సీఈఓ మీనా ఇచ్చిన మెమోపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్ కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఈసీఐ కార్యదర్శి రాజీవ్ కుమార్ కి ఆ పార్టీ ఎంపీ నిరంజన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఇచ్చిన మెమో ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధమని వైఎస్సార్సీపీ పేర్కొంది. అటెస్టేషన్ అధికారుల స్పెసిమెన్ సంతకాల సేకరణ ఈసీఐ నిబంధనలకు విరుద్ధమని. ఇది పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తిరస్కరించేందుకు దారితీసేలా ఉందని ఫిర్యాదు చేశారు. సీఈఓ ముఖేష్ కుమార్ మీనా […]
ఏపీలో జరగబోయే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయభేరి మ్రోగించేందుకు అధికార వైయస్సార్సీపీ కీలక అడుగులు వేస్తుంది. అందుకు అనుగుణంగానే పలు నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను మార్పు చేయాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా గాజువాక సమన్వయ కర్తగా వరికూటి రామచంద్రరావును నియమించింది. దాంతో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అసంతృప్తిగా ఉన్నారని ఆయన కుమారుడు తిప్పల దేవన్ రెడ్డి వైయస్సార్సీపీకి రాజీనామా చేయనున్నారని ఓ వర్గం మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. కాగా వైఎస్సార్సీపీ రీజనల్ […]