చంద్రబాబు పరిపాలన మొదలు రాజకీయాలు చూసిన ప్రతి ఒక్కరికి ఉద్యోగుల పట్ల చంద్రబాబుకు టిడిపి ప్రభుత్వానికి ఉన్న బాధ్యత ఏమాత్రం అనేది కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.
రాష్ట్రం అభివృద్ధి చెందుతోంటే పచ్చ మంద చూడలేకపోతోంది. ప్రజల్ని చూడకుండా చేసేందుకు ఆట్.. మా చంద్రబాబు నాయుడు ఏమైపోవాలని ఆందోళన చెందుతూ దుష్ప్రచారానికి దిగింది. పరిశ్రమల విషయంలో ఎల్లో గ్యాంగ్ చెబుతున్న అబద్ధాలు అంతే లేకుండా ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక స్వయానా తన చేతుల మీదుగా పరిశ్రమలు ప్రారంభించారు. కొన్నింటికి భూమి పూజ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కొన్ని పనులు పూర్తయి ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధమయ్యాయి. టెక్స్టైక్స్ రంగంలో రూ.368 […]
‘జగన్ హయాంలో ఏపీ నాశనమైపోయింది. ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. ధ్వంసమైపోయిన రాష్ట్రాన్ని నేను మాత్రమే బాగు చేయగలను’ ఎన్నికల సభల్లో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెబుతున్న మాటలివి. ఎల్లో గ్యాంగ్ దీనిని పనిగట్టుకుని ప్రచారం చేస్తోంది. కానీ వాస్తవాలు వేరు. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. కొత్త వాటికి భూమి పూజ జరిగింది. పెట్టుబడుల విషయంలో జగన్మోహన్రెడ్డి ఏనాడూ చంద్రబాబులా అబద్ధాలు చెప్పలేదు. పచ్చ గ్యాంగ్ కళ్లు తెరిచి చూస్తే […]
ఫేక్ వార్తలు, అబద్ధపు ప్రచారాలకు పేటెంట్ తీసుకున్న ఎల్లో మీడియా బాబు ప్రత్యర్థుల మీద విషప్రచారం తో చెలరేగిపోతారు.. బాబు బీజేపీ కరెక్ట్ అంటే బీజేపీ గొప్పలు ఆహా ఓహో… బీజేపీ ద్రోహం చేసింది అంటే దాని మీద ఉన్నవి లేనివి అన్నీ తవ్వి విచిత్రమైన రాతలు రాసే పసుపు మీడియా వారు వారు ఏది కరెక్ట్ అంటే జనాలంతా అదే కరెక్ట్ అని నమ్మాలి లేకుంటే ఒప్పుకోరు.. జగన్ మోహన్ రెడ్డి మీద ఆయన రాజకీయాల్లోకి […]
ఏబీఎన్ రాధాకృష్ణ అలియాస్ ఆర్కే.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి విషయంలో ఒక్కోసారి నిజాలు భలే చెప్పేస్తారు. వైఎస్సార్ కాంగ్రెస్, వైఎస్ జగన్మోహన్రెడ్డి విషయంలో మాత్రం అబద్ధాలు ప్రచారం చేసే ఆర్కే తన యజమాని నారా వారి విషయంలో అప్పుడప్పుడు వాస్తవాలను నోరు జారుతుంటారు. నేను మంచి కోరే విమర్శలు చేస్తున్నానని ఆర్కే అనుకుంటారు కానీ అవన్నీ టీడీపీ మెడకు చుట్టుకుంటున్నాయి. తాజా కొత్తపలుకులో ఆర్కే ఇలా అన్నారు. ‘చంద్రబాబు మండుటెండలను సైతం లెక్క చేయకుండా, ముఖంలో […]
