నాడు తిరగ బడ్డ తెలుగు బిడ్డను అన్న చంద్రబాబు.
మోడీ జిత్తులకు భయపడనని గర్జన .
జాతీయ స్థాయిలో 15 పార్టీలతో బిజెపి వ్యతిరేక కూటమి ఏర్పాటు, ఆ ఒక్క నిర్ణయంతో జాతీయ స్థాయిలో కేంద్ర బిందువైన బాబు అంటూ ఆకాశానికెత్తిన ఆంధ్రజ్యోతి.
నేడు పొత్తు కోసం పాకులాడుతున్న వేళ ఎవరి బిడ్డని అని చెప్పుకొంటాడో.
తిరగబడ్డ నాడు తెలుగు బిడ్డని అని చెప్పుకొన్న వాడు
Tags :