భారతరాజ్యంగంలో కేసు తీవ్రతను బట్టి ఒక్కో రకమైన నేరానికి ఒక్కో విధమైన శిక్షా దానికి అనుగణంగానే సెక్షన్లు ఉంటాయి. అయితే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకి మాత్రం సెక్షన్లు బట్టి కేసు తీవ్రత కాకుండా , వ్యక్తులని బట్టి ఆ తీవ్రతను డిసైడ్ చేస్తూ వస్తుంది. ముఖ్యంగా ఎల్లో మీడియాగా పిలవబడే తెలుగుదేశం అనుకూల మీడియా ఈ పద్దతిని తూచా తప్పకండా పాటిస్తుంది. తమకి నచ్చని వ్యక్తులకి సంబంధించిన తీవ్రమైన కేసులని పలుచన చేసే విధంగా పత్రికల్లో […]
రాష్ట్రంలో ఉత్కంఠ భరితంగా సాగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారం చేపట్టబోయే పార్టీ ఏదని ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్న తరుణంలో అధికారం మళ్ళీ మాదే అని ఢంకా భజాయించి మరీ చెబుతుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. గతంలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా నమోదైన పోలింగ్ శాతం పూర్తిగా తమకే లాభం చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఈ నేపథ్యంలో జగన్ విశాఖలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు ఇప్పటికే ఆ పార్టీ […]
ఆంధ్రప్రదేశ్ లో తిరిగి రెండోసారి వైఎస్ జగన్ అధికారంలోకి రాబోతున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన అభిప్రాయాన్ని మీడయా ప్రతినిధులతో పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పోలింగ్ సరళితో పాటు ఏపీకి చెందిన వివిధ రాజకీయ పార్టీ నేతలతో మాట్లాడి తాను ఒక అంచనాకి వచ్చినట్టు వెల్లడించారు. తెలంగాణ భవన్ లో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేసిన కేటీఆర్, తెలంగాణ రాజకీయాలపై స్పందించిన అనంతరం మీడియా ప్రతినిధులు ఏపీలో జరిగిన ఎన్నికల […]
సార్వత్రిక ఎన్నికల అనంతరం నేడు సీఎం జగన్ ఐప్యాక్ టీం తో జరిగిన మీటింగ్ లో ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఐప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ మాట్లాడుతూ మరోసారి మనం చరిత్ర సృష్టించబోతున్నాం. గత ఎన్నికల్లో 151 సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలిచాం. ఈసారి అంత కన్నా ఎక్కువ సీట్లే గెలుస్తాం. ఆంధ్రప్రదేశ్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రభంజనం సృష్టించబోతోంది. రాబోయే ఏపీ ఫలితాలు చూసి దేశం మొత్తం షాక్ అవుతుంది. ఫలితాల […]
పల్నాడు జిల్లా ఈవూరివారిపాలెం డొంక సమీపంలో ఓటు వేసి తిరిగి వస్తుండగా జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో ఆరుగురు సజీవదహనం అయిన ఘటన తెలిసిందే. ఈ దుర్ఘటన కు సంభంధించి సీఎం జగన్ స్పందించారు. బస్సు ప్రమాదంలో ఆరుగురు మరణించడంపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సహాయంగా నిలుస్తామన్నారు. మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి తిరిగి వస్తుండగా […]
రాష్ట్రంలో నిన్నటి రోజున వాడి వేడిగా సాగిన ఎన్నికలు ముగిసిన తరువాత నేడు తొలిసారి జగన్ తన సందేశాన్ని ప్రజలకు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా తనకు ఆశీస్సులు అందించడానికి సునామీలా వచ్చిన ఓటర్లకు పేరుపేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. రాబోతే తన ప్రభుత్వంలో మరింత మెరుగ్గా పాలన కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. జగన్ ట్వీటర్ లో పెట్టిన ట్వీట్ యథాతథంగా చూస్తే ” నిన్న జరిగిన ఎన్నికల్లో […]
రాష్ట్రంలో నిన్నటి రోజున వాడి వేడిగా సాగిన ఎన్నికలు ముగిసిన తరువాత నేడు తొలిసారి జగన్ తన సందేశాన్ని ప్రజలకు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా తనకు ఆశీస్సులు అందించడానికి సునామీలా వచ్చిన ఓటర్లకు పేరుపేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పారు
వైయస్ జగన్ ప్రభుత్వంలో నా సొంత ఇంటి కల నెరవేరింది అని తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్న పాపానికి ఐటీడీపీ అరాచకాలకు బలైపోయిన సామాన్య గృహిణి గీతాంజలి. కేవలం ఆమెకి జగన్ ప్రభుత్వంలో మేలు జరిగిందని చెప్పటమే ఆమె పాలిట శాపంగా మారింది. తాను పొందిన మేలును పది మందితో పంచుకోవటమే ఆమె చేసిన నేరమైపోయింది. అయితే ప్రభుత్వం చేసిన మంచిని చెప్పడం ఓర్చుకోలేని టిడిపి అనుకూల మీడియా, దాని అనుబంధ సోషల్ మీడియా విభాగం అయిన […]
2019 ఎన్నికల అనంతరం భారతదేశ రాజకీయ చరిత్రలోనే మునిపెన్నడు లేని విధంగా రికార్డు స్థాయి సీట్లతో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేక ఆటంకాలను ఎదురుకొంది. సీఎం జగన్ మీద నమ్మకంతో ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కరోనా మహమ్మారి రూపంలో ఎదురు దెబ్బ తగిలింది. ఇది ప్రజల కంటే కూడా ప్రభుత్వానికి ఊహించని పరిణామమే… అయితే కరోనా మహమ్మారి లాంటి కష్ట కాలంలో ఎకానమీ నిలబెట్టింది సీఎం జగన్ […]
శ్రీకాకుళంలో గతంలో ఎప్పుడూ కూడా జరగనివిధంగా, గతంలో ఎప్పుడూ చూడనివిధంగా ఏకంగా రూ.4,400 కోట్లతో మూలపేట దగ్గర పోర్టు వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతున్నాయంటే కారణం మీబిడ్డ కాదా అని అడుగుతున్నాడు.