ఎన్నికల ప్రచారం ఆఖరి రోజున టీడీపీ, జనసేన పార్టీ సభ్యులకి గట్టి షాకే తగిలింది. పవన్ కళ్యాణ్ బీజెపీని ఓప్పించి టీడీపీతో బలవంతపు కాపురానికి దారులు వేసినా. బీజేపీ అయిష్టతతో ఆ కాపురం మాత్రం సజావుగా సగడం లేదు. కూటమిలో ఉన్నాం అంటే ఉన్నాం అనిపించుకుంటున్నారే తప్ప బీజేపీ ఎక్కడా ఎన్నికల్లో సీరియస్ గా ఫోకస్ పెట్టిన సందర్భాలు కనపడలేదు. కూటమి పేరున చంద్రబాబు మానిఫెస్టో విడుదల చేసిన సందర్భంలో కూడా బీజేపీ పెద్దలు ఆ మానిఫెస్టోని […]
గత కొంతకాలంగా అనేక సభల్లో ఒకదానికొక దానికి ఒకటి పొంతన లేకుండా మాట్లాడుతున్న చంద్రబాబు జ్ఞాపకశక్తి ఈరోజు వ్యక్తులని కూడా గుర్తుపట్టలేని స్థితికి చేరింది. ఒక దశలో ఆయన మాటలు పరిధి దాటుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో తుది విడత ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోడీ నేడు రానున్నారు. ఇటీవల రాజమండ్రి, అనకాపల్లి సభల్లో పాల్గొన్న ప్రధాని.. నేడు ఓ బహిరంగ సభ, మరో రోడ్ షోలో పాల్గొనబోతున్నారు. అయితే ఇప్పటివరకూ మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నా సీఎం జగన్ పై నేరుగా విమర్శలు చేయకపోవడంపై టీడీపీ-బీజేపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో చిలకలూరిపేట, రాజమండ్రి, అనకాపల్లి సభల్లో పాల్గొన్న ప్రధాని మోడీ.. ఇవాళ రాయలసీమలోని చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం […]
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల అధినేతలు ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా బిజెపి తరఫున పోటీ చేస్తున్న పార్లమెంట్ అభ్యర్థులకు మద్దతుగా నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ రాజమండ్రి, అనకాపల్లి పార్లమెంట్లో పరిధిలో పర్యటన చేయనున్నారు. రాజమండ్రిలో ప్రధాని మోడీ సభకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి ఆహ్వానం లేనట్లు సమాచారం. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు రానున్న నరేంద్ర మోడీ ఈరోజు రాజమండ్రి […]
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టిడిపి ప్రచారం చేస్తుందని బిజెపి సీనియర్ నేత రఘునాథ్ బాబు మీడియాతో తెలిపారు. కూటమిలో భాగంగా జనసేన టిడిపిలో ఉన్నప్పుడు బిజెపి తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేయడం దుర్మార్గమని తెలిపారు. భూ రికార్డు డిజిటలైజేషన్ ద్వారా చాలా కాలం నుంచి ఉన్న సమస్యలకి పరిష్కారం ఈ యాక్ట్ ద్వారా లభిస్తుందని ఆయన తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు […]
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం రోజు రోజుకు పుంజుకుంటోంది. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి తరుపున ప్రచారం చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ కి రానున్నారు. ఈనెల 6, 8 తేదీలలో పర్యటన ఉంటుందని ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేశారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి పార్టీల తరఫున ప్రచారం కోసం ప్రధాని మోడీ మే 6వ తేదీన ఢిల్లీ నుంచి రాజమండ్రి చేరుకుని రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పురందేశ్వరికి […]
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి సన్నిహితుడు, అనకాపల్లి ఎంపీ కూటమి అభ్యర్థి సీఎం రమేష్ హత్యా రాజకీయాలకు తెరతీశాడు. ఎంతో మంది ఈ సీటు కోసం ప్రయత్నించగా బాబు రమేష్‌కు వచ్చేలా చక్రం తిప్పాడు. ఇప్పుడు ఈయన ఓటమి భయంతో అనేక పనులు చేస్తున్నాడు. డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడి హత్యకు కుట్ర జరిగినట్టు తెలుస్తోంది. ఆయన అనకాపల్లిలోని స్వగ్రామం తారువలోని ఇంటి వద్ద ఉండగా కొందరు వ్యక్తులు రెక్కీ నిర్వహించారు. డ్రోన్‌తో […]
‘అది అమలు చేయలేని మేనిఫెస్టో. నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను. వాళ్లు ప్రామిస్ చేసేదానికి బీజేపీ పాలసీస్కు క్లారిటీ లేదు. ఎక్కడో ఒక చోట ఉమ్మడి మేనిఫెస్టో పెట్టుకుని ముందుకు పోకపోతే ఆ తర్వాత ఇబ్బంది అవుతుందన్నాను. కానీ జరగలేదు. మేనిఫెస్టోకు మేం దూరంగా ఉన్నట్లుగానే బిహేవ్ చేశారు. మంచిది. అది టీడీపీ, జనసేనదిగానే వెళ్తోంది. మా మద్దతు ఉంటుందనేది జస్ట్ మాటంతే’ ఏపీ మాజీ సీఎస్, బీజేపీ నాయకుడు ఐవైఆర్ కృష్ణారావు ఓ మీడియా […]
ఏపీ బీజేపీలో జరిగే వింతలు దేశంలో మరెక్కడా జరగవు అని మరొకసారి రుజువు అయ్యింది. ఏపీ బీజేపీ నాయకుడు సుజనా చౌదరి తన కోవర్ట్ రాజకీయంతో ప్రజల చర్చలోకి వచ్చారు. ఇప్పటికే టీడీపీ మ్యానిఫెస్టోకి మాకు సంబంధం లేదని కేంద్ర బీజేపీ, రాష్ట్ర బీజేపీ చెప్పడం మనకందరికీ తెలిసిందే . ఆ టీడీపీ మ్యానిఫెస్టో లో బీజేపీ అగ్రనాయకుల ఫొటో లేదు , సింబల్ లేదు . అంతే కాకుండా టీడీపీ జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోనీ బీజేపీ […]
ముస్లింల ఓట్లు కొల్లగొట్టేందుకు కూటమి అభ్యర్థులు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. సాక్షాత్తు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వారిని మచ్చిక చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఎన్నికల సభల్లో వారి టోపీ పెట్టుకుని దర్శనమిస్తున్నాడు. ప్రచార రథం ఎక్కించుకుని హామీలు గుప్పిస్తున్నాడు. నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులు ముస్లిం నేతల్ని ప్రసన్నం చేసుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. పొత్తులో భాగంగా టీడీపీ పడేసిన సీట్లు తీసుకుని పోటీ చేస్తున్న బీజేపీ నేతలు తమ నియోజకవర్గాల్లో ముస్లింలను ఆకట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు […]