బెంగుళూరు నగరంలో నిత్యం రద్దీగా ఉండే వైట్ ఫీల్డ్ పరిధిలోని బ్రూక్ ఫీల్డ్ ప్రాంతంలోని రామేశ్వరం కేఫ్ లో ఈ ఏడాది మార్చ్ 1వ తారీఖున బాంబు పేలుడు సంభవించి సుమారు 10 మంది వరకు గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే ఈ పేలుడు వెనకాల ఉగ్ర కుట్ర ఉందని పోలీసు దర్యాప్తులో తేలింది. కేసును చేధిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) తాజాగా కేసు విచారణ నిమిత్తం ఆంధ్రప్రదేశ్ లోని రాయదుర్గానికి రావడం సంచలనంగా మారింది. […]
రాష్ట్రానికి చెందిన నాయకులు వారి పరిధిలోని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పడం సర్వసాధారణం. కానీ వేరే రాష్ట్రంలోని ఊరిని.. అది కూడా మహానగరాన్ని డెవలప్ చేస్తామని చెప్పడం మాత్రం తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికే చెల్లింది. అల్జీమర్స్ ఎక్కువైందో లేక.. ఎన్డీఏలో చేరాను కదా.. ఈసారి తనను ప్రధానమంత్రి చేస్తారేమోనని భావించాడో.. నెల్లూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ‘నెల్లూరు – తిరుపతి – చెన్నైలను ట్రైసిటీగా అభివృద్ధి చేస్తాం.. ఈ ప్రాంతాన్ని హార్డ్‌వేర్, ఎలక్రా్టనిక్స్ హబ్‌గా […]
– నెల్లూరు రా కదలిరా సభలో చంద్రబాబు – చెప్పిందే చెప్పి విసిగించిన వైనం – అంతా నా వల్లే.. నేనే చేశానని సొంత డబ్బా – సభకు జన స్పందన కరువు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు మించిన వ్యక్తి మరొకరు లేరు. నెల్లూరులో ఆదివారం జరిగిన రా కదలిరా సభలో బాబు తన ప్రసంగంలో పాత పాటలే మళ్లీ మళ్లీ పాడారు. దీంతో వచ్చిన కొద్దిపాటి నాయకులు, కార్యకర్తలు విసుగెత్తిపోయారు. […]
హైటెక్ సిటీ పేరుతో మాదాపూర్ భూములతో జరిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారం మామూలు స్థాయిది కాదని జగమంతా తెలిసిన విషయమే. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీలో కీలక వ్యక్తిగా వ్యవహరించిన సినీ నటుడు, చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు అయిన మాగంటి మురళీ మోహన్ కి ఈ భూముల్లో దక్కిన వాటా అంత ఇంతా కాదు. తొండలు గుడ్లు పెట్టని గచ్చి బౌలి స్థలాలు అన్నీ పదుల ఎకరాల కొద్దీ మురళీ మోహన్ కి జయభేరి ఎంక్లేవ్ పేరు […]
పారిశ్రామిక అభివృద్ది అనేది కాలంతో పాటు సాగుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఒక్కో అధ్యాయంలో మారుతున్న కాలాన్ని బట్టి పారిశ్రామికంగా మరింత ముందు అడుగువేయడానికి కొత్త పాలసీలు సృష్టించబడుతాయి. ఆ విధానాలు సమాజంపై సత్ఫలితాలు వచ్చినా దుష్ఫలితాలు వచ్చినా ఆ పాలసీలు తయారు చేసిన వాళ్ళు మాత్రమే భాద్యులౌతారు.. ఇది ప్రాధమిక సూత్రం. కానీ మాన రాష్ట్రంలో మాత్రం ఒక విచిత్రమైన పరిస్థితి మనం దశాబ్ధాలుగా వింటూనే వస్తున్నాం. అదేమిటంటే రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరిగినా అందుకు […]
స్కిల్ స్కాం లో అరెస్ట్ అయిన చంద్రబాబుకి మద్దతుగా ఆంద్రప్రదేశ్ లో ఎక్కడా పెద్దగా నిరసనలు జరగలేదు కానీ, చంద్రబాబే హైద్రబాద్ లో ఐటీని అభివృద్ది చేశాడని చెప్పుకునే కొంతమంది టీడీపీ సానుభూతిపరులు మాత్రం ఆ పార్టీ ఆదేశాల మేరకు ఏపీ నుండి వెళ్ళి మరీ హైద్రబాద్ లో పెద్ద ఎత్తున నిరసనలకి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి టీడీపీ సోషల్ మీడియా విపరీతమైన ప్రచారము కల్పించింది. చివరికి ఏపీ నుండి వెళ్ళిన కొంతమంది తెలుగుదేశం అభిమానులు, ఐ-టీడీపీ […]