నేడు ఐపీఎల్-2024 లో భాగంగా సాయంత్రం 7:30 గంటలకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నైతో ఆర్సీబీ మ్యాచ్ జరగనుంది ఈ రెండు జట్లలో ఏ జట్టు విజయం సాధిస్తుందో అదే ప్లేఆఫ్స్‌కి చేరుతుంది. అయితే.. ఆర్సీబీ ముందు ఇక్కడ ఓ పెద్ద సవాల్ ఉంది. అదే రన్‌రేట్. చెన్నైతో జరగనున్న మ్యాచ్‌లో ఆర్సీబీ కేవలం ఆ జట్టుని ఓడిస్తే సరిపోదు.. నెట్ రన్‌రేట్‌ని కూడా దాటాల్సి ఉంటుంది . ప్రస్తుతం చెన్నై రన్‌రేట్ 0.528 ఉండగా.. […]
ఐపీఎల్ 2024 నేపథ్యంలో కీలక మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై బెంగళూరు 47 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. ఒక మ్యాచ్ నిషేధం కారణంగా రిషబ్ పంత్ ఈ మ్యాచ్‌లో ఆడలేదు. అక్షర్ పటేల్ కెప్టెన్సీ భాధ్యతలు చేపట్టాడు, ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 187 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ ఎప్పటిలానే దూకుడుగా ఆయన ప్రారంభించాడు […]
ఐపీఎల్ 2024 లో భాగంగా ధర్మశాల స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 60 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది, ఈ ఓటమితో పంజాబ్ కింగ్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 241 పరుగుల భారీస్కోర్ చేసింది, బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీ మరో సారి తనదైన క్లాస్ షాట్స్ కి […]
ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ విజయం సాధించింది. మొదట గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ చేసి, నిర్ణీత 20 ఓవర్లలో 200 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 84 పరుగులు , షారుఖ్ ఖాన్ 58 పరుగులు చేయడంతో ఆ జట్టు భారీ స్కోర్ నమోదు చేసింది . అనంతరం భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు మరో […]
ఐపీఎల్ 2024 నేపథ్యంలో నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటలకు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది . గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో గుజరాత్ టైటాన్స్ ఓటమి పాలైంది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పై గెలుపును నమోదు చేసుకుని అదే ఆత్మవిశ్వాసంతో కొనసాగాలని చూస్తోంది. ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ 9 మ్యాచ్‌ల్లో 4 […]
ఐపీఎల్ 2024 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు జట్టు హైదరాబాద్ పై 35 పరుగుల తేడాతో విజయం సాధించింది , వరుస ఓటముల తరువాత ఈ విజయం ఆ జట్టులో ఆత్మవిశ్వాసం నింపుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మ్యాచ్ వివరాల్లోకి వెళితే మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలలో 7 వికెట్లు కోల్పోయి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కింగ్ విరాట్ […]
నేడు ఐపీఎల్ 2024 సీజన్ లో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు , సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడనుంది ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుస విజయాలతో సంచలనాలు సృష్టిస్తుంటే, రాయల్ చాలంజర్స్ బెంగళూరు జట్టు వరస ఓటములను మూట కట్టుకుంది , జట్టులో బౌలింగ్ విభాగం పేలవ ప్రదర్శనతో ఆ జట్టును పాయింట్ల టేబుల్ లో చిట్టచివరి స్థానంలో కొనసాగుతుంది ఈరోజు మ్యాచ్ లో […]
ఐపీఎల్ 2024 లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఓటమి పాలైంది. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఆర్సీబీ బౌలింగ్ లో రాణించలేక పోయింది, మొదట బ్యాటింగ్ కి దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్నో బ్యాటర్ డికాక్ 56 బంతుల్లో 8 ఫోర్లు 5 సిక్స్ లతో […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 .. బెంగళూరు వేదికగారాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు , కోల్ కత్తా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ అధ్బుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేయగా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది కింగ్ కోహ్లీ దూకుడు గా ఆటను ప్రారంభించినా ఆర్సీబీ కెప్టెన్ డూప్లిసెస్ బ్యాటింగ్ లో మరోసారి ఫెయిల్ అయ్యాడు , తరువాత […]