జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ సీట్లు కేటాయించిన
తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం కలయిక – పవన్
రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసాము – చంద్రబాబు
జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ కేటాయించారు చంద్రబాబు.
ఏపీలో త్వరలో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా నేడు తెలుగుదేశం, జనసేన పార్టీల తరపున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. మొత్తం మొత్తంగా 118 స్థానాలకు ఈ కూటమి అభ్యర్థులను ప్రకటించాయి. పొత్తులో భాగంగా తొలి జాబితాలో జనసేన పార్టీకి 24 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లు కేటాయిస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో తొలి విడతలో జనసేన పార్టీకి కేటాయించిన 24 స్థానాల్లో, ఐదు స్థానాలకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థులను ప్రకటించారు. ఆ అభ్యర్థులు ఎవరంటే..
తెనాలి – నాదెండ్ల మనోహర్
నెల్లిమర్ల – లోకం మాధవి
అనకాపల్లి – కొణతాల రామకృష్ణ
రాజానగరం – బత్తుల బలరామకృష్ణ
కాకినాడ రూరల్ – పంతం నానాజీ
అనంతరం 94 స్థానాల్లో టీడీపీ తరపున పోటీ చేయబోతున్న అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు. ఆ అభ్యర్థుల పేర్లు వరుసగా..
ఆముదాలవసల – కూన రవికుమార్
ఇచ్చాపురం – బెందాళం అశోక్
టెక్కలి – అచ్చెన్నాయుడు
రాజాం – కొండ్రు మురళీమోహన్
అరకు – దొన్ను దొర
కురుపాం – జగదీశ్వరి
పార్వతీపురం – విజయ్ బొనెల
సాలూరు – గుమ్మడి సంధ్యారాణి
బొబ్బిలి – బేబీ నాయన
గజపతి నగరం – కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం – పూసపాటి అదితి
నర్సీపట్నం – అయ్యన్నపాత్రుడు
పాయకరావుపేట – వంగలపూడి అనిత
విశాఖ ఈస్ట్ – వెలగపూడి రామకృష్ణ బాబు
విశాఖ వెస్ట్ – గణబాబు
ముమ్మిడివరం – దాట్ల సుబ్బరాజు
పి గన్నవరం – మహాసేన రాజేష్
కొత్తపేట – బండారు సత్యానందరావు
మండపేట – జోగేశ్వరరావు
రాజమండ్రి – ఆదిరెడ్డి వాసు
జగ్గంపేట – జ్యోతుల నెహ్రూ
పెద్దాపురం – చినరాజప్ప
తుని – యనమల దివ్య
అనపర్తి – నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి
ఆచంట – పితాని సత్యనారాయణ
పాలకొల్లు – నిమ్మల రామానాయుడు
ఉండి – మంతెన రామరాజు
తణుకు – అరిమిల్లి రాధాకృష్ణ
చింతలపూడి – సొంగా రోషన్ కుమార్
తిరువూరు – కొలికపూడి శ్రీనివాసరావు
నూజివీడు – కొలుసు పార్థసారథి
ఏలూరు – బడేటి రాధాకృష్ణ
గన్నవరం – యార్లగడ్డ వెంకట్రావు
గుడివాడ – వెనిగండ్ల రాము
పెడన – కాగిత కృష్ణ ప్రసాద్
మచిలీపట్నం – కొల్లు రవీంద్ర
పామర్రు – కుమార్ రాజా
విజయవాడ సెంట్రల్ – బోండా ఉమామహేశ్వరరావు
విజయవాడ ఈస్ట్ – గద్దే రామ్మోహన్
జగ్గయ్య పేట – శ్రీరామ్ తాతయ్య
నూజివీడు – కొలుసు పార్థసారథి
నందిగామ – తంగిరాల సౌమ్య
తాడికొండ – తెనాలి శ్రావణ్ కుమార్
మంగళగిరి – నారా లోకేష్
పొన్నూరు – ధూళిపాళ్ల నరేంద్ కుమార్
బాపట్ల – నరేంద్ర వర్మ
ప్రత్తిపాడు – బూర్ల రామాంజనేయులు
చిలకలూరి పేట – ప్రత్తిపాటి పుల్లారావు
సత్తెనపల్లి – కన్నా లక్ష్మీనారాయణ
వినుకొండ – జీవీ ఆంజనేయులు
మాచర్ల – జూలకంటి బ్రహ్మానందరెడ్డి
రేపల్లె – అనగాని సత్యప్రసాద్
ఎర్రగొండపాలెం – ఎరిక్సన్ బాబు
పర్చూరు – ఏలూరి సాంబశివరావు
సంతనూతలపాడు – బీఎన్ విజయ్‌కుమార్
అద్దంకి – గొట్టిపాటి రవికుమార్
ఒంగోలు – దామచర్ల జనార్థనరావు
కనిగిరి – ముక్కు ఉగ్రనరసింహరెడ్డి
కొండెపి – డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి
కావలి – కావ్య కృష్ణారెడ్డి
నెల్లూరు సిటీ – పొంగూరు నారాయణ
నెల్లూరు రూరల్ – కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
గూడూరు – పాశం సునీల్ కుమార్
సూళ్లూరు పేట – విజయ శ్రీ
ఉదయగిరి – కాకర్ల సురేష్
కడప – మాధవి రెడ్డి
రాయచోటి – రాంప్రసాద్ రెడ్డి
పులివెందుల – బీటెక్ రవి
మైదుకూరు – పుట్టా సుధాకర్ యాదవ్
ఆళ్లగడ్డ – భూమా అఖిల ప్రియ రెడ్డి
శ్రీశైలం – బుడ్డా రాజశేఖర్ రెడ్డి
కర్నూలు – టీజీ భరత్
పాణ్యం – గౌరు చరితా రెడ్డి
నంద్యాల – ఎన్ఎండీ ఫరూక్
బనగానపల్లె – బీసీ జనార్థన్ రెడ్డి
డోన్ – కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి
పత్తికొండ – కేఈ శ్యాంబాబు
కొడుమూరు – దస్తగిరి
రాయదుర్గం – కాలువ శ్రీనివాసులు
ఉరవకొండ – పయ్యావుల కేశవ్
తాడిపత్రి – జేసీ అస్మిత్ రెడ్డి
శింగనమల – బండారు శ్రావణి శ్రీ
కళ్యాణ దుర్గం – అమిలినేని సురేంద్రబాబు
రాప్తాడు – పరిటాల సునీత
మడకశిర – సునీల్ కుమార్
హిందూపురం – నందమూరి బాలకృష్ణ
పెనుకొండ – సవితమ్మ
తంబళ్లపల్లె – జయచంద్రారెడ్డి
పీలేరు – నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి
నగరి – గాలి భాను ప్రకాష్
గంగాధర నెల్లూరు – బీఎం థామస్
చిత్తూరు – గురజాల జగన్మోహన్
పలమనేరు – అమర్నాథ్ రెడ్డి
కుప్పం – నారా చంద్రబాబునాయుడు