‘నరేంద్రమోదీ ఎంతటి ప్రమాదకర రాజకీయ నాయకుడో గుర్తించగలిగిన వారు ఆయన పట్ల విధేయత ప్రదర్శిస్తూ రాజకీయం చేసుకోగలుగుతున్నారు. ధిక్కరించిన వారు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి’, ‘బెయిల్ కోసం అప్పుడు అధికారంలో ఉన్న సోనియా గాంధీ వద్దకు కుటుంబసభ్యులను పంపి కాళ్లబేరానికి దిగిన చరిత్ర జగన్‌ది. దాని ఫలితమే అవినీతి కేసుల్లో అతనిపై విచారణ కూడా జరగలేదు. వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయలేని పరిస్థితిలో సీబీఐ ఉందంటే పైవాడి ఆశీస్సులు లేకుండా సాధ్యమా..’ తాజా […]
పవన్ కల్యాణ్ నేడు కోర్టు మెట్లు ఎక్కబోతున్నాడా? వాయిదాకు వెళ్తాడా లేదా? ఈ కేసు ఎప్పటికి తేలనుంది? పవన్ కోర్టుకు వెళ్లడం ఏమిటి? కేసు ఏమిటి అనుకుంటున్నారా? 2018 లో మా అమ్మని తిట్టించారు అని పవన్ కళ్యాణ్ చేసిన హడావిడి గుర్తుందా? హా ఆ సమయంలో టీవీ9 రవి ప్రకాష్ మీద ఏబీఎన్ రాధా కృష్ణ మీద ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 23 తారీఖు వరకు వరుసగా ట్వీట్ లు వేశాడు గుర్తుందా? హా… […]
చంద్రబాబు నాయుడికి పలురకాలుగా జాకీలు వేస్తూ… సర్వశక్తిమంతుడిగా, శుధ్ధ నీతివంతుడిగా చిత్రీకరించడమే లక్ష్యంగా రాసే రాధాకృష్ణ వీకెండ్ కమెంట్ కొత్త పలుకు లో ఈ వారం నిజంగానే కొత్త పలుకులు చేరాయి. “అవమానకరమే అయినా …బీజేపీ తో పొత్తు ఎందుకంటే …? టీడీపీ జనసేన కూటమి బలహీనంగా ఉంది” అంటూ రాసిన ఈ సంపాదకీయంలో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీకి ఎన్ని విధాలా లాభమో చెప్పారు. బైబిల్లో చెప్పిన్నట్టు “తనని తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడతాడు” చందాన […]
నిజమే సిద్ధం సభల్లో జనాలు లేరు. గ్రాఫిక్స్ లో జనాలని ఉన్నట్టు చూపించి లైవ్ ని లేట్ గా ఇస్తున్నారు.. కాసేపు అదే నిజం అనుకుందాం..జగన్ మీద వ్యతిరేకత చాలా ఉంది, జగన్ పని అయిపోయింది, జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశాడు, జగన్ ఓడిపోతున్నాడు…. పొద్దున లేస్తే ఇవే కదా బాబు అండ్ కో మాట్లాడే మాటలు… ఇవి కూడా నిజాలే అనుకుందాం.. జగన్ కి ఇన్ని నెగటివ్ పాయింట్ లు ఉన్నప్పుడు వారంతా పొత్తుల కోసం […]
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి భజన చేయడంలో వేమూరి రాధాకృష్ణ ఎప్పుడూ ఒక మెట్టు పైనే ఉంటారు. నిరాశ పరచడు. ఈ ప్రపంచంలో బాబును మించిన లీడర్ లేడు. రాడు.. రాబోడు.. ఆంధ్రజ్యోతి రాతల్లో ఇదే స్పష్టంగా కనిపిస్తుంది. జరిగేది ఒకటైతే ఇంకోటి ప్రచురిస్తుంది. దీనిని చదివి వారికి అవునా.. నిజమా.. అనిపిస్తుంది. గుడ్డి నమ్మే రోజుల్లేవని మాత్రం గ్రహించదు. ఒకవేళ బాబు ఏదో సందర్భంలో అమెరికా అధ్యక్షుడిని కలిశారే అనుకుందాం.. అందుకు జ్యోతి వాళ్ల ఆహ్వానం […]