2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కుప్పంపై ప్రత్యేక దృష్టి పెట్టిన వైఎస్ఆర్సిపి శ్రేణులు చంద్రబాబు ఓటమి కోసం సాయిశక్తుల పనిచేశాయి. మొదటినుంచి కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే చెబుతూ వస్తున్న మాట.. ఈ నేపథ్యంలోనే మొన్న మే 13న జరిగిన ఎన్నికల అనంతరం కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నాడా..? అనే టెన్షన్ ఒక చంద్రబాబులోనే కాదు, టిడిపి శ్రేణులు కార్యకర్తల్లో కూడా బలంగా ఉంది. గత మూడున్నర దశాబ్దాలుగా కుప్పంలో గెలుస్తూ వస్తున్న […]
ఎన్నికల లెక్కింపు పక్రియ, ఎగ్జిట్ పోల్స్, తేదీల దగ్గరకి వచ్చేసరికి తెలుగు దేశం పార్టీ క్యాడర్ డీలా పడుతుంది, ఎక్కడ ఎగ్జిట్ పోల్స్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా రావేమో అనే అంశం వాళ్ళ క్యాడర్ ని తీవ్రంగా కలచివేస్తుంది, టీడీపీ అనుబంధ మీడియా సంస్థలు కూడా అసహన పూరిత విశ్లేషణలు కూడా వీళ్ళను పూర్తి నైరాశ్యంలోకి నెట్టేస్తున్నాయి. దేశంలో ఆఖరి విడత పోలింగ్ జరిగే రోజు జూన్ 4న పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ని […]
బుధవారం వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో కౌంటింగ్ ఏజెంట్లకు పార్టీ ముఖ్య నేతలు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఖచ్చితంగా వైసీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని జూన్ 9వ తేదీన సీఎంగా వైయస్ జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని అందులో ఎలాంటి అనుమానం లేదని వైసీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి, కౌంటింగ్ జరిగేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి.. అవతల పార్టీ వాళ్ళ […]
ఈనెల 13వ తారీకున ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఎంత వాడి వేడిగా జరిగాయో అందరికీ తెలిసిందే… ఎన్నికల్లో అధికార వ్యాసర కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగగా బిజెపి టిడిపి జనసేన కూటమి గా పోటీలో నిలబడ్డాయి.ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నాయకులు అభ్యర్థులు గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడడానికి నేటికి సరిగ్గా ఆరు రోజులు మాత్రమే ఉండగా ఏ టెన్షన్ లేదు, వార్ వన్ సైడే, గెలిచేది […]
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఓటర్లకు డబ్బు పంపిణీ చేశారన్న ఆరోపణలపై సర్వేపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిపై పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఎన్నికల సమయంలో లంచం ఇవ్వడానికి సంబంధించిన ఐపిసి సెక్షన్ 171-ఇ, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123 (1) కింద కేసు నమోదు సినట్లు పోలీసులు తెలిపారు. ఏప్రిల్ 12న చెర్లోపల్లి గ్రామంలోని గిరిజన మహిళలకు సోమిరెడ్డి, ఆయన కుమారుడు రాజగోపాల్రెడ్డి నగదు పంపిణీ చేస్తున్నట్లు […]
భవిష్యత్ టీడీపీ రథసారథిగా ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు తనయుడు నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తు ఇప్పటికి అగమ్యగోచరంగానే ఉంది. రాజకీయాల్లోకి వచ్చి దశాబ్దకాలం కావస్తున్నా ఇప్పటికి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన దాఖలాలు లేవు. ప్రజల మద్దతతుతో చట్ట సభలకి వెళ్ళకుండా తండ్రి చాటున శాసన సభలో దూరిన వ్యక్తిగా ఇప్పటికి హేళన ఎదుర్కుంటున్న నారాలోకేష్ ఈసారైనా ప్రజామద్దతుతో చట్ట సభల్లోకి వస్తారా అనే మీమాంసలో తెలుగుదేశం క్యాడర్ ఉంది. దీనికి కారణం నారాలోకేష్ ఎంచుకున్న నియోజకవర్గం మంగళగిరి […]
అసత్యపు ప్రచారాలతో అంట కాగడం తెలుగుదేశం పార్టీకి ఆది నుంచి ఉన్న అలవాటే.. సంబంధం లేని ప్రతి విషయాన్ని అనుకూలంగా మార్చుకుంటూ టీడీపీ అనుకూల ఎల్లో మీడియా, అనుబంధ విభాగాలతో తప్పుడు ప్రచారాలు చేయటం టిడిపికి ఆనవాయితీ… తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడి రాజకీయాలు ఎప్పుడు బట్ట కాల్చి మీద వేసే చందాన ఉంటాయనేది చరిత్ర చెబుతున్న విషయం. ఆ క్రమంలోనే మాచర్లలో జరిగిన అల్లరి విషయంలో మరో తప్పుడు ప్రచారానికి తెర తీసి నవ్వులు పాలయింది […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి దృష్టి ఇప్పుడు ఎన్నికల ఫలితాలపైనే ఉంది. కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? ఏ పార్టీ అధికారం చేబట్టబోతుంది అనే అంశాలపైనే ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా తీవ్రమైన చర్చ నడుస్తుంది. దేశంలో ఏ రాష్ట్రంలో జరగనంత అధికశాతం పోలింగ్ ఏపీలో జరిగిందంటేనే ఏపీ ప్రజలు ఈ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్ధమవుతుంది. జగన్ పై చంద్రబాబు అనుకూల మీడియాగా తాము చేసిన ప్రచారాన్ని నమ్మి ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొని […]
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రక్రియ పూర్తైన రోజు నుంచి ఎవరు అధికారం చేపట్టబోతున్నారు, ఎవరు ప్రతిపక్షంలో కూర్చోబోతున్నారు అనే చర్చ ప్రజల్లో తీవ్రంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే తెలుగుదేశానికి చెందిన కొంతమంది మాత్రం చంద్రబాబే అధికారంలోకి రాబోతున్నారని ఇదే మాటపై ఎంతైన పందానికి తాము సిద్దమని కాలు దువ్వుతున్నారు. ఇక వైసీపీ క్యాడర్ మాత్రం తమ నాయకుడు అందించిన సంక్షేమ పాలనే తిరిగి తమ పార్టీని అధికారంలో కూర్చోబెడుతుందని ధీమాగా ఉన్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా […]