పలు ఉత్కంఠలకు తెర దించుతూ రాబోవు ఎన్నికలకు లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జిలను నియమించడమైనది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
1.శ్రీకాకుళం (ఎంపీ) : పేరాడ తిలక్ 2.విశాఖపట్నం (ఎంపీ) : బొత్స ఝాన్సీ లక్ష్మీ 3. ఏలూరు (ఎంపీ) : కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ 4.విజయవాడ (ఎంపీ) : కేశినేని నాని 5. కర్నూలు (ఎంపీ) : గుమ్మనూరి జయరాం 6. తిరుపతి (ఎంపీ) : కోనేటి ఆదిమూలం 7. ఇచ్చాపురం :పిరియ విజయ 8. టెక్కలి : దువ్వాడ శ్రీనివాస్ 9.చింతలపూడి (ఎస్సీ) : కంభం విజయ రాజు 10.రాయదుర్గం : మెట్టు గోవిందరెడ్డి 11. దర్శి : బూచేపల్లి శివప్రసాదరెడ్డి 12.పూతలపట్టు (ఎస్సీ) :మూతిరేవుల సునీల్ కుమార్ 13.చిత్తూరు : విజయానందరెడ్డి 14.మదనపల్లె : నిస్సార్ అహ్మద్ 15.రాజంపేట : ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి 16.ఆలూరు : బూసినే విరూపాక్షి 17.కోడుమూరు (ఎస్సీ) : డాక్టర్ సతీష్ 18.గూడూరు (ఎస్సీ) : మేరిగ మురళి 19.సత్యవేడు (ఎస్సీ) : మద్దిల గురుమూర్తి 20.పెనమలూరు : జోగి రమేశ్ 21.పెడన : ఉప్పాల రాము 22. శ్రీకాకుళం: ఇచ్చాపురం జడ్పీటీసీ సభ్యురాలు ఉప్పాడ నారాయణమ్మణు జడ్పీ చైర్మన్ గా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుండీ ఆదేశాలు వెలువడ్డాయి. మరికొన్ని నియోజకవర్గాలలో ఇంచార్జ్ లను కూడా ప్రకటిస్తారని ఎదురు చూస్తున్న ఆశావహులకు ఇంకొన్ని రోజులు వేచి చూడక తప్పదు.
Tags :