1999-2004 మద్య కాలంలో బాబు హయాంలో
కరువు బారిన పడ్డ మాచర్ల రైతులు అప్పులు తీర్చటానికి కిడ్నీలు అమ్ముకొన్న హృదయ విదారక చరిత్ర
ఆ తరువాత కూడా వారిని ఏ రకంగా ఆదుకోని బాబు
కనీసం పరామర్శించని నాటి మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి దుర్గాంబ , ఆమె తనయుడు జూలకంటి బ్రహ్మా రెడ్డి
అవును రాష్ట్రం లో బాబు హయాంలో 2000 సంవత్సరం నుండి 2004 వరకూ అప్పులు తీర్చడానికి రైతులు కిడ్నీలు అమ్ముకున్నారు,
photo news5
Tags :