ర సాధికార యాత్రలో, జనసేన అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ […]
తిరుపతి నియోజకవర్గంలో కూటమి తరుపున జనసేన పోటీ చేస్తుంది అని ప్రకటించిన రోజు నుండి ఈరోజు వరకు చెలరేగిన మంటలు ఏదొక రూపంలో రగులుతూనే వున్నాయి. మొదట టీడీపీ నాయకులు మేమే పోటీ అంటూ ప్రకటించి గొడవలు చేశారు. తీరా జనసేన నుండి అరని శ్రీనివాసులకు టికెట్ ఇవ్వగానే జనసేన లోని కీలక నేతలు మేము సహకరించే పరిస్థితులు లేవు అని ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసుకొని గొడవ గొడవ చేశారు. తరువాత పార్టీ పెద్దల సూచనతో […]
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నివాసంలో కూటమి నేతలు సమావేశమయ్యారు, టీడీపీ తరుపున చంద్రబాబు నాయుడు, జన సేన తరుపున అధినేత పవన్ కళ్యాణ్, బిజెపి తరుపున సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, పార్టీ జాతీయ నేతలు అరుణ్ సింగ్ , శ్రీ సిద్ధార్థ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. వీరి సమావేశం కు ముఖ్య కారణం అనపర్తి, ఉండి, నర్సాపురం, అరకు అసెంబ్లీ నియోజకవర్గలతో పాటు నర్సాపురం ఎంపీ సీట్ల కేటాయింపుల విషయంలో జరుగుతున్న వ్యవహారాలపై […